పూజ్య రాజీ, మనం మన హృదయం తెరిచి, ఇతరులతోనూ, ప్రపంచంతోనూ మన అనుబంధం యొక్క ఎరుకను విస్తరింపచేయడానికి సహాకరించే సులభమైన పద్ధతిని పంచుకుంటున్నారు.
ప్రియ మిత్రులారా, చైతన్యము, అవగాహన, స్వేచ్చా సంకల్పం ఉన్నాయి మనకు. అలాంటప్పుడు, మనం ఈ దివ్య కానుకలను వినియోగించుకుంటూ, మానవుని నుండి మానవత్వం గలవారిగానూ, మానవత్వంగల మనిషి నుండి దివ్యునిగానూ ఎలా పరిణతి చెందగలం ?
పుట్టినప్పుడు మనకు వ్యత్యాసాలు, పోలికలు ఇవేవీ తెలియవు; కేవలం స్వీకరించడం తెలుసు; అంతే.మనం పెరిగి పెద్దవాళ్లం అవుతున్న కొద్దీ, మనల్నిమనం, అదే విధంగా ఇతరులనీ రంగు, సంస్కృతి, మతము లేదా ఆధ్యాత్మిక నమ్మకాలు, లింగము, వృత్తి ఉద్యోగాలు, సంస్కృతి, సంఘంలో గల స్థానం, మానసిక శారీరక ఆరోగ్యం మొదలైన అంశాల ఆధారంగా గుర్తించడం ప్రారంభిస్తాం.ఆ విధంగా, ప్రపంచంలో ఎన్నో రకాలుగా పిలవడం, పేర్లు పెట్టడం, వివిధ రకాలుగా గుర్తించడమూ జరుగుతుంది. వాటితో అనుబంధం ఏర్్పర్చుకునివాట్నేవాసతావాలుగా భ్విస్తాం.తత్ఫలితంగా,మనం కొందరిపట్లఇషాటోలుమరికొందరి పట్లఅయిషాటోలుఏర్్పర్చుకుని, సిథార్పర్చుకోవడంవలనమనలో దుర్భిమానం,వేరా్పటుధోర్ణి చోటుచేస్కుంటుంది.
Bu hikaye Heartfulness Magazine Telugu dergisinin March 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Heartfulness Magazine Telugu dergisinin March 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap