ఓ పది మందిని కలిసి "మీకు జీవితంలో ఏది ముఖ్యమని?” చూడండి.
కొందరు చెప్తారు.."నాకు డబ్బే ముఖ్యమని..”
మరికొందరు చెప్తారు "ప్రేమ ముఖ్యమని”
ఇంకొందరు చెప్తారు “నాకు పదవే ముఖ్యమని".
మనకంటూ కొన్ని అభిప్రాయాలు తప్పకుండా ఉంటాయి. అవే మన చేతలకు మూలమవుతాయి అని అనుభవజ్ఞుల మాట.
డబ్బే ముఖ్యమని జీవిస్తున్నవారు పలువురు ఉంటారు.
అటువంటి వారికి డబ్బే సర్వస్వం. మిగిలినవేవీ పట్టవు. కంటికి ఆనవు.
బోలెడంత డబ్బు సంపాదించాలి. దానిని ఖర్చు చేయాలి. ఆ విధంగానే తమ జీవితాన్ని అమర్చుకుంటారు వారు.
వారు ప్రతిదానిని డబ్బుతోనే చూస్తారు.డబ్బుతోనే గణిస్తారు. మిగిలినవేవీ పట్టించుకోరు.
ఇంకొందరు.. వారికి ప్రేమే ప్రధానం.డబ్బు, పదవీ వంటివన్నీ ఆ తర్వాతే వారికి.
ఇటువంటివారు ప్రేమ కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతారు.
Bu hikaye Vaartha-Sunday Magazine dergisinin February 11, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Vaartha-Sunday Magazine dergisinin February 11, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
తెలుగుదారులు
తెలుగుదారులు
సలాం.. సైనికా..
సలాం.. సైనికా..
యశస్విని కావాలి
యశస్విని కావాలి
'మహా'కుంబ్' లో జనగంగ
పౌరాణిక ప్రాముఖ్యత గల కుంభం సముద్ర మథనానంతరం లభించిన అమృత భాండం ప్రధానంగా జరిగిన విషయం.
ఆర్థిక మహర్షి మన్మోహన్
దేశం అప్పటికే చాలా క్లిష్ట పరిస్థితిలోకి జారిపోయింది.దాదాపు 100 కోట్ల సభ్యులున్న అతిపెద్ద భారత కుటుంబం.
'సంఘ్' భావం
చర్చకు అవకాశం లేని చట్టసభల సమావేశాలు
పుష్ప విలాసం!
హిమాలయాల్లోని సుందర ప్రకృతి దృశ్యాల మధ్య ఉండే కొన్ని పుష్పాలు మనల్ని పలకరిస్తుంటాయి.
తాజా వార్తలు
బిపి అదుపులో ఉండాలంటే..
త్రివిక్రమ్ బన్నీ మరో సినిమా
త్రివిక్రమ్ తో మూడు సినిమాలు చేసిన బన్నీసినిమాకి జరుగుతున్న సన్నా హాలు హీరోయిన్గా తెరపైకి మీనాక్షి చౌదరి పేరు రీసెంటుగా లక్కీ భాస్కర్‌తో హిట్ కొట్టిన బ్యూటీ అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్లో మరో ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుందనే టాక్ చాలా రోజులుగా వినిపిస్తోంది.
తారాతీరం
'భూత్ బంగ్లా'లో టబు