చదువుల ఒత్తిడులు విద్యార్థులపై అనేక రకాలుగా పనిచేస్తున్నాయి. వారిలో చైతన్యాన్ని, విజ్ఞానాన్నిపెంచవలసిన, మనోవికాసాన్ని పంచవలసిన చదువులు హఠాత్తుగా వారు బలిపీఠం ఎక్కడానికి కారణమవుతున్నాయి. అయితే ఆ నేరం ఆ పూర్తిగా చదువులదేనని కూడా చెప్పలేం. అనుసరించే విధానాలది. మార్కుల విధానం, బోధనావిధానం, మొత్తగా విద్యావిధానంలోని లోపాల వల్లనే విద్యార్థు లు ఇలా ప్రాణత్యాగాలకు పాల్పడుతున్నారనిపిస్తుంది. కాలదోషం పట్టిన విధా నాలను అనుసరించచడం వల్లనే పసిమొగ్గలు విరయకుండానే వాడిపోతున్నాయి. భవిష్యత్తును సుసంపన్నం చేసుకోవలసిన దశలో విద్యార్థులు ప్రాణాలు తీసుకొంటున్నారంటే అందుకు బాధ్యత ఎవరిది? ఆ పాపం ఎవరిది! ఇప్పటికైనా అందరూ ఆలోచించాల్సిన తరుణమిది.
చదువు.. చదువు.. ఉదయం లేచిన దగ్గర్నుంచి, రాత్రి పడుకునేవరకు అదే లోకం. పరీక్షలు, మార్కులు, ర్యాంకులు, టాపర్లు విద్యార్థులకు ఈపదాలు తప్ప మరొకటి తెలియవేమో! తల్లిదండ్రుల తపన, పిల్లల ఆశయాలు, స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లకు ఫీజుల దాహం.. వెరసి ఇవన్నీ విద్యార్థుల మానసిక ఒత్తిడికి గురిచేస్తూ, వారి జీవితాలను బలితీసుకుంటున్నాయి. ఒకప్పుడు చదువుచుట్టూ డబ్బు తిరిగేది, నేడు డబ్బుచుట్టూ చదువు తిరుగుతోంది. చదువు కునే' స్థాయి నుంచి చదువు'కొనే 'స్థాయికి విద్యాప్రమాణాలు దిగజారిపోయాయి. విద్య ఒక లాభసాటి వ్యాపారంగా మారిపోయింది. వేలు, లక్షలు ఫీజుల రూపంలో చెల్లించే తల్లిదండ్రుల మనసు పిల్లలకు అర్థంకాక.. పెరుగుతున్న పోటీని తట్టుకోలేక, 3 అధ్యాపకులు, విద్యాసంస్థల యాజమాన్యాల ఒత్తిడిని భరించలేక ఎవరికీ చెప్పుకోలేని ఒంటరితనంతో తప్పుడు నిర్ణయాలు తీసుకుని, అర్థాంతరంగా ఈలోకాన్ని విడిచిపెడుతున్నారు. కన్నవారికి కడుపుకోతను మిల్చుతున్నారు. అమ్మానాన్నలను ఒప్పించలేక, " అధ్యాపకులను మెప్పించలేక ఓడిపోతున్న విద్యాకుసుమాలు రాలిపోతున్నాయి.
Bu hikaye Vaartha-Sunday Magazine dergisinin May 12, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Vaartha-Sunday Magazine dergisinin May 12, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
తెలుగుదారులు
తెలుగుదారులు
సలాం.. సైనికా..
సలాం.. సైనికా..
యశస్విని కావాలి
యశస్విని కావాలి
'మహా'కుంబ్' లో జనగంగ
పౌరాణిక ప్రాముఖ్యత గల కుంభం సముద్ర మథనానంతరం లభించిన అమృత భాండం ప్రధానంగా జరిగిన విషయం.
ఆర్థిక మహర్షి మన్మోహన్
దేశం అప్పటికే చాలా క్లిష్ట పరిస్థితిలోకి జారిపోయింది.దాదాపు 100 కోట్ల సభ్యులున్న అతిపెద్ద భారత కుటుంబం.
'సంఘ్' భావం
చర్చకు అవకాశం లేని చట్టసభల సమావేశాలు
పుష్ప విలాసం!
హిమాలయాల్లోని సుందర ప్రకృతి దృశ్యాల మధ్య ఉండే కొన్ని పుష్పాలు మనల్ని పలకరిస్తుంటాయి.
తాజా వార్తలు
బిపి అదుపులో ఉండాలంటే..
త్రివిక్రమ్ బన్నీ మరో సినిమా
త్రివిక్రమ్ తో మూడు సినిమాలు చేసిన బన్నీసినిమాకి జరుగుతున్న సన్నా హాలు హీరోయిన్గా తెరపైకి మీనాక్షి చౌదరి పేరు రీసెంటుగా లక్కీ భాస్కర్తో హిట్ కొట్టిన బ్యూటీ అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్లో మరో ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుందనే టాక్ చాలా రోజులుగా వినిపిస్తోంది.
తారాతీరం
'భూత్ బంగ్లా'లో టబు