భార్యాభర్తలు తమ దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు పొందడానికి పర స్పరం ప్రేమ, నమ్మకం, అర్థం చేసు కునే తత్వమనే దారాలతో తమ బంధాన్ని బలంగా మార్చుకోవలసి ఉంటుంది. చిన్న చిన్న విషయా లను ఇగ్నోర్ చేయవలసి ఉంటుంది. కష్ట కాలంలో పరస్పరం సహకరించుకోవాల్సి ఉంటుంది. కొన్ని విషయాలనూ దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది.
మెస్సేజీలపై కాదు సంభాషణపై ఆధార పడండి : విదేశీ యూనివర్సిటీలో జరిపిన ఒక అధ్యయనం ప్రకారం జంటలు తమ జీవితంలో చిన్నా పెద్ద క్షణాల్లో మెస్సేజీలు పంపి తమ బాధ్యతలను నెరవేరుస్తుంటారు. వాదించడానికి మెస్సేజీ, క్షమాపణలు అడగడానికి మెస్సేజీ, ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి మెస్సేజీలు పంపించే ఈ అలవాటు వారి సంబంధాల్లో సంతోషాన్ని, ప్రేమను తగ్గించివేస్తుంది. ఏదైనా పెద్ద విషయం ఉన్నప్పుడు జీవిత భాగస్వామికి చెప్పడానికి ముఖాముఖి మాట్లాడుకోవాలి. అంతేకానీ ఇమోజీ సహాయం తీసుకోవద్దు.
సంతోషకరమైన వైవాహిక జీవితం కలిగి ఉన్న స్నేహితులతో : బ్రౌన్ యూనివర్సిటీ జరిపిన ఒక అధ్యయనం ప్రకారం మీ దగ్గరి బంధువు లేదా స్నేహితులు విడాకులు తీసుకుని ఉన్నట్లయితే, మీరు కూడా ఈ దిశగా అడుగు వేసే అవకాశాలు 75 శాతం వరకు పెరుగుతాయి. దీనికి విరుద్ధంగా, మీరు ఇష్టపడే వాళ్లు విజయవంతమైన వైవాహిక జీవితాన్ని గడుపుతున్నట్లయితే, ఇది మీ సంబంధంలోనూ బలానికి కారణమవుతుంది.
భార్యా భర్తలు బెస్ట్ ఫ్రెండ్స్ గా తయారు కావాలి : ‘ది నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్' జరిపిన ఒక అధ్యయనంలో పరస్పరం బెస్ట్ ఫ్రెండ్స్లోగా భావించే భార్యా భర్తలు ఇతరులతో పోలిస్తే వారు తమ వైవాహిక జీవితంలో రెండు రెట్లు ఎక్కువ సంతోషంగా గడుపుతారని తేలింది.
చిన్న విషయాలు కూడా ముఖ్యమైనవే : బలమైన సంబంధం కోసం ఎప్పటికప్పుడు మీ జీవిత భాగస్వామిని స్పెషల్గా భావించడం తప్పని సరి. మీరు వారిని శ్రద్ధగా చూసుకుంటున్నారని, ప్రేమిస్తున్నారని చూపించడం కూడా అవసరం. అప్పుడు ఇది విడాకులకు దారి తీయదు.
Bu hikaye Grihshobha - Telugu dergisinin July 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Grihshobha - Telugu dergisinin July 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
తల్లి పాత్రలో యువ కథానియక నివేదా
కథాబలమున్న సినిమాలకు నటనా ప్రాధాన్యంతో వైవిధ్యమైన పాత్రలకు నివేదా థామస్ మంచి చిరునామా. '
కొత్త లుక్లో రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్చరణ్ తన తదుపరి సినిమా కోసం సిద్ధపడుతున్నారు.
కోలీవుడ్లో శ్రీ లీల పాగా
టాలీవుడ్ నుంచి కోలీవుడ్కు వెళ్లిన మన నాయికలు అక్కడా విజయభేరి మోగిస్తున్నారు.
చిరంజీవి తేజస్సు
బింబిసారతో అందరి దృష్టిని ఆకర్షించిన వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న సోషియో ఫాంటసీ సినిమా 'విశ్వంభర'.
కృతిశెట్టి మళయాళంలో నిలదొక్కుకుంటుందా?
యువ కథానాయికల్లో విజయాలతో దూసుకుపోతున్న కృతిశెట్టి మాలీవుడ్లో 'అజయంతి రంగం మోషనుమ్' సినిమాతో పరిచయం అయ్యారు.
మోక్షజ్ఞ నందమూరి రాజసాన్ని నిలబెట్టేందుకు రెడీ
తేజ నట సింహం నందమూరి బాలకృష్ణ తన కొడుకు నందమూరి తారకరామ మోక్షజ్ఞ లుక్ మార్చాలని గట్టిగా ప్రతిన బూనారు.
శ్రియా డ్రెస్ మీకు నచ్చిందా?
ఇటీవల ఓ ప్రాజెక్టు ప్రమోషన్ కోసం ఢిల్లీకి వచ్చిన శ్రియా పిల్గావర్ డ్రెస్ మీడియా కెమెరాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది
పంజాబీ సినిమాల్లో 'ఫేమస్'
భాసిన్ తన కొత్త పంజాబీ చిత్రం 'అర్దాస్ సర్బత్ దే భలే దీ' ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. ఇది ఆమెకు నాలుగవ పంజాబీ సినిమా
కరణ్ మద్దతుతో...
తారల పిల్లలను ప్రమోట్ చేసే ధర్మ ప్రొడక్షన్స్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2'తో అనన్య పాండే ను పరిచయం చేసింది
బాలీవుడ్లో
శ్రద్ధాకు ఏ బ్యానర్ అవసరం లేదు