యోగ్యతనెరిగి దానం
Vaartha-Sunday Magazine|August 04, 2024
అది శాస్త్ర జేతవనంలో విహరిస్తున్న కాలం. ఆ కాలంలో ఆయన శిష్యులతో సంభాషిస్తూ పూర్వ కాలంలో పండితులు తమకు ఉపకారం చేసిన వారికి ఉపకారం చేశారు" అన్నాడు.
కస్తూరి మురళీకృష్ణ
యోగ్యతనెరిగి దానం

అది శాస్త్ర జేతవనంలో విహరిస్తున్న కాలం. ఆ కాలంలో ఆయన శిష్యులతో సంభాషిస్తూ పూర్వ కాలంలో పండితులు తమకు ఉపకారం చేసిన వారికి ఉపకారం చేశారు" అన్నాడు.

దాంతో అందరికీ ఆసక్తి కలిగింది. ఆ గాథ వినిపించమని పట్టు బట్టారు.

బోధిసత్వుడు వారణాసి రాజుగా పుట్టిన కాలం అది. ఆయన ధర్మ మార్గం, న్యాయ మార్గంలో పాలన చేస్తూండేవాడు. నిరంతరం దానధర్మాలు చేస్తూండటం వల్ల శీలములు రక్షణలో భద్రంగా ఉండేవి.

ఇంతలో సరిహద్దు వద్ద విద్రోహులు చెలరేగడంతో వారిని అణచేందుకు రాజు ససైన్యంగా వెళ్లాడు. కానీ విద్రోహుల చేతిలో పరాజితుడయ్యాడు.

దాంతో రాజు అశ్వంపై ప్రయాణిస్తూ సరిహద్దు గ్రామం చేరాడు.

ఆ సరిహద్దు గ్రామంలో ఆ సమయంలో 30 మంది రాజసేవకులు ఉన్నారు. ఉదయమే వారు గ్రామంలో పలు రకాల పనులు చేస్తుంటారు.

ఆ సమయంలో అశ్వంపైన గ్రామంలోకి ప్రవేశించిన రాజును చూసి వారు భయభ్రాంతులయ్యారు. తమ తమ ఇళ్లల్లోకి దూరారు.

వారిలో ఒక్కడు మాత్రం ధైర్యం కూడగట్టుకుని, ఆ అశ్వంపై వున్న పురుషుడిని అడిగాడు.

“రాజు సరిహద్దుల వద్ద ఆందోళనను అణచివేయడానికి వెళ్లాడని విన్నాం.

నువ్వు ఎవరివి? దొంగవా? రాజపురుషుడివా?" "నేను రాజపురుషుడను” సమాధానం ఇ రాజు.

అయితే.. ఇంటికి రా" అని తన ఇంటికి తీసుకువెళ్లాడు.

అతనికి సముచితం సత్కారాలు చేశాడు. భార్యతో అతని పాదాలు కడిగించి భోజనం పెట్టాడు.

“మీరు కాస్సేపు విశ్రమించండి" అన్నాడు. రాజపురుషుడు విశ్రమిస్తున్న సమయంలో గుర్రం మీద జీనను దులిపాడు. గుర్రానికి నీరు పెట్టాడు.

దాని వీపు మీద తైలం రాసి మాలిష్ చేశాడు. తినటానికి గడ్డి వేశాడు.

అలా నాలుగు రోజులు ఆ వ్యక్తి రాజపురుషుడు అనుకుంటూ రాజుకు సేవలు చేశాడు.

రాజు బయలుదేరే సమయం వరకూ సేవలు చేస్తూనే ఉన్నాడు". చివరికి ఒకరోజు బయలుదేరుతూ రాజు అతనితో అన్నాడు...

"సౌమ్యా, నా పేరు మహాశ్వారోషి.నగరం మధ్యలో మా ఇల్లు.

ఎప్పుడయినా నువ్వు నగరానికి వస్తే దక్షిణ ద్వార పాలకుడితో "మహాశ్వారోహి" ఇల్లు చూపించమని అడుగు. అతనితో మా ఇంటికి రావాలి తప్పకుండా".

ఆ తరువాత రాజు వెళ్లిపోయాడు.

Bu hikaye Vaartha-Sunday Magazine dergisinin August 04, 2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye Vaartha-Sunday Magazine dergisinin August 04, 2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

VAARTHA-SUNDAY MAGAZINE DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
ఫోటో ఫీచర్
Vaartha-Sunday Magazine

ఫోటో ఫీచర్

ఫోటో ఫీచర్

time-read
1 min  |
November 17, 2024
ఈ వారం కా'ర్ట్యూ'న్స్
Vaartha-Sunday Magazine

ఈ వారం కా'ర్ట్యూ'న్స్

ఈ వారం కా'ర్ట్యూ'న్స్

time-read
1 min  |
November 17, 2024
మహాక్షేత్రం 'కుబతూర్'
Vaartha-Sunday Magazine

మహాక్షేత్రం 'కుబతూర్'

ఆలయాల పూర్తి సమాచారం, క్షేత్రం ప్రాధాన్యం, గాథల గురించిన సంపూర్ణ సమాచారం కోసం పురాతన గ్రంథ, శిలాశాసనాలను పరిశీలన చేయాలి.

time-read
3 dak  |
November 17, 2024
ఇంటి నిర్మాణ విషయంలో..
Vaartha-Sunday Magazine

ఇంటి నిర్మాణ విషయంలో..

వాస్తువార్త

time-read
2 dak  |
November 17, 2024
నాయకుడి అర్హతలు
Vaartha-Sunday Magazine

నాయకుడి అర్హతలు

నాయకుడి అర్హతలు

time-read
2 dak  |
November 17, 2024
తెలుగు భాషా వికాసం
Vaartha-Sunday Magazine

తెలుగు భాషా వికాసం

అమ్మ ప్రేమలా స్వచ్చమైనది చిన్నారుల నవ్వులా అచ్చమైనది అమృతం కంటే తీయనైనది. అందమైన మన తెలుగు భాష

time-read
2 dak  |
November 17, 2024
యూ ట్యూబ్ సభ్యత్వం
Vaartha-Sunday Magazine

యూ ట్యూబ్ సభ్యత్వం

యూ ట్యూబ్ సభ్యత్వం

time-read
1 min  |
November 17, 2024
నవ్వుల్...రువ్వుల్...
Vaartha-Sunday Magazine

నవ్వుల్...రువ్వుల్...

దివాలా లంచ్ హోం

time-read
1 min  |
November 17, 2024
పసిడి ప్రాధాన్యత
Vaartha-Sunday Magazine

పసిడి ప్రాధాన్యత

భారతదేశంలో బంగారం ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు.

time-read
4 dak  |
November 17, 2024
హలో ఫ్రెండ్...
Vaartha-Sunday Magazine

హలో ఫ్రెండ్...

చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు

time-read
1 min  |
November 17, 2024