అన్నమయ్య పదాలు
Vaartha-Sunday Magazine|April 21, 2024
తెలుగు పలుకుబడిలోని తేటతనాన్ని పుక్కిట పట్టిన అన్నమయ్య, అచ్చతెనుగు నుడికారంతో సృష్టించిన పద సాహిత్య మాధుర్యం, సంకీర్తనా పరంగా వేంకటేశ్వర భక్తితత్త్వంగా వెల్లివిరుస్తోంది.
జయసూర్య
అన్నమయ్య పదాలు

నాలుగు వందల యేళ్లకు పైగా  అన్నమాచార్యుని అద్భుత సాహిత్యం వెలుగు చూడకపోవడం తెలుగువారి దౌర్భాగ్యం. ఎట్టకేలకు రాగిరేకులపై భద్రపరచబడిన ఆ పద కవితా ప్రక్రియ 75 యేళ్ల క్రితం తిరుమల తిరుపతి దేవస్థానం సారధ్యంలో క్రమేపీ అన్నమాచార్య ప్రాజెక్ట్ సాహిత్యం, సంగీత మహనీయుల సత్కృషి సత్ఫలితంగా ప్రచారం పొందడం తెలుగువారి సౌభాగ్యం. తెలుగు పలుకుబడిలోని తేటతనాన్ని పుక్కిట పట్టిన అన్నమయ్య, అచ్చతెనుగు నుడికారంతో సృష్టించిన పద సాహిత్య మాధుర్యం, సంకీర్తనా పరంగా వేంకటేశ్వర భక్తితత్త్వంగా వెల్లివిరుస్తోంది. తాను విశ్వసించిన దేవదేవుడైన పరమాత్మ సన్నిధిలో యావజ్జీవితం కీర్తిస్తూ గడిపిన తొట్టతొలి వాగ్గేయకారునిగా అన్నమయ్య, తెలుగు పద సాహిత్యాన్ని పాటకు ఆద్యునిగా ఆరాధ్యనీయతతో సంపన్నవంతం చేసారు. పురందరదాసు, క్షేత్రయ్య, రామదాసు, త్యాగయ్య.. వీరంతా అన్నమయ్య తదనంతర వాగ్గేయకారులే.వాసిలోనూ, రాశిలోనూ అన్నమాచార్యునిదే అగ్రస్థానం.

Bu hikaye Vaartha-Sunday Magazine dergisinin April 21, 2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye Vaartha-Sunday Magazine dergisinin April 21, 2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

VAARTHA-SUNDAY MAGAZINE DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
ఫోటో ఫీచర్
Vaartha-Sunday Magazine

ఫోటో ఫీచర్

ప్రపంచ వింతల్లో ఒకటి పెరూలోని మాచుపిచ్చు

time-read
1 min  |
July 07, 2024
ఈ వారం 'కార్ట్యూ న్స్'
Vaartha-Sunday Magazine

ఈ వారం 'కార్ట్యూ న్స్'

ఈ వారం 'కార్ట్యూ న్స్'

time-read
1 min  |
July 07, 2024
వారఫలం
Vaartha-Sunday Magazine

వారఫలం

7 జులై నుండి 13, 2024 వరకు

time-read
2 dak  |
July 07, 2024
యజమాని ఇంటిపట్టున ఉండాలంటే?
Vaartha-Sunday Magazine

యజమాని ఇంటిపట్టున ఉండాలంటే?

యజమాని ఇంటిపట్టున ఉండాలంటే?

time-read
2 dak  |
July 07, 2024
నీకు లేరు సాటి...
Vaartha-Sunday Magazine

నీకు లేరు సాటి...

ఉద్యోగం గృహిణి లక్షణం అంటున్నారు విజ్ఞులైనవారు. గృహిణి అనగానే ఎడతెగని పనులు... ఇంటా బయటా ఎన్నో రకాల బాధ్యతలతో సతమతమవుతూ వున్నారు.

time-read
1 min  |
July 07, 2024
అందాల ఉద్యానవనాలు
Vaartha-Sunday Magazine

అందాల ఉద్యానవనాలు

ఆఫ్రికాలో అనేక జాతీయ ఉద్యానవనాలు, అభయా రణ్యాలు, జంతువులు స్వేచ్ఛగా తిరిగే సఫారీలు ఉన్నాయి.

time-read
3 dak  |
July 07, 2024
పిల్లి తీర్చిన పిట్టపోరు
Vaartha-Sunday Magazine

పిల్లి తీర్చిన పిట్టపోరు

సింగిల్ పేజీ కథ

time-read
1 min  |
July 07, 2024
కృతజ్ఞత
Vaartha-Sunday Magazine

కృతజ్ఞత

‘కృతజ్ఞత' అనే సుగుణం గురించి ఎంతో గొప్పగా చెబుతోంది సుభాషితం.

time-read
2 dak  |
July 07, 2024
తెలుగు పది కాలాల పాటు
Vaartha-Sunday Magazine

తెలుగు పది కాలాల పాటు

సాహిత్యం

time-read
2 dak  |
July 07, 2024
నవ్వుల్...రువ్వల్...
Vaartha-Sunday Magazine

నవ్వుల్...రువ్వల్...

నవ్వుల్...రువ్వల్...

time-read
1 min  |
July 07, 2024