మీకు టీ తాగే అలవాటు ఉంటే వైట్ టీ తప్పకుండా ప్రయత్నించండి. దాంతో మిమ్మల్ని మీరు తాజాగా ఉంచుకోవడంతో పాటు ఆరోగ్యంగా, యవ్వనం గానూ ఉంచుకోవచ్చు.
టీ తాగడం ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు. చాలామందికి రోజు ప్రారంభం టీ తోనే మొదలవుతుంది. కొందరు అల్లంతో చేసిన మిల్క్ టీ తాగడం ఇష్టపడతారు. మరికొందరు గ్రీన్ టీ తాగడం ఇష్ట పడతారు. ఇంకొందరు లెమన్ టీని ఇష్టపడతారు. టీతో ఉదయం తాజాదనంతో మొదలవుతుంది. దీంతో మనం మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకో వచ్చు. కానీ మీరు వైట్ టీ గురించి ఎప్పుడైనా విన్నారా? ఒకవేళ వినకపోతే మీకు ఇతర టీల కంటే ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న వైట్ టీ గురించి ఇక్కడ తెలియచేస్తున్నాం.
ఈ టీ కామిలియా ఆకుల నుంచి తయారవుతుంది. ఇది శరీరానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. మరి ఈ వైట్ టీ ఎందుకు ప్రయోజనకరమైనదో తెలుసుకుందాం రండి.
యాంటీ ఆక్సిడెంట్ల పవర్ హౌస్
వైట్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. దీంతో మొత్తం ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎందుకంటే శరీరంలో ఫ్రీ రాడికల్స్ ఉండటం వల్ల అవయవాలు దెబ్బ తింటాయనే భయం ఏర్పడుతుంది. అయితే వైట్ టీలో ఉన్న పాలీఫెనాల్స్ శరీరంలో యాంటీ ఆక్సిడెంట్లుగా పని చేసి, ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గించి, మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
Bu hikaye Grihshobha - Telugu dergisinin August 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Grihshobha - Telugu dergisinin August 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
ప్రతి రోజూ వ్యాయామం
‘ఉప్పెన’ సూపర్హీట్తో మరుసటి రోజే అత్యంత ఆదరణ పొందిన తారగా స్టార్డమ్ దక్కించుకున్న మంగళూరు యవ్వన తార కృతిశెట్టి ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజూ వ్యాయామం శ్రద్ధగా చేస్తారు.
మైనపు విగ్రహం
ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ సంస్థ సింగపూర్ మ్యూజియంలో రామ్చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది.
దక్షిణాదికి మకాం
పాత్ర ఏదైనా తన సహజమైన నటనతో మెప్పిస్తున్న కథానాయిక కరీనాకపూర్ సినీ ప్రయాణం ప్రారంభించి ఇప్పటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
నయా లుక్
వెండితెరపై ఇంతకుముందెన్నడూ కనిపించని విధంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు లుక్ ఉంటుందని ఈమధ్య బయటకు వచ్చిన ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి.
భారీ బడ్జెట్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఎడి ఇప్పటి వరకూ ఒక భారీ బడ్జెట్ సినిమా.
చిత్రశోభా
50 సెకన్లు - 5 కోట్లు
201 బాలీవుడ్లో
ఒక పాటలో 'శిల్పా కా ఫిగర్ బేబో కీ అదా...' అనే ఒక లైన్ ఉంది. అయితే ఈ పాటలో శిల్పాశెట్టి లేకపోయినా ఈ వాక్యం రాసిన వ్యక్తి శిల్ప ఫిగర్ గురించి మాట్లాడారన్నది కచ్చితంగా నిజం
యాక్షన్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను - కావ్య థాపర్
'ఈగిల్', 'డబుల్ ఇస్మార్ట్ ' సినిమాల బ్యూటీ కావ్య థాపర్ కథానాయికగా నటించిన తాజా సినిమా 'విశ్వం'. శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్ కథా నాయకుడిగా టి.జి.విశ్వప్రసాద్, వేణు దోనేపూడి నిర్మించిన ఈ చిత్రం విజయ వంతంగా ప్రదర్శితమవుతోంది.
ఆరోగ్యానికి ఆయువు లాంటిది నిద్ర
ఆరోగ్యంగా ఉండాలంటే మనిషికి మంచి నిద్ర కావాలి. చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు.
టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్త...
దీపావళి పండుగ సమయంలో టపాసులు పేల్చేటప్పుడు పెద్ద ప్రమాదాల నుంచి కాపాడు కోవడానికి ఈ చిన్న చిట్కాలను గుర్తుంచుకోండి.