అది వారణాసిలో బ్రహ్మదత్తుడు రాజ్యం చేస్తున్న కాలం.
ఆ కాలంలో బోధిసత్త్వుడు సింహంలా జన్మించాడు. అడవిలో నివసించేవాడు.
అదే సమయంలో పశ్చిమ సముద్రం పక్కన మారేడు చెట్టు, తాడిచెట్లు గుంపులు గుంపులుగా ఉండేవి.
ఒక కుందేలు మారేడు చెట్టు మొదట్లో జీవించేది. తాడిచెట్టు నీడలో ఆడుకునేది, విశ్రమించేది.
ఒకరోజు అది తాడిచెట్టు నీడలో విశ్రమించేది.
ఈ భూమి ఏదైనా ఒకరోజు తలకిందులయిపోతే నేనేమైపోతాను” అని అనుకునేది.
అది అలా ఆలోచిస్తున్న సమయంలో మారేడు చెట్టు నుండి ఒక పండు ఊడి తాటి ఆకు మీద పడింది, శబ్దం అయింది.
ఆలోచనల్లో ఉన్న కుందేలు ఉలిక్కిపడింది.
"అమ్మో, భూమి తలకిందులయింది” అని అనుకుంది.
కుందేలు ఆలోచనలన్నీ భూమి
తలకిందులవటం గురించి ఉండటంతో, ఆ శబ్దం భూమి తలకిందులయ్యే శబ్దంగా భ్రమించి, భయపడి, పరుగు తీయటం ఆరంభించింది కుందేలు.
అతి వేగంగా భయంతో అరుస్తూ పరుగెత్తుతున్న కుందేలును చూసి, ఇంకో కుందేలు కూడా దాని వెనకే పరుగెత్తటం ప్రారంభించింది.
"ఏమైంది? ఎందుకు భయంతో పరుగెత్తుతున్నావు?” కుందేలు వెనకే వస్తూ అడిగింది.
రెండో కుందేలు.
“నన్నేమీ అడగకు, పరుగెత్తు" అని వేగం పెంచింది మొదటి కుందేలు.
ఈ రెండు కుందేళ్లు పరుగెత్తటం చూసి ఒకటొకటిగా ఇతర కుందేళ్లు
సైతం వాటి వెంట పరుగిడసాగాయి.
“ఏమైంది?” ఎందుకు? మనం ప్రాణ భయంతో పరుగెత్తుతున్నాం?" మొదటి కుందేలు పరుగు ఆపకుండా, వెనక్కి తిరిగి చూడకుండానే సమాధానం ఇచ్చింది.
"పరుగెత్తండి.. భూమి తలకిందులవుతోంది".
దాంతో మిగతా కుందేళ్లు కూడా పరుగువేగం పెంచాయి.
ఈ రకంగా కొన్ని వేల కుందేళ్ల గుంపు ఎటు పరుగెత్తుతున్నాయో, గమ్య ఏమిటో కూడా తెలియకుండా కుందేళ్లు ఇలా గుంపుల పరుగెత్తటం చూసి ఒక లేడి కూడా వాటి వెంట పరుగు ఆరంభించింది.
Bu hikaye Vaartha-Sunday Magazine dergisinin December 01, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Vaartha-Sunday Magazine dergisinin December 01, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
ఫోటో ఫీచర్
ఫోటో ఫీచర్
ఈ వారం కా'ర్ట్యూ న్స్'
ఈ వారం కా'ర్ట్యూ న్స్'
డిసెంబరు 1 నుండి 7, 2024 వరకు
వారఫలం
నవ్వుల్...రువ్వుల్....
నవ్వుల్...రువ్వుల్....
మట్టే ఔషధం
దేవేంద్ర సభలో ఆ రోజున మహావిష్ణువు, దేవగురువు బృహస్పతి వున్నారు. స్వామివారు అసురులను వధించి మమ్మల్ని అమరావతిని పాలించేలా అనుగ్రహించారు.
వివేకంతో ఆలోచించాలి
అది వారణాసిలో బ్రహ్మదత్తుడు రాజ్యం చేస్తున్న కాలం. ఆ కాలంలో బోధిసత్త్వుడు సింహంలా జన్మించాడు. అడవిలో నివసించేవాడు.
జ్ఞానోదయం
అదొక డాబా ఇల్లు. ఆ ఇంట్లో ఓ పెద్దమనిషి ఉన్నారు. ఆయనకో ఖరీదైన, విలాసవంతమైన కారు ఉండేది. ఆయన విదేశీయుడు.
వివేకానంద కవితా వైభవం
1900 సెప్టెంబరు 22న బ్రిట్టనీలోని పెర్రోస్ గైరీ నుంచి సిస్టర్ నివేదితకు పంపిన 'ఏ బెనిడిక్షన్' కవితకు స్వేచ్ఛానువాదం.
ఇల్లు పునర్నిర్మించినప్పుడు..
వాస్తువార్త
సమయస్పూర్తి
అక్టర్ చక్రవర్తి మంచి ప్రజాదరణ కలిగిన 'చక్రవర్తుల్లో ఒకరు.