అలాగాక పశువుగా జీవించాలనుకుంటే ఇంద్రియ నిగ్రహం అంతగా అవసరముండదు. పశువులూ, మృగాలూ, పక్షులూ జన్మతః వచ్చిన క్రూరత్వాన్ని ఏమాత్రమూ మార్చుకోలేకపోతున్నాయి. పుట్టుకతో వచ్చిన దుర్గుణాలు పుడకలతో కాల్చేవరకూ మార్చడానికి వీలుకాదు.సింహం క్రూర భావంతో జన్మిస్తుంది. క్రూర భావంతోనే మరణిస్తూ ఉంటుంది. పిల్లికి ఎలుకలను పట్టే స్వభావం జన్మతోనే వస్తుంది. జన్మం అంతవరకూ ఆ లక్షణం అలాగే ఉంటుంది. క్రూర స్వభావంతో జన్మించిన మృగాలను ఎలాంటి ప్రయత్నంతోనైనా సాత్విక మార్గంలోకి తేవడం ఎంతో కష్టం. కానీ మానవుని విషయంలో అలా కాదు.
క్రూర స్వభావంతో జన్మించిన మానవుడైనా సత్పురుషుల దర్శన, స్పర్శన సంభాషణం చేతనూ, ప్రచార బోధనల చేతను అతగాడు సాత్విక మార్గానికి రావడానికి ఎంతైనా అవకాశం వుంది. 'జంతూనాం నరజన్మ దుర్లభం' అన్నారు.మనకు జన్మతో ప్రాప్తించిన దుర్గుణాలు, కేవలం పవిత్రులైన పెద్దల సాంగత్యంతోనూ, పవిత్రమైన సంఘం చేతనూ తొలిగే అవకాశం వుంది.
Bu hikaye Vaartha-Sunday Magazine dergisinin August 04, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Vaartha-Sunday Magazine dergisinin August 04, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
డబ్బు ఎంత పనైనా చేస్తుంది!
డబ్బు అనేది నాకు ఒక్కో ప్రాయంతో వేర్వేరు అర్థాలిచ్చింది.స్కూల్లో చదువుతున్నప్పుడు మధ్యాహ్నం అన్నం తినడానికి ఇంటికి వెళ్లడం వల్ల బామ్మ డబ్బుని చూపించేది కాదు.
తెలుగు మణిహారం
భారతదేశంలో దేశ భాషలలో పేర్లు, ఆయా రాష్ట్రం లేదా ప్రాంతాల పేర్లు చూస్తే ఒక్క తెలుగు మాత్రం భిన్నంగా వుంది.మహారాష్ట్ర, తమిళనాడు, కన్నడ, అస్సాం, పంజాబు, బెంగాల్ రాష్ట్రాలుమరాఠీ, తమిళం, కన్నడ, అస్సామీ, పంజాబీ, బెంగాలీ భాషల పేర్లు కలిగి వుంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గురించి చెప్పేటప్పుడు తెలుగువార అంటున్నాం.
జంతువులను కాపాడుకుందాం
ఆధునిక కాలంలో మానవుడు ప్రకృతికి దూరం అవుతున్నాడు..యాంత్రికంగా జీవితాన్ని వెళ్లదీస్తున్న జీవులకు ఒక జీవితానుభవం కలుగుతుంది.
హలో ఫ్రెండ్...
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు
బాలగేయం
ఆమని రాక
తప్పిన అపాయం
వీరపు నాయని పల్లిని వీరసూరుడు పాలించేవాడు. అతని అస్థానంలో అనంతుడు, అతిథుడు అనే ఇద్దరు సైనికులు వుండేవారు.
సుందర హిల్ స్టేషన్ మున్నార్
దక్షిణ భారతదేశంలోని కేరళరాష్ట్రంలోని ఇడుక్కీ జిల్లాలో అత్యంత ప్రాచీనమైన వేసవి విడిది మున్నారు.
ఆచార్య ఫణీంద్ర సాహితీ ఉషోదయం
ఆచార్య ఫణీంద్ర సాహితీ ఉషోదయం
చక్కటి కథాకావ్యం 'ప్రాంజలి'
జె. వి. పబ్లికేషన్స్ ద్వారా ఈ పుస్తకం ముద్రించారు. దువ్వూరు సత్యనారాయణ, రావు, దీప్తి పెండ్యాల, చక్కటి విలువైన ముందుమాటలు రాసారు.
వేదకాల సమాజంపై లోతైన చూపు
నాలుగు వేదాలలో మొదటి వేదం అధర్వణవేదం. సామవేదం బుగ్వేదానికి సంగీత రూపమే. కనుక వేదాలు మూడే (8).