ప్రతి ఒక్కరు వర్షాకాలం కోసం ఎదురుచూస్తారు. ఎందుకంటే వేసవి నుంచి ఉపశమనం కలుగుతుంది. కానీ ఈ సీజన్ ఎంత ఆహ్లాదంగా ఉంటుందో, అదే స్థాయిలో తేమ కూడా పెరుగుతుంది. ఇది ఎక్నేకి కారణమవుతుంది. ఈ సీజన్ ఆయిలీ, కాంబినేషన్ స్కిన్ ఉన్న వారికి ఇబ్బందులు కలిగిస్తుంది. కానీ బాధపడితే సమస్యకు పరిష్కారం దొరకదు. అందుకే సరైన బ్యూటీ ప్రోడక్టును ఎంచుకోవాలి.
చర్మాన్ని క్లీన్ చేయటంతోపాటు, స్కిన్ పీహెచ్ లెవల్ని బ్యాలెన్స్ చేసి ఎలాంటి యాక్నే లేకుండా మీరు సీజన్‌ని ఎంజాయ్ చేయ గలిగేలా ఉండాలి.ఇందుకోసం బయోడెర్మా సీబమ్ జెల్ మోషెంట్ బేస్డ్ ప్రోడక్టు సహాయ పడుతుంది. ఇది చర్మాన్ని క్లియర్‌గా, హెల్దీగా ఉంచుతుంది.
యాక్నే సమస్యకి కారణాలు
వానాకాలంలో చాలా తేమ ఉంటుంది. దీనివల్ల చర్మంలో సీబమ్ అత్యధికంగా ఉత్పత్తి అయ్యి స్కిన్ ఆయిలీ అనిపించటంలో బ్యాక్టీరియా పెరిగేందుకు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఎందుకంటే జిడ్డుగా అతుక్కునే ముఖంపై మురికి, చెమట సులభంగా పేరుకు పోయి ఎలర్జీ, పోర్స్ క్లాగింగ్తోపాటు యాక్నే, బ్రోకౌట్లకు కూడా కారణమవుతుంది. ముఖ్యంగా ఆయిలీ, కాంబినేషన్ స్కిన్ ఉన్న వారికి యాక్నే ఎక్కువైపోతుంది. స్కిన్ కేర్ లోపం వల్ల స్కిన్ బ్యారియర్ సరిగ్గా పని చేయలేక ఎలర్జీ, పోర్స్ బ్లాక్లేజ్ జరుగుతుంది. దీంతో ముఖంపై యాక్నేతో పాటు క్రమంగా ముఖంలో రంగు కూడా తగ్గుతుంది. ఇలాంటప్పుడు సరైన స్కిన్ ప్రోడక్టు, అంటే క్లెన్సర్‌తో చర్మ సంరక్షణ చేసుకోవాలి.
Bu hikaye Grihshobha - Telugu dergisinin July 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Grihshobha - Telugu dergisinin July 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
ప్రతి రోజూ వ్యాయామం
‘ఉప్పెన’ సూపర్హీట్తో మరుసటి రోజే అత్యంత ఆదరణ పొందిన తారగా స్టార్డమ్ దక్కించుకున్న మంగళూరు యవ్వన తార కృతిశెట్టి ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజూ వ్యాయామం శ్రద్ధగా చేస్తారు.
మైనపు విగ్రహం
ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ సంస్థ సింగపూర్ మ్యూజియంలో రామ్‌చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది.
దక్షిణాదికి మకాం
పాత్ర ఏదైనా తన సహజమైన నటనతో మెప్పిస్తున్న కథానాయిక కరీనాకపూర్ సినీ ప్రయాణం ప్రారంభించి ఇప్పటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
నయా లుక్
వెండితెరపై ఇంతకుముందెన్నడూ కనిపించని విధంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు లుక్ ఉంటుందని ఈమధ్య బయటకు వచ్చిన ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి.
భారీ బడ్జెట్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఎడి ఇప్పటి వరకూ ఒక భారీ బడ్జెట్ సినిమా.
చిత్రశోభా
50 సెకన్లు - 5 కోట్లు
201 బాలీవుడ్లో
ఒక పాటలో 'శిల్పా కా ఫిగర్ బేబో కీ అదా...' అనే ఒక లైన్ ఉంది. అయితే ఈ పాటలో శిల్పాశెట్టి లేకపోయినా ఈ వాక్యం రాసిన వ్యక్తి శిల్ప ఫిగర్ గురించి మాట్లాడారన్నది కచ్చితంగా నిజం
యాక్షన్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను - కావ్య థాపర్
'ఈగిల్', 'డబుల్ ఇస్మార్ట్ ' సినిమాల బ్యూటీ కావ్య థాపర్ కథానాయికగా నటించిన తాజా సినిమా 'విశ్వం'. శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్ కథా నాయకుడిగా టి.జి.విశ్వప్రసాద్, వేణు దోనేపూడి నిర్మించిన ఈ చిత్రం విజయ వంతంగా ప్రదర్శితమవుతోంది.
ఆరోగ్యానికి ఆయువు లాంటిది నిద్ర
ఆరోగ్యంగా ఉండాలంటే మనిషికి మంచి నిద్ర కావాలి. చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు.
టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్త...
దీపావళి పండుగ సమయంలో టపాసులు పేల్చేటప్పుడు పెద్ద ప్రమాదాల నుంచి కాపాడు కోవడానికి ఈ చిన్న చిట్కాలను గుర్తుంచుకోండి.