విమాన ప్రయాణాన్ని సౌకర్యంగా, ఫ్యాషనబుల్‌గా చేసుకోవడానికి ఈ టిప్స్ తప్పకుండా తెలుసుకోండి.
విమానంలో ప్రయాణించాలను కున్నప్పుడు మీరు ధరించే దుస్తులు మంచిగా అనిపించడమే కాదు అవి సౌకర్యవంతంగానూ ఉండాలని కోరుకుంటారు. చూడడానికి ఇది చిన్న విషయంగా కనిపించవచ్చు.
కానీ రెండు అంశాలు ఒకే డ్రెస్‌లో ఉన్నప్పుడు మీరు ఆలోచించాల్సి వస్తుంది. వీటిపై దృష్టి పెట్టాల్సి వస్తుంది. డిపార్చర్, అరైవల్ సమ యాన్ని, ఎయిర్ క్రాఫ్ట్ చల్లదనాన్ని మీరు దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుంది. మీరు దేశం నుంచి బయటికి వెళుతున్నట్లయితే, ఎయిర్ క్రాఫ్ట్ దగ్గరి నుంచి ఇమిగ్రేషన్ కౌంటర్ వరకు చేరుకునే విషయంలోనూ ఆలోచించాల్సి వస్తుంది.
మీ ఎయిర్ పోర్ట్ లుక్ ఫ్యాషనబుల్‌గా ఉన్నా సరే ప్రారంభం నుంచి చివరి వరకు మీరు ఫ్రెష్‌గా కూడా కనిపించాలి. దీని కోసం కింద తెలిపిన చిట్కాలు ఉపయోగించండి.
• మీరు చల్లని వాతావరణం నుంచి వేడి వాతావరణం లేదా వేడి నుంచి చలికి వెళుతున్నట్ల యితే లేయరింగ్ చేయడం చాలా మంచిది. విమానాశ్రయానికి వెళ్లే ముందు రెండు రకాల వాతావరణానికి సరిపడే దుస్తులు సిద్ధం చేసుకోండి.
• చల్లని ప్రదేశం నుంచి వెచ్చని ప్రదేశానికి ప్రయాణం చేసేటప్పుడు సౌకర్యవంతంగా ఉండే తక్కువ బరువు ఉండే దుస్తులను ధరించండి. మీరు చేరుకున్న తర్వాత అదనపు దుస్తులను సులభంగా తీసి వేయవచ్చు. మహిళలు విమానాశ్రయం, విమానంలో వెచ్చగా ఉండేలా పొట్టి చేతులు ఉన్న ఏదైనా కాటన్ ట్యాంక్ టాప్ లేదా ఓపెన్ వూల్ కార్డిగన్ ధరించాలి.
Bu hikaye Grihshobha - Telugu dergisinin July 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Grihshobha - Telugu dergisinin July 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
'ఖిలాడీ'' కుమార్ తో 'ఆడుకున్న' ప్రేక్షకులు
ఖిలాడీ కుమార్ చిత్రం 'ఖేల్ ఖేలే మే' ఫర్దీన్ ఖాన్, ఎమీ విర్క్ లాంటి స్టార్లతో గ్లామర్ పెరిగినప్పటికీ రిజల్ట్ మాత్రం ఆశించినంతగా రాలేదు
విక్రాంత్ 12 వీ 'ఫెయిల్' కాలేదు 'పాస్' అయ్యింది!
ఓటీటీ లో వచ్చిన 'ఫిర్ ఆయీ హసీన్ దిల్ రుబా' చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఆదరించారు.
ఆమె 'అలియా కాపీ' కాదు
'ముంజ్యా' చిత్రం విజయం తర్వాత 'వేద' లోనూ శర్వరి అద్భుతంగా నటించింది.
'స్త్రీ 2' తో సూపర్ హిట్
శ్రద్ధ తన సినిమా సక్సెస్‌ను పండుగ చేసుకుంటోంది.
జ్యోతిష్యుడిపై ఆగ్రహం
ట్రోల్స్ భరించలేక ఇకపై ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీల జ్యోతిష్యం చెప్పనని ప్రకటించారు.
నాగచైతన్య, శోభిత లది ప్రేమ పెళ్లి
నిశ్చితార్థం జరిగిందంటూ వచ్చిన వార్తలతో అభిమానులు, తెలుగు ప్రేక్షకులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.
పీఎంతో విందు... ఫేక్ కాల్ అనుకున్న హీరోయిన్!
చిన్నారి పెళ్లికూతురు సీరియల్‌తో అటు హిందీ ఆడియన్స్ ఇటు సౌత్ ఆడియన్స్ ను తన బుట్టలో వేసుకుంది అవికా గోర్.
'అఖండ 2' లో ఆ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్...?
నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో 'అఖండ 2' సినిమా రాబోతున్న సంగతి తెలిసింది.
తారక్ బన్నీల మాస్ 'జాతర'ల పోటీ
ఈ ఏడాది అత్యంత క్రేజ్ ఉన్న పాన్ ఇండియా సినిమాల్లో 'దేవర, 'పుష్ప 2 ది రూల్' కీలకమైనవి.
'ఐశ్వర్యరాయ్'తో విడాకులపై అభిషేక్ క్లారిటీ
సెలబ్రిటీలు కాబట్టి, ఇలాంటివి లైట్‌గా తీసుకుంటాం. ఇది నిజం కాదు” అంటూ తన చేతి ఉంగరాన్ని చూపించాడు.