తమిళ మహాకవి సుబ్రహ్మణ్యభారతి, తన ' జాతీయ ఐక్యతా గీతంలో 'సుందర తెలింగి' అని తేనెలొలికే మన తల్లి పలుకుబడిని ప్రస్తావించారు. తమిళ సంస్కృతి, భాషా వికాసంలో తెలుగు అంతర్భాగం. సేవప్ప, అచ్యుతప్ప వంటి నాయక రాజుల కాలంనాటి 1500 తెలుగు తాళపత్ర సంపుటిలు, నేటికీ తంజావూర్ సరస్వతీ మహల్ గ్రంథాలయంలో పదిలంగా భద్రపరచబడి వున్నాయి.
స్వాతంత్ర్యానంతరం దేశీయ భాషలుగా తల్లి పలుకుబడికి ప్రాధాన్యం పెరిగింది. కానీ జాతీయ స్థాయిలో హిందీ, అంతర్జాతీయ స్థాయిలో ఆంగ్లం దేశ, కాలమాన పరిస్థితులకు అనుగుణంగా అందలం ఎక్కాయి.త్రిభాషా సూత్రం ప్రవేశించింది.రాజభాషగా హిందీకి పట్టాభిషేకం చేయాలనే ప్రయత్నాలు బాహాటంగా కొన్ని, గుట్టుచప్పుడు కాకుండా కొంత నడుస్తూనే వున్నాయి. విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం యువత, ఆంగ్లాన్ని దైనందిన వ్యవహారాల నిర్వహణ వెసులుబాటు కోసం ఉత్తరాది భాషగా హిందీని అనుసరించక తప్పటం లేదు.
ప్రపంచ వ్యాప్తంగా లక్షలాదిగా స్వదేశీయులు ఇంచుమించు అన్ని రాష్ట్రాల నుంచి భారీ వలసలు 21వ శతాబ్దంలో మరింత పెరుగుతున్నాయి.హిందీ తర్వాత అధిక సంఖ్యాకుల భాషగా వ్యవహరించబడే రెండవ స్వదేశీ భాష ప్రస్తుతం ఎక్కడుంది? అనే ప్రశ్న తల ఎత్తుతోంది.
Bu hikaye Vaartha-Sunday Magazine dergisinin July 21, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Vaartha-Sunday Magazine dergisinin July 21, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
డబ్బు ఎంత పనైనా చేస్తుంది!
డబ్బు అనేది నాకు ఒక్కో ప్రాయంతో వేర్వేరు అర్థాలిచ్చింది.స్కూల్లో చదువుతున్నప్పుడు మధ్యాహ్నం అన్నం తినడానికి ఇంటికి వెళ్లడం వల్ల బామ్మ డబ్బుని చూపించేది కాదు.
తెలుగు మణిహారం
భారతదేశంలో దేశ భాషలలో పేర్లు, ఆయా రాష్ట్రం లేదా ప్రాంతాల పేర్లు చూస్తే ఒక్క తెలుగు మాత్రం భిన్నంగా వుంది.మహారాష్ట్ర, తమిళనాడు, కన్నడ, అస్సాం, పంజాబు, బెంగాల్ రాష్ట్రాలుమరాఠీ, తమిళం, కన్నడ, అస్సామీ, పంజాబీ, బెంగాలీ భాషల పేర్లు కలిగి వుంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గురించి చెప్పేటప్పుడు తెలుగువార అంటున్నాం.
జంతువులను కాపాడుకుందాం
ఆధునిక కాలంలో మానవుడు ప్రకృతికి దూరం అవుతున్నాడు..యాంత్రికంగా జీవితాన్ని వెళ్లదీస్తున్న జీవులకు ఒక జీవితానుభవం కలుగుతుంది.
హలో ఫ్రెండ్...
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు
బాలగేయం
ఆమని రాక
తప్పిన అపాయం
వీరపు నాయని పల్లిని వీరసూరుడు పాలించేవాడు. అతని అస్థానంలో అనంతుడు, అతిథుడు అనే ఇద్దరు సైనికులు వుండేవారు.
సుందర హిల్ స్టేషన్ మున్నార్
దక్షిణ భారతదేశంలోని కేరళరాష్ట్రంలోని ఇడుక్కీ జిల్లాలో అత్యంత ప్రాచీనమైన వేసవి విడిది మున్నారు.
ఆచార్య ఫణీంద్ర సాహితీ ఉషోదయం
ఆచార్య ఫణీంద్ర సాహితీ ఉషోదయం
చక్కటి కథాకావ్యం 'ప్రాంజలి'
జె. వి. పబ్లికేషన్స్ ద్వారా ఈ పుస్తకం ముద్రించారు. దువ్వూరు సత్యనారాయణ, రావు, దీప్తి పెండ్యాల, చక్కటి విలువైన ముందుమాటలు రాసారు.
వేదకాల సమాజంపై లోతైన చూపు
నాలుగు వేదాలలో మొదటి వేదం అధర్వణవేదం. సామవేదం బుగ్వేదానికి సంగీత రూపమే. కనుక వేదాలు మూడే (8).