భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ భారతీయులు స్థిరపడ్డారో అక్కడ మరో హిందూ దేవీ దేవత ఆలయం లేకున్నా కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుని ఆలయం తప్పక కనబడుతుంది. ఏడు కొండల మీద యుగాల కిందట కొలువైన శ్రీవారి పట్ల భారతీయులకు గల భక్తిప్రపత్తులకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
విదేశాలలోనే కాదు మన దేశంలో కూడా ఎన్నో శ్రీ బాలాజీ ఆలయాలు నెలకొని ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో పెద్ద తిరుపతితో పాటు చిన్న తిరుపతి కూడా ఉన్నది. పశ్చిమ గోదావరి(ప్రస్తుత ఏలూరు జిల్లా)లో ఉన్న ద్వారకా తిరుమల పుణ్యక్షేత్రం యుగ యుగాల నుండి 'చిన్న తిరుపతి'గా ప్రసిద్ధి చెంది పిలువబడుతోంది. ఎన్నో విశేషాల నిలయమైన ద్వారకా తిరుమల త్రేతాయుగానికి ముందు నుండి ఉన్నది. అని క్షేత్ర పురాణ గాథ తెలుపుతున్నది.
క్షేత్ర గాథ
కృత యుగంలో ద్వారక మహర్షి శ్రీ మహావిష్ణువు దర్శనాన్ని అపేక్షిస్తూ వందల సంవత్సరాలు తపస్సు చేశారట. ఎత్తైన చీమల పుట్టలు ఆయన చుట్టూ ఏర్పడినాయట. మహర్షి దీక్ష, భక్తిప్రపత్తులకు సంతసించిన వైకుంఠవాసుడు నిజరూప దర్శనమిచ్చారట. ద్వారకా మహర్షి శ్రీరామచంద్రుని తాత అయిన శ్రీ అజ మహారాజు ఈ క్షేత్రంలో శ్రీనివాసుని సేవించారని బ్రహ్మపురాణ పేర్కొన్నట్లు తెలుస్తోంది.
కానీ స్వామి వాల్మీకం పైన సాక్షాత్కరించినందున నడుము కింది భాగం శ్రీ ద్వారక మహర్షికి అ పాదసేవ నిమిత్తం అనీ; పై భాగం సాధారణ భక్తుల దర్శనార్థం కోసం అంటారు.
వైష్ణవ క్షేత్రాలలో పెరుమాళ్ల పాద దర్శనానికి విశేష ప్రాముఖ్యం ఉన్నది.తొలినాళ్లలో ఆ పాద దర్శనం భక్తులకు లభించేది కాదని చెబుతారు. పదకొండవ శతాబ్దానికి చెందిన శ్రీ వైష్ణవ ఆచార్యులు విశిష్టాద్వైత సిద్ధాంత కర్త అయిన రామానుచార్యులు ద్వారకా తిరుమల క్షేత్రాన్ని సందర్శించారట. ఆయన అక్కడి వారికి పరమాత్మ పాద దర్శన ప్రాధాన్యతను వివరించి మరో అర్చనా మూర్తిని స్వయంవ్యక్త రూపం వెనుక ప్రతిష్టించారని తెలుస్తోంది. అలా భక్తులకు శ్రీనివాసుని రెండు రూపాల, పాద దర్శనం లభ్యమవుతోంది.
Bu hikaye Vaartha-Sunday Magazine dergisinin August 25, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Vaartha-Sunday Magazine dergisinin August 25, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
జ్ఞానోదయం
అదొక డాబా ఇల్లు. ఆ ఇంట్లో ఓ పెద్దమనిషి ఉన్నారు. ఆయనకో ఖరీదైన, విలాసవంతమైన కారు ఉండేది. ఆయన విదేశీయుడు.
వివేకానంద కవితా వైభవం
1900 సెప్టెంబరు 22న బ్రిట్టనీలోని పెర్రోస్ గైరీ నుంచి సిస్టర్ నివేదితకు పంపిన 'ఏ బెనిడిక్షన్' కవితకు స్వేచ్ఛానువాదం.
ఇల్లు పునర్నిర్మించినప్పుడు..
వాస్తువార్త
సమయస్పూర్తి
అక్టర్ చక్రవర్తి మంచి ప్రజాదరణ కలిగిన 'చక్రవర్తుల్లో ఒకరు.
నవ్వు...రువ్వు...
నవ్వు...రువ్వు...
చరవాణి
హాస్య కవిత
ఫోటో ఫీచర్
చిట్టడవి తలపించే ఈ మహా వృక్షం 'బ్రెజిల్లో ఉంది.
ఈ వారం కార్ట్యున్స్'
ఈ వారం కార్ట్యున్స్'
రంగు రంగుల బీచ్లు
బీచ్అంటే సముద్రం, అప్పుడప్పుడు వచ్చి పోయే అలలు, గోధుమ వర్ణంలో ఉండే ఇసుకలో పిట్టగూళ్లు కట్టుకునే పిల్లలు..
కృష్ణమ్మ పరవళ్లు..సోమశిల అందాలు..
చుట్టూ కొండా కోనలు.. ఎటు చూసినా కృష్ణమ్మ పరవళ్లు.. తాకుతున్నట్లు కనువిందు చేసే అలలు.. చల్లని స్వచ్ఛమైన గాలి.