చాంబోర్డ్ కోట
మొదటి ఫ్రాన్సిస్ రాజు దండ యాత్రలు చేసి యూరప్ లోని పలు ప్రాంతాలలో తన ఆధిపత్యాన్ని చాటుకోవాలని భావించాడు. తన కీర్తి ప్రతిష్ఠలను పెంచుకోవడం కోసం ఫ్రాన్స్ నడిబొడ్డులో చలోన్నెస్ మధ్య ఉన్న లోయర్ నదిని ఆనుకుని ఉన్న సారవంతమైన లోయలో కళాఖండాలతో నిండిన ఓ అద్భుతమైన రాజభవంతిని నిర్మించాలనే కోరిక అతని మనస్సులో 1516లో ఆవిర్భవించింది. ఇక్కడి ప్రాంతాలలో అతను తరచూ వేటకు వెళ్లేవాడు. అందువల్ల ఇక్కడ కోటను నిర్మించాలని భావించాడు. అనుకున్నదే తడవు ఫ్రాన్స్ లోని కాసన్ నది పరివాహక ప్రాంతంలో లోయర్ వద్ద అద్భుతమైన రాజభవనాన్ని నిర్మించాడు.మొదటి ఫ్రాన్సిస్ 25 జనవరి 1515లో తన 20వ యేట ఫ్రాన్స్ రాజుగా పట్టాభిషిక్తుడైనాడు. చిన్న వయస్సు లోనే అధికారం చేపట్టిన అతనికి రాజ్యకాంక్షతో పాటు స్త్రీలోలుడనే అపవాదు కూడా ఉంది. చాంబోర్డ్ కోట నిర్మాణం 1519లో ప్రారంభమైంది. ఈ కోట నిర్మాణం 1547 వరకు పూర్తి కాలేదు.
Bu hikaye Vaartha-Sunday Magazine dergisinin March 17, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Vaartha-Sunday Magazine dergisinin March 17, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
ఫోటో ఫీచర్
జలపాతాలను కింది నుంచి చూసి ఆనందించడం సర్వసాధారణం.
ఈ వారం కార్ట్యూన్స్
ఈ వారం కార్ట్యూన్స్
కళ్యాణ క్షేత్రం 'వల్లిమలై'
ఆది దంపతుల ప్రియపుత్రుడు సుబ్రహ్మణ్యస్వామి తమిళనాడులో ఎక్కువగా కనిపిస్తాయి.
ముగురు దొంగలు
అతను ధనవంతుడు. ఒకసారి ఓ అడవి మార్గంలో పోతున్నాడు.
సాహితీశరథి దాశరథి
సాహిత్యం
చిన్నవయసులోనే సక్సెస్ బిజినెస్
చిన్నవయసులోనే పలు బిజినెస్ అవార్డులను పొందాడు.
వెట్టిచాకిరీ నుంచి విముక్తి
ఆమె ఒక సాధారణ కూలీ పనిచేసుకునే మహిళ. అయితే నేం 'ఆలసు అనేకులను వెట్టిచాకిరీ నుంచి విముక్తిలుగా చేశారు.
నవభారత నిర్మాతలం
నవభారత నిర్మాతలం
హలో ఫ్రెండ్...
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు
అపరిమితమైన కోరికలు
గోపయ్యకు చాలా పడవలు ఉండేవి. ఆ వూరి నుండి ఎటువంటి ఎగుమతులు, దిగుమతులు జరగాలన్నా గోపయ్య పడవలే ఆధారం.