ఇంటి మూలమూలల్లో వెలుగు నింపడానికి పదండి, ఈ దీపావళికి సృజనాత్మకంగా ఏదైనా చేద్దాం...
ఇంట్లో లైటింగ్‌తో డిఫరెంట్ లుక్ తీసుకు రావడంతో పాటు, ఇంట్లోని ప్రతి మూల వెలుగుతో నిండి పోయేలా ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో రకాల లైటింగ్ వస్తువులు లభిస్తున్నాయి.వాటితో మీరు మీ సృజనాత్మతను ఉపయోగించి ఇంటిని కాంతితో నింపేయవచ్చు. ఈ రోజుల్లో ఎల్ఎస్ఈడీ లైట్ల ట్రెండ్ నడుస్తూ ఉంది. అలాగే ట్రెడిషనల్ లైట్లు కూడా ఫ్యాషన్‌లో ఉన్నాయి. వీటి కారణంగా లైటింగ్‌లో ఇండో - వెస్టర్న్ టచ్ కనిపిస్తుంది. మార్కెట్లో మీరు దీపాలను కూడా కొత్త శైలిలో చూడవచ్చు. కాండిల్స్లో వెరైటీలు లభిస్తూ ఉన్నాయి. వాటితో మీరు మీ ఇంటి ప్రతి మూలను కొత్త స్టయిల్లో డెకరేట్ చేయవచ్చు.
ఇంట్లో అమర్చే దీపాలు, కాండిల్స్, ఎలక్ట్రిక్ లైట్లు క్లాస్ ఉండాలి. అంతేకానీ భారీ షేడ్స్వ ఉండకూడదు. వాటి కాంతి మన కళ్లకు గుచ్చుకోకుండా ఉండాలి. ఇలా కళ్లకు గుచ్చుకో కుండా ఉండే, ఇంటిని మెరిపించే లైటింగ్ ఎంతో బాగుంటుంది. ఇంట్లో ఏ మూలనైనా మెరిపించ డానికి ట్రాక్ట్, స్టయిలిష్ లుక్ కోసం అయితే ఫెయిరీ లైట్లు ఎంచుకోవచ్చు.
స్పెషల్ లుక్ కోసం ఎస్ఈడీ లైట్స్
ఎస్ఈడీలో రెండు రంగుల కాంబినేషన్ చూడవచ్చు. మీ డ్రాయింగ్ రూమ్ గోడల రంగుతో మ్యాచ్ లేదా కాంట్రాస్ట్ అనుసరించి మీరు ఈ కలర్ కాంబినేషన్‌ని ఎంచుకోవచ్చు.దీపావళికి గ్రీన్, ఎల్లో కలర్ బాగుంటుంది. లేదా రెడ్, ఆరేంజ్. ఇవి లేకుండా లైటింగ్ ఏర్పాటు అలంకరిస్తారు.చేస్తే నార్మల్‌గా అనిపిస్తుంది. కానీ లైట్లు వెలిగినప్పుడు అవి ఒక వింతైన గ్రీన్, ఎల్లో లైట్ మీ గదికి వెలుతురును అందిస్తాయి. మీ లివింగ్ రూమ్‌లో 3-4 అడుగుల పొడ వైన మ్యూజికల్ లైట్ ట్రీను పెట్టండి. ఎల్ఈడీ చిన్న బల్బ్ ను ఇందులో పెడతారు. సాధారణంగా వీటిని ఆర్టిఫిషియల్ ఫ్లవర్, లీవ్‌తో అలంకరిస్తారు.
ఎలక్ట్రిక్ కలశం లైట్లు లేదా కలశం ఆకారపు లైట్లు పెట్టి ఇంట్లో ట్రెడిషనల్ లుక్ సృష్టించవచ్చు.ఎన్నో రంగుల్లో లభించే ఈ లైట్లను మీ ఇంటి ప్రధాన ద్వారం లేదా కిటికీలపైన కూడా పెట్ట వచ్చు. రెండు మీటర్లు ఉన్న కారణంగా దీంతో చాలా భాగం కవర్ అవుతుంది. ఇకో ఫ్రెండ్లీ ఎల్ఈడీ లైట్లు కూడా దీపావళికి పెట్టుకోవచ్చు.
Bu hikaye Grihshobha - Telugu dergisinin November 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Grihshobha - Telugu dergisinin November 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
'ఖిలాడీ'' కుమార్ తో 'ఆడుకున్న' ప్రేక్షకులు
ఖిలాడీ కుమార్ చిత్రం 'ఖేల్ ఖేలే మే' ఫర్దీన్ ఖాన్, ఎమీ విర్క్ లాంటి స్టార్లతో గ్లామర్ పెరిగినప్పటికీ రిజల్ట్ మాత్రం ఆశించినంతగా రాలేదు
విక్రాంత్ 12 వీ 'ఫెయిల్' కాలేదు 'పాస్' అయ్యింది!
ఓటీటీ లో వచ్చిన 'ఫిర్ ఆయీ హసీన్ దిల్ రుబా' చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఆదరించారు.
ఆమె 'అలియా కాపీ' కాదు
'ముంజ్యా' చిత్రం విజయం తర్వాత 'వేద' లోనూ శర్వరి అద్భుతంగా నటించింది.
'స్త్రీ 2' తో సూపర్ హిట్
శ్రద్ధ తన సినిమా సక్సెస్‌ను పండుగ చేసుకుంటోంది.
జ్యోతిష్యుడిపై ఆగ్రహం
ట్రోల్స్ భరించలేక ఇకపై ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీల జ్యోతిష్యం చెప్పనని ప్రకటించారు.
నాగచైతన్య, శోభిత లది ప్రేమ పెళ్లి
నిశ్చితార్థం జరిగిందంటూ వచ్చిన వార్తలతో అభిమానులు, తెలుగు ప్రేక్షకులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.
పీఎంతో విందు... ఫేక్ కాల్ అనుకున్న హీరోయిన్!
చిన్నారి పెళ్లికూతురు సీరియల్‌తో అటు హిందీ ఆడియన్స్ ఇటు సౌత్ ఆడియన్స్ ను తన బుట్టలో వేసుకుంది అవికా గోర్.
'అఖండ 2' లో ఆ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్...?
నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో 'అఖండ 2' సినిమా రాబోతున్న సంగతి తెలిసింది.
తారక్ బన్నీల మాస్ 'జాతర'ల పోటీ
ఈ ఏడాది అత్యంత క్రేజ్ ఉన్న పాన్ ఇండియా సినిమాల్లో 'దేవర, 'పుష్ప 2 ది రూల్' కీలకమైనవి.
'ఐశ్వర్యరాయ్'తో విడాకులపై అభిషేక్ క్లారిటీ
సెలబ్రిటీలు కాబట్టి, ఇలాంటివి లైట్‌గా తీసుకుంటాం. ఇది నిజం కాదు” అంటూ తన చేతి ఉంగరాన్ని చూపించాడు.