కాసైటిక్  ప్రపంచంలో సరికొత్త ఉత్పత్తులు
Grihshobha - Telugu|November 2022
సౌందర్య ఉత్పత్తుల పపంచం మస్కారా, ఫౌండేషన్ లను దాటి ఎంతో ముందుకు వెళ్లిపోయింది.
- ప్రాచీ భరద్వాజ్ •
కాసైటిక్  ప్రపంచంలో సరికొత్త ఉత్పత్తులు

సౌందర్య ఉత్పత్తుల పపంచం మస్కారా, ఫౌండేషన్ లను దాటి ఎంతో ముందుకు వెళ్లిపోయింది.

ఇందులో మీరు చేయాల్సిన పని ఏమిటో మేము చెబుతాం...

కాస్మెటిక్ ప్రపంచంలో బ్యూటీ  పరిశ్రమను మెరిపించే కొత్త ఉత్పత్తులు వస్తూనే ఉంటాయి. వాటి ప్రకటనలు చూసి మీకు వాటిని కొనుగోలు చేయాలనిపిస్తుంది. కానీ అన్నింటికన్నా ముందు మీరు వాటి గురించిన సరైన సమాచారం సేకరించడం అవసరం.

మీ చర్మం రకానికి ఏ కాస్మెటిక్ ప్రోడక్ట్ అనుకూలంగా ఉంటుంది, ఎలాంటి మేకప్ రంగులను ఎంచుకోవాలి అన్న విషయాలపై ఈ సమాచారం మీ కోసం అందిస్తున్నాం. లిప్టిక్, మస్కారా, ఫౌండేషన్ లాంటివి ఇప్పుడు సాధారణ పదాలుగా మారిపోయాయి.ఇప్పుడు అంతా సూపర్ స్పెసిఫిక్ ప్రోడక్టుల జమానా నడుస్తోంది.

రెవెల్యూషనరీ కాస్మెటిక్ ఉత్పత్తులు

 సిలికాన్ మేకప్ బ్లెండర్: ఫౌండేషన్, కన్సీలర్ సరైన విధంగా పెట్ట డానికి ఉపయో గించే స్పంజ్ ఇది. నీళ్లలో తడిపి, తర్వాత పిండి దీని అసలు పఫ్నెస్ తీసుకు వస్తారు.

ఫేషియల్ క్లీన్సింగ్ డివైస్ : ఇది మేకపు తొలగించడమే కాదు, జిడ్డు చర్మానికి కూడా ఎంతో ఉత్తమమైనది. మృతకణాలను తొల గించడంతోపాటు ఇది చర్మానికి బ్యూటీ ఉత్పాదనలను పీల్చుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది.

ఫేస్ స్లిమ్మింగ్ చిన్ లిఫ్టింగ్ స్ట్రాప్ : తయారైన ఈ పట్టీ ముఖం, గడ్డం బిగుతుగా స్లిమ్ చేయడానికి, డబుల్ చిన్ తొలగించడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ మేము మార్కెట్లో అందు బాటులో ఉన్న కొన్ని కొత్త మేకప్ ఉత్పత్తులు, వాటి ధరలు మీకు తెలియచేస్తున్నాం. వీటన్నింటి ధరలు వాటి బ్రాండ్, క్వాంటిటీ ప్రోడక్ట్ టైప్లపై ఆధారపడి ఉంటాయి. కాబట్టి ధరల్లో మార్పులు

ఉమెన్ బాడీ కోర్సెట్, టమీటకర్, బాడీ పేపర్: ఎన్నో పేర్లతో వచ్చే ఇలాంటి ఉత్పత్తులను శరీరాన్ని అందంగా మార్చుకోవా లనుకునే వారి కోసం తయారుచేస్తారు. బ్లెండెడ్ కాటన్, స్పాండెక్స్లో తయారైన ఈ ఉత్పత్తులు శరీరాన్ని ఉండవచ్చు.దాదాపు 1 నుంచి 3 అంగుళాలు బిగుతుగా కనిపించేలా చేస్తాయి.

Bu hikaye Grihshobha - Telugu dergisinin November 2022 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye Grihshobha - Telugu dergisinin November 2022 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

GRIHSHOBHA - TELUGU DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
తల్లి పాత్రలో యువ కథానియక నివేదా
Grihshobha - Telugu

తల్లి పాత్రలో యువ కథానియక నివేదా

కథాబలమున్న సినిమాలకు నటనా ప్రాధాన్యంతో వైవిధ్యమైన పాత్రలకు నివేదా థామస్ మంచి చిరునామా. '

time-read
1 min  |
October 2024
కొత్త లుక్లో రామ్ చరణ్
Grihshobha - Telugu

కొత్త లుక్లో రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్చరణ్ తన తదుపరి సినిమా కోసం సిద్ధపడుతున్నారు.

time-read
1 min  |
October 2024
కోలీవుడ్లో శ్రీ లీల పాగా
Grihshobha - Telugu

కోలీవుడ్లో శ్రీ లీల పాగా

టాలీవుడ్ నుంచి కోలీవుడ్కు వెళ్లిన మన నాయికలు అక్కడా విజయభేరి మోగిస్తున్నారు.

time-read
1 min  |
October 2024
చిరంజీవి తేజస్సు
Grihshobha - Telugu

చిరంజీవి తేజస్సు

బింబిసారతో అందరి దృష్టిని ఆకర్షించిన వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న సోషియో ఫాంటసీ సినిమా 'విశ్వంభర'.

time-read
1 min  |
October 2024
కృతిశెట్టి మళయాళంలో నిలదొక్కుకుంటుందా?
Grihshobha - Telugu

కృతిశెట్టి మళయాళంలో నిలదొక్కుకుంటుందా?

యువ కథానాయికల్లో విజయాలతో దూసుకుపోతున్న కృతిశెట్టి మాలీవుడ్లో 'అజయంతి రంగం మోషనుమ్' సినిమాతో పరిచయం అయ్యారు.

time-read
1 min  |
October 2024
మోక్షజ్ఞ నందమూరి రాజసాన్ని నిలబెట్టేందుకు రెడీ
Grihshobha - Telugu

మోక్షజ్ఞ నందమూరి రాజసాన్ని నిలబెట్టేందుకు రెడీ

తేజ నట సింహం నందమూరి బాలకృష్ణ తన కొడుకు నందమూరి తారకరామ మోక్షజ్ఞ లుక్ మార్చాలని గట్టిగా ప్రతిన బూనారు.

time-read
1 min  |
October 2024
శ్రియా డ్రెస్ మీకు నచ్చిందా?
Grihshobha - Telugu

శ్రియా డ్రెస్ మీకు నచ్చిందా?

ఇటీవల ఓ ప్రాజెక్టు ప్రమోషన్ కోసం ఢిల్లీకి వచ్చిన శ్రియా పిల్గావర్ డ్రెస్ మీడియా కెమెరాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది

time-read
1 min  |
October 2024
పంజాబీ సినిమాల్లో 'ఫేమస్'
Grihshobha - Telugu

పంజాబీ సినిమాల్లో 'ఫేమస్'

భాసిన్ తన కొత్త పంజాబీ చిత్రం 'అర్దాస్ సర్బత్ దే భలే దీ' ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. ఇది ఆమెకు నాలుగవ పంజాబీ సినిమా

time-read
1 min  |
October 2024
కరణ్ మద్దతుతో...
Grihshobha - Telugu

కరణ్ మద్దతుతో...

తారల పిల్లలను ప్రమోట్ చేసే ధర్మ ప్రొడక్షన్స్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2'తో అనన్య పాండే ను పరిచయం చేసింది

time-read
1 min  |
October 2024
బాలీవుడ్లో
Grihshobha - Telugu

బాలీవుడ్లో

శ్రద్ధాకు ఏ బ్యానర్ అవసరం లేదు

time-read
1 min  |
October 2024