రకరకాల ఫేస్ క్రీములు ఉపయోగించిన తర్వాత కూడా మీ మనసుకు నచ్చిన గ్లో లభించకపోతే ఈ సమాచారం మీ కోసమే.
చర్మ అవసరాన్ని బట్టి ఫేస్ క్రీమ్‌ని ఉపయోగించకపోతే, ముఖంపై క్రీమ్ రాసినా కూడా దానికి మీరు కోరుకున్న గ్లో రాదు. కాబట్టి చర్మాన్ని చక్కగా సంరక్షించుకోవడానికి మీ చర్మాన్ని అనుసరించి ఫేస్ క్రీమ్ రాసుకోవడం అవసరం.
'నేచర్స్ బ్యూటీ' మేకప్ ఎక్స్పర్ట్ మానసీ గుప్తా మాట్లాడుతూ ప్రతి ఫేస్ క్రీమ్ 1-2 వారాల్లో ముఖంలో గ్లో వస్తుందని చెబుతున్నా, సరైన ఫేస్ క్రీమ్ ఉపయోగించకపోతే మాత్రం ముఖానికి షైనింగ్కి బదులు నష్టమే ఎక్కువ జరుగుతుందని చెప్పారు. చర్మంలో సెన్సిటివ్ స్కిన్, డ్రై స్కిన్, ఆయిలీ స్కిన్, కాంబినేషన్ స్కిన్ ఇలా చాలా రకాలు ఉన్నాయి. ముఖంలో మెరుపు రావాలంటే చర్మాన్ని అనుసరించి ఫేస్ క్రీమ్ వాడాలి.
చర్మాన్ని అనుసరించి క్రీమ్
మానసీ గుప్తా మాట్లాడుతూ ఫేస్ క్రీమ్ కూడా చర్మంలాగా చాలా రకాలుగా తయారవుతుందని చెప్పారు. ఇందులో మాయిశ్చరైజర్ ఫేస్ క్రీమ్, గ్లిజరిన్ ఫేస్ క్రీమ్, విటమిన్ సి ఫేమ్, యాంటీ ఆక్సిడెంట్ ఫేస్మ్లతోపాటు ఇప్పుడు ఓట్మీల్, అమైనో పెస్టయిడ్స్ క్రీములు కూడా లభిస్తున్నాయి. సున్నితమైన చర్మం కోసం మాయిశ్చరైజర్ ఫేస్ క్రీమ్ ఉపయోగించండి. ఇది చర్మాన్ని ప్లెక్సిబుల్‌గా మార్చి, ఆరోగ్యంగా, తాజాగా ఉంచడానికి సహాయపడుతుంది. ముఖంపై ఏర్పడే ముడతలను తగ్గించడంలోనూ ఇది సహాయపడుతుంది.
Bu hikaye Grihshobha - Telugu dergisinin November 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Grihshobha - Telugu dergisinin November 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
తల్లి పాత్రలో యువ కథానియక నివేదా
కథాబలమున్న సినిమాలకు నటనా ప్రాధాన్యంతో వైవిధ్యమైన పాత్రలకు నివేదా థామస్ మంచి చిరునామా. '
కొత్త లుక్‌లో రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తన తదుపరి సినిమా కోసం సిద్ధపడుతున్నారు.
కోలీవుడ్‌లో శ్రీ లీల పాగా
టాలీవుడ్ నుంచి కోలీవుడ్‌కు వెళ్లిన మన నాయికలు అక్కడా విజయభేరి మోగిస్తున్నారు.
చిరంజీవి తేజస్సు
బింబిసారతో అందరి దృష్టిని ఆకర్షించిన వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న సోషియో ఫాంటసీ సినిమా 'విశ్వంభర'.
కృతిశెట్టి మళయాళంలో నిలదొక్కుకుంటుందా?
యువ కథానాయికల్లో విజయాలతో దూసుకుపోతున్న కృతిశెట్టి మాలీవుడ్‌లో 'అజయంతి రంగం మోషనుమ్' సినిమాతో పరిచయం అయ్యారు.
మోక్షజ్ఞ నందమూరి రాజసాన్ని నిలబెట్టేందుకు రెడీ
తేజ నట సింహం నందమూరి బాలకృష్ణ తన కొడుకు నందమూరి తారకరామ మోక్షజ్ఞ లుక్ మార్చాలని గట్టిగా ప్రతిన బూనారు.
శ్రియా డ్రెస్ మీకు నచ్చిందా?
ఇటీవల ఓ ప్రాజెక్టు ప్రమోషన్ కోసం ఢిల్లీకి వచ్చిన శ్రియా పిల్గావర్ డ్రెస్ మీడియా కెమెరాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది
పంజాబీ సినిమాల్లో 'ఫేమస్'
భాసిన్ తన కొత్త పంజాబీ చిత్రం 'అర్దాస్ సర్బత్ దే భలే దీ' ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. ఇది ఆమెకు నాలుగవ పంజాబీ సినిమా
కరణ్ మద్దతుతో...
తారల పిల్లలను ప్రమోట్ చేసే ధర్మ ప్రొడక్షన్స్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2'తో అనన్య పాండే ను పరిచయం చేసింది
బాలీవుడ్లో
శ్రద్ధాకు ఏ బ్యానర్ అవసరం లేదు