పీరియడ్స్ నెలకు 2 సార్లు వస్తే ఏం చేయాలి?
Grihshobha - Telugu|May 2022
నెలసరి చక్రంలో మార్పులు జరుగుతున్నట్లయితే ఈ విషయాలను తప్పక గమనించాల్సిందే.
- జ్యోతి గుప్తా ' గృహశోభ
పీరియడ్స్ నెలకు 2 సార్లు వస్తే ఏం చేయాలి?

 

నెలసరి చక్రంలో మార్పులు జరుగుతున్నట్లయితే ఈ విషయాలను తప్పక గమనించాల్సిందే.

ప్రతి మహిళకి పీరియడ్స్ వ్యవధి వేర్వేరుగా ఉంటుంది. ఎక్కువ మందిలో 28 రోజులు ఉంటుంది.  వేర్వేరుగా కానీ 21 నుంచి 35 రోజుల మధ్య కూడా మారుతూ ఉండొచ్చు. పీరియడ్స్ అపసవ్యంగా ఉన్నాయి అనుకోవాలంటే మహిళకి 2 నెలల్లో ఒకసారి లేదా నెలలో 2-3 సార్లు అవుతుండాలి. ఇదొక గంభీరమైన సమస్య. అందుకే వెంటనే గైనకాలజిస్టుని కలిసి త్వరగా చికిత్స చేయించు కోవాలి. ఎందుకంటే దీనివల్ల వివాహిత యువతులకు భవిష్యత్తులో తల్లి కావటంలో సమస్యలు ఎదురవుతాయి.

అపసవ్య రుతుచక్రానికి అనేక కారణాలున్నాయి. అవి :

బర్త్ కంట్రోల్ పిల్స్: మీరు బర్త్ కంట్రోల్ పిల్స్ తీసుకుంటున్నట్లయితే శరీరంలో చాలా హార్మోన్ మార్పులు జరుగుతాయి. ఉదాహరణకు మీరు రెగ్యులర్గా పిల్స్ తీసుకుంటూ, హఠాత్తుగా ఆపేసినట్లయితే అధిక రక్తస్రావం జరిగే అవకాశ ముంది. ఎక్కువశాతం బ్లీడింగ్ పీరియడ్స్ డేట్కి 2 వారాల తర్వాత జరుగుతుంది. అలాగే మీరు ఇప్పుడిప్పుడే ఈ పిల్స్ తీసుకోవటం మొదలు పెట్టినా హార్మోన్ల మార్పు వల్ల ఎక్స్ట్రా బ్లీడింగ్ జరుగుతుంది.

ప్రెగ్నెన్సీ : మహిళలు గర్భం ధరించాక పీరియడ్స్ ఆగిపోతాయి అనుకుంటారు. కానీ ప్రెగ్నెన్సీలో కూడా మధ్యమధ్యలో బ్లీడింగ్ జరగొచ్చు. ఇలా ప్రారంభంలోని 3 నెలలో చాలా సాధారణంగా జరుగుతుంది.

Bu hikaye Grihshobha - Telugu dergisinin May 2022 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye Grihshobha - Telugu dergisinin May 2022 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

GRIHSHOBHA - TELUGU DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
ఫుడ్ బిజినెస్లో ముందడుగు వేస్తున్న అమ్మాయిలు
Grihshobha - Telugu

ఫుడ్ బిజినెస్లో ముందడుగు వేస్తున్న అమ్మాయిలు

చిన్న వయసులో ఉన్నప్పటికీ, వ్యాపారం చేస్తూ ఆదర్శంగా నిలచిన ఈ అమ్మాయిల తెలుసుకుందాం.

time-read
3 dak  |
February 2025
అప్పుల భారాన్ని తగ్గించుకోవడమెలా?
Grihshobha - Telugu

అప్పుల భారాన్ని తగ్గించుకోవడమెలా?

ఈఎమ్ఐ రూపంలో రుణ భారాన్ని తగ్గించుకోవ డానికి ఈ విషయాలపై శ్రద్ధ వహించాలి.

time-read
4 dak  |
February 2025
క్రాప్ టాప్ చేస్తుంది మరింత స్టయిలిష్...
Grihshobha - Telugu

క్రాప్ టాప్ చేస్తుంది మరింత స్టయిలిష్...

క్రాప్ టాప్ స్టయిల్తో మీరు మరింత స్టయిలిష్, కూల్గా కనిపిస్తారు.

time-read
3 dak  |
February 2025
అసలు దోషి ఎవరు?
Grihshobha - Telugu

అసలు దోషి ఎవరు?

కుటుంబ కలహాల కారణంగా భార్య ఆత్మ హత్య చేసుకుంటే భర్తలను జైలులో బంధించడం ఆనవాయితీగా మారింది.

time-read
1 min  |
February 2025
విహంగ వీక్షణం
Grihshobha - Telugu

విహంగ వీక్షణం

విలాసవంతమైన జీవితం - ఆత్మహత్యలకు కారణం

time-read
1 min  |
February 2025
పెంపుడు కుక్కలతో ఇతరులకు ఇబ్బందులు
Grihshobha - Telugu

పెంపుడు కుక్కలతో ఇతరులకు ఇబ్బందులు

పెంపుడు జంతువులు వాటి యజమానులకు చాలా భద్రతను ఇస్తాయి

time-read
1 min  |
February 2025
వేడి వేడి బజ్జీలు బోండాలు
Grihshobha - Telugu

వేడి వేడి బజ్జీలు బోండాలు

వేడి వేడి బజ్జీలు బోండాలు

time-read
1 min  |
February 2025
కరకరలాడే కుకీలు
Grihshobha - Telugu

కరకరలాడే కుకీలు

కరకరలాడే కుకీలు

time-read
1 min  |
February 2025
మహిళా సాధికారిత ఎందుకంటే...
Grihshobha - Telugu

మహిళా సాధికారిత ఎందుకంటే...

సమాజంలో మహిళల పాత్ర మారుతూ వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో వారు ఆర్థికంగా బలంగా ఉండటం ఎందుకు అవసరం?

time-read
6 dak  |
February 2025
ఎవరి ఇష్టం వారిది
Grihshobha - Telugu

ఎవరి ఇష్టం వారిది

అమెరికా కొత్త అధ్యక్షుడు సౌత్ అమెరికా నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడిన వారిపై విషం చిమ్మి ఎన్నికల్లో గెలిచినా... లాటిన్లు కనుమరుగు అవుతారని అనుకుంటే అది తప్పే.

time-read
1 min  |
February 2025