వార్ధక్యంలో పరమాత్మ నాశ్రయించాలి!.
Vaartha-Sunday Magazine|April 14, 2024
ఎవ్వరైనా, బాల్యం, యవ్వన, వార్ధక్యాదులను అనుభవించి తీరాల్సిందే. చివరకు మరణమే దేహ ధర్మం.
డా॥ పులివర్తి కృష్ణమూర్తి
వార్ధక్యంలో పరమాత్మ నాశ్రయించాలి!.

ఎవ్వరైనా, బాల్యం, యవ్వన, వార్ధక్యాదులను అనుభవించి తీరాల్సిందే. చివరకు మరణమే దేహ ధర్మం. అలాంటప్పుడు ఆ ఆపద మన ఎదురుగానే ఉన్నప్పుడు అది రాకముందే విజ్ఞులైనవారు ఆత్మశ్రేయమునకై పాటు పడటం ఉత్తమం. వృద్ధాప్యం వచ్చినప్పుడు శరీరం తన జవసత్వాలను కోల్పోతుంది.ఇంద్రియాలు పట్టు తప్పుతాయి. జ్ఞా పకశక్తి మందగిస్తుంది.నడవడానికి శక్తి వుండదు.మూడవ కాలు అంటే సహాయం కావాల్సి వస్తుంది. భర్తృహరి చెప్పినట్లుగా వాక్యం వచ్చినప్పుడు శరీరం ముడతలు పడిపోతుంది.నడక తొట్రుపడుతుంది.వారి పళ్లు ఊడిపోతాయి. చూపు మందగిస్తుంది. చెవుడు అధికమవుతుంది. ఇంట్లోనివారూ చెప్పిన మాట వినరు.

ముసలితనం జీవునికి ఒక బాధాకరమైన అవస్థ అవుతుంది. ఈ వార్ధక్యంలో ఆసనం వేసుకుని కూర్చుని ధ్యానం చేద్దామంటే కాళ్లు పట్టుకొనిపోతాయి. ఇక పురాణ గ్రంథాలు చదువుదామంటే కంటికి చత్వారం రావడంతో చూపు ఆనదు.హరికథలు, వేదాంతోపన్యాసాలు విందామా అంటే అది చెవుడు వలన సాధ్యం కాదు. ఏవైనా మంచి శ్లోకాలూ, ఉపనిషద్వాక్యాలు కంఠస్థం చేద్దామంటే జ్ఞాపకశక్తి మందగించడంతో అది వీలుపడదు. ఇక వార్థక్యంలో తరించేందుకు ప్రయత్నం ఏ విధంగా చేయాలి? కనుక మోక్ష కాంక్ష, బాల్యమూ, యవ్వనంలోనే పరమార్థ సాధనలను పరిపూర్తి గావించుకోవడం శ్రేయస్కరం.

Bu hikaye Vaartha-Sunday Magazine dergisinin April 14, 2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye Vaartha-Sunday Magazine dergisinin April 14, 2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

VAARTHA-SUNDAY MAGAZINE DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
కోటలకు కోట కొండవీటి కోట
Vaartha-Sunday Magazine

కోటలకు కోట కొండవీటి కోట

ఆం ధ్రజాతి ఖ్యాతిని భారతదేశ నలుచెరుగులా వ్యాపింపచేసి చరిత్రలో శాశ్వత స్థానాన్ని పొందిన పాలకులలో కాకతీయ ప్రతాపరుద్రుడు ఒకరు.

time-read
3 dak  |
September 15, 2024
చమత్కార శ్లోకాలు
Vaartha-Sunday Magazine

చమత్కార శ్లోకాలు

మనం మన మాతృభాషనే సరిగ్గా మాట్లాడలేని దుస్థితిలో ఉన్నాం.

time-read
3 dak  |
September 15, 2024
సాధన చేస్తే గణితం సులభమే!
Vaartha-Sunday Magazine

సాధన చేస్తే గణితం సులభమే!

కొంతమంది విద్యార్థులకు ఉత్సాహాన్ని కలిగిస్తే, మరి సాధన కొంతమందికి భయాన్ని (ఫోబియా) కలిగిస్తుంది. ఫోబియా అనేది వాస్తవికమైనది కాదు.

time-read
3 dak  |
September 15, 2024
బాలగేయం
Vaartha-Sunday Magazine

బాలగేయం

విజయం

time-read
1 min  |
September 15, 2024
హలో ఫ్రెండ్...
Vaartha-Sunday Magazine

హలో ఫ్రెండ్...

చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు

time-read
1 min  |
September 15, 2024
మట్టి విగ్రహం
Vaartha-Sunday Magazine

మట్టి విగ్రహం

రంగాపురం ఒక కుగ్రామం. మరో పదిహేను రోజుల్లో వినాయక చవితి పండుగ రాబోతున్నదన్న సంబరంలో, పిల్లలంతా కేరింతలు కొడుతూ, చందాల వసూళ్లకు తిరుగుతున్నారు.

time-read
1 min  |
September 15, 2024
సూర్యాస్తమయం లేని దేశాలు
Vaartha-Sunday Magazine

సూర్యాస్తమయం లేని దేశాలు

ప్రతిరోజు మనం సూర్యోదయాన్ని చూస్తూనే ఉంటాం. ప్రకృతిలో దాగి ఉన్న వింతలను తెలుసుకోడాన్ని నిత్యం శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తూనే ఉంటారు.

time-read
4 dak  |
September 15, 2024
బ్రతుకు పుస్తకంలో అనుభవ భావాలు
Vaartha-Sunday Magazine

బ్రతుకు పుస్తకంలో అనుభవ భావాలు

ఆయుధం ఏం చేస్తుంది? ధరించిన వాడిని రక్షిస్తుంది. ఎదుటివాడిని శిక్షిస్తుంది. జీవనాధారానికి, స్వరక్షణకు వాక్కయినా, అస్త్రశస్త్రాలయినా ఆయుధాలే!

time-read
1 min  |
September 15, 2024
అలరిస్తున్న పద్యేంద్ర ధనస్సు
Vaartha-Sunday Magazine

అలరిస్తున్న పద్యేంద్ర ధనస్సు

పుస్తక సమీక్ష

time-read
1 min  |
September 15, 2024
అద్భుతకళా 'రంగ్ మహల్'
Vaartha-Sunday Magazine

అద్భుతకళా 'రంగ్ మహల్'

పుస్తక సమీక్ష

time-read
1 min  |
September 15, 2024