రైస్ పీనట్స్ ఫైడ్ ఇడ్లీ
కావలసిన పదార్థాలు : • ఉడికిన అన్నం - 1 కప్పు • ఉడికిన వేరుశనగలు - 1/2 కప్పు • ఉడికిన ఎర్రమిర్చి 4-5 • పెరుగు - 1/2 కప్పు • రవ్వ . - 1/4 కప్పు • ఆవాలు - ఒకటిన్నర చిన్న చెంచా ఆ కరివేపాకులు - 8-10 • పచ్చిమిర్చి - 4-5 • మినప్పప్పు - 1 చిన్న చెంచా • శనగపప్పు - 1 చిన్న చెంచా • రిఫైండ్ ఆయిల్ - 1 పెద్ద చెంచా • ఉప్పు - తగినంత.
తయారుచేసే పద్ధతి : అన్నం, వేరుశనగలు, ఎర్రమిర్చి, పెరుగు కలిపి గ్రైండ్ చేయండి. ప్యాన్‌లో రిఫైండ్ ఆయిల్ వేడి చేసి ఆవాలు, మినప్పప్పు వేయాలి. వేగాక రవ్వ ఒక నిమిషం వేయించండి. రవ్వను అన్నం మిశ్రమంలో కలపాలి. ఉప్పు వేసి మళ్లీ మిక్స్ చేయాలి. ఇడ్లీ పాత్రలో నూనె రాసి మిశ్రమాన్ని పెట్టి స్టీమ్ చేయండి. ఫ్రైయింగ్ ప్యాన్‌లో మళ్లీ ఆయిల్ వేడి చేసి ఆవాలు, మధ్యలో చీల్చిన పచ్చి మిర్చి, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు వేసి వేగాక ఇడ్లీని కట్ చేసి తాలింపులో మిక్స్ చేయండి. స్టవ్వు ఆపేసి సర్వింగ్ బౌల్లో తీసి చట్నీతో వడ్డించండి.
రాజ్మా కబాబ్
కావలసిన పదార్థాలు : ఉడికిన రాజ్మా - 1 కప్పు • ఉడికిన సోయా గ్రాన్యూల్స్ - 1 కప్పు • ఉడికిన బంగాళ దుంప - 1 • పన్నీర్ తురుము - 1/2 కప్పు • అల్లం, వెల్లుల్లి పేస్టు - 4 చిన్న చెంచాలు ఆ సన్నగా తరిగిన కొత్తిమీర - 1/2 కప్పు • ఆమ్చూర్ - 4 చిన్న చెంచాలు • కారంపొడి - 1 చిన్న చెంచా • పసుపు - 1/2 చిన్న చెంచా • మిరియాల పొడి - 1 చిన్న చెంచా • ఆయిల్ - 4 పెద్ద చెంచాలు • మ్యాగీ మసాలా - 1 ప్యాక్ • ఉప్పు తగినంత.
Bu hikaye Grihshobha - Telugu dergisinin December 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Grihshobha - Telugu dergisinin December 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
'ఖిలాడీ'' కుమార్ తో 'ఆడుకున్న' ప్రేక్షకులు
ఖిలాడీ కుమార్ చిత్రం 'ఖేల్ ఖేలే మే' ఫర్దీన్ ఖాన్, ఎమీ విర్క్ లాంటి స్టార్లతో గ్లామర్ పెరిగినప్పటికీ రిజల్ట్ మాత్రం ఆశించినంతగా రాలేదు
విక్రాంత్ 12 వీ 'ఫెయిల్' కాలేదు 'పాస్' అయ్యింది!
ఓటీటీ లో వచ్చిన 'ఫిర్ ఆయీ హసీన్ దిల్ రుబా' చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఆదరించారు.
ఆమె 'అలియా కాపీ' కాదు
'ముంజ్యా' చిత్రం విజయం తర్వాత 'వేద' లోనూ శర్వరి అద్భుతంగా నటించింది.
'స్త్రీ 2' తో సూపర్ హిట్
శ్రద్ధ తన సినిమా సక్సెస్‌ను పండుగ చేసుకుంటోంది.
జ్యోతిష్యుడిపై ఆగ్రహం
ట్రోల్స్ భరించలేక ఇకపై ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీల జ్యోతిష్యం చెప్పనని ప్రకటించారు.
నాగచైతన్య, శోభిత లది ప్రేమ పెళ్లి
నిశ్చితార్థం జరిగిందంటూ వచ్చిన వార్తలతో అభిమానులు, తెలుగు ప్రేక్షకులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.
పీఎంతో విందు... ఫేక్ కాల్ అనుకున్న హీరోయిన్!
చిన్నారి పెళ్లికూతురు సీరియల్‌తో అటు హిందీ ఆడియన్స్ ఇటు సౌత్ ఆడియన్స్ ను తన బుట్టలో వేసుకుంది అవికా గోర్.
'అఖండ 2' లో ఆ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్...?
నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో 'అఖండ 2' సినిమా రాబోతున్న సంగతి తెలిసింది.
తారక్ బన్నీల మాస్ 'జాతర'ల పోటీ
ఈ ఏడాది అత్యంత క్రేజ్ ఉన్న పాన్ ఇండియా సినిమాల్లో 'దేవర, 'పుష్ప 2 ది రూల్' కీలకమైనవి.
'ఐశ్వర్యరాయ్'తో విడాకులపై అభిషేక్ క్లారిటీ
సెలబ్రిటీలు కాబట్టి, ఇలాంటివి లైట్‌గా తీసుకుంటాం. ఇది నిజం కాదు” అంటూ తన చేతి ఉంగరాన్ని చూపించాడు.