
వాస్తు విద్వాన్ సాయిశ్రీ
డా॥ దంతూరి పండరినాథ్
3-2-4, కింగ్స్ వే, సికింద్రాబాద్
సెల్స్ : 9885446501/9885449458
గృహ నిర్మాణ సమయంలో మనం తీసుకునే జాగ్రత్తలు అనేకం ఉంటాయి.ఎటువంటి గృహ నిర్మాణం చేస్తున్నామనే విషయం పైన అవి ఆధారపడి ఉంటాయి.
వ్యాపార గృహం, పెద్ద కార్యాలయం, దేవాలయం, ఫ్యాక్టరీలు, విద్యాలయాలు, చెరువులు, బావులు, కొలనులు.. ఇలా అనేక రకాలు. ముఖ్యంగా వర్గీకరణ చేసేది ఏమిటంటే- ఓపెన్ ప్లేస్లో కొత్తగా ఇల్లు కడుతున్నామా/పాత ఇల్లు ఉన్న స్థలంలో ఆ ఇంటిని పూర్తిగా నిర్మూలించి కొత్త ఇల్లు కట్టదలుచుకున్నామా? ఈ రెండు రకాల నిర్మాణాలకి పద్ధతులు కొంచెం భిన్నంగా ఉంటాయి. ప్రస్తుతం మనం ఒక 'ఓపెన్ ప్లాట్ లో ఇల్లు కట్టుకునేటప్పుడు తీసుకునే జాగ్రత్తల గురించి తెలుసుకుందాం.
ఇక ఓపెన్ ప్లేస్ / ప్లాట్ని 'వర్జిన్ ల్యాండ్' అంటారు. చుట్టుపక్కల ఇండ్లు ఉన్నప్పటికీ, అప్పటిదాకా ఇల్లు కట్టకుండా అమ్మకానికి పెట్టే ఓపెన్ ప్లాట్స్ వర్జిన్ లాండ్స్ కిందకు వస్తాయి. అది ఎటువంటి క్షేత్రము అన్నది మొదట మనం చూడాలి. అది ఇల్లు కట్టదగిన క్షేత్రమా? కాదా? అని ముందు వాస్తు ప్రకారం నిర్దారించుకోవాలి. ఇల్లు కట్టదగిన క్షేత్రాలు గురించి వివరంగా మనం తరువాత తెలుసుకుందాం.
పంట పొలాలలో అనుమతులు తీసుకొని ప్లాట్స్ వేసిన స్థలాలు కానీ, సిటీలో వేసిన స్థలాలు కానీ అక్కడ మన గృహ నిర్మాణం చేసుకోవడానికి ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మౌలికంగా...
Bu hikaye Vaartha-Sunday Magazine dergisinin November 17, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Vaartha-Sunday Magazine dergisinin November 17, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap

ఊర్వశి రౌటేలా కొత్త మూవీ!
రీసెంట్గా నందమూరి బాలకృష్ణ నటించిన 'డాకు మహారాజ్' చిత్రంలో నటించగా- అందులో కేవలం డ్యాన్స్ కే పరిమితం కాలేదు.

జూన్లో 'కుబేర'
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'కుబేర'.

'సంఘ్' భావం
ఆందోళన కలిగిస్తున్న ఊబకాయం

ఊసులు చెబుతున్న ఉల్లి కాడలు !
ఉల్లి కాడల్లో శనగపప్పు వేసి కూర చేస్తే సూపర్

'చరణ్ 16 రిలీజ్ డేట్ లాక్ ?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న భారీ సినిమా గురించి తెలిసిందే!

తాజా వార్తలు
వర్షాన్ని చూస్తూ...

'విశ్వంభర'లో సాయి దుర్గా తేజ్!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా యువ దర్శకుడు వశిష్ఠ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం 'విశ్వంభర'.
ఈ వారం కార్ట్యూన్స్
ఈ వారం కార్ట్యూన్స్

నవ్వుల్...రువ్వుల్...
నవ్వుల్...రువ్వుల్...
ఫోటో ఫీచర్
ఫోటో ఫీచర్