వెడ్డింగ్ ఫొటోగ్రఫీలో సరి కొత్త ట్రెండ్స్
Grihshobha - Telugu|December 2022
వివాహ ఫొటోగ్రఫీలో వెడ్డింగ్ షూట్ సంప్రదాయ ధోరణుల నుంచి బయటికొచ్చి సరికొత్త టెక్నాలజీ ప్రపంచంలోకి ప్రవేశించింది. అదేమిటో తెలుసుకుందాం రండి...
వెడ్డింగ్ ఫొటోగ్రఫీలో సరి కొత్త ట్రెండ్స్

వివాహ ఫొటోగ్రఫీలో వెడ్డింగ్ షూట్ సంప్రదాయ ధోరణుల నుంచి బయటికొచ్చి సరికొత్త టెక్నాలజీ ప్రపంచంలోకి ప్రవేశించింది. అదేమిటో తెలుసుకుందాం రండి...

కాలంతోపాటు అనేక విషయాల్లోమార్పులు జరుగుతుంటాయి.ఇప్పుడు వివాహాలు, వెడ్డింగ్ ఫొటోగ్రఫీలో కూడా ఇదే కనిపిస్తోంది. మీరు ఎప్పుడైనా మీ తల్లిదండ్రుల మ్యారేజీ ఫొటో చూసారా. అందులో వాళ్లు నేరుగా కెమేరా వైపు చూస్తున్న దృశ్యాలు బహుశా ఏమీ కనిపించక పోవచ్చు. ఎక్కువ శాతం ఫొటోల్లో వారి కళ్లు కిందికి లేదా ఏదో ఒక వైపుకి చూస్తున్నట్లు ఉంటుంది. ఆ కాలం పరిస్థితులు అలాంటివి.కాలం మారటంతో వెడ్డింగ్ ఫొటోగ్రఫీ విధానాలు, ట్రెండ్స్ కూడా మారిపోయాయి. ఇప్పుడు వెడ్డింగ్తో కలవబోయే జంటలు గదిలో చూపులు కాకుండా బయట విశాలంగా విభిన్న రోజుల్లో ఫొటోలు క్లిక్ అనిపించుకుంటున్నారు.

ఈ తరం జంటలు కాస్త వైరుధ్యాన్ని కోరుతుంటాయి. నలుగురికి భిన్నంగా, అపూర్వంగా సోషల్ మీడియాలో బోలెడన్ని లైకులు కురిపించేలా ఉండాలి. నేటితరం జంటలు ఈ వెడ్డింగ్ ఫొటోలు కేవలం జ్ఞాపకాలుగా మిగలటమేగాక సోషల్ మీడియాలో ప్రశంసల వర్షానికి కూడా ఆధారమవుతాయని భావిస్తుంటారు.

మరపురాని జ్ఞాపకాలు

ఈ రోజుల్లో వధూవరులే కాకుండా వారి కుటుంబీకులు కూడా అందరి ఫొటోలను జ్ఞాపకాలుగా బంధించి, వాటిని సరైన రీతిలో అలంకరించి పెట్టుకోవాలని కోరుతున్నారు. అయినప్పటికీ వీరందరి మధ్య అత్యధిక ఫోకస్ వధువు, వరుడి మీదనే ఉంటుంది. దీని కారణం ఏమిటో అర్థం చేసుకోవటం చాలా సులభం. పెళ్లి రోజు అనేది ఎవ్వరి జీవితంలోనైనా ఎంతో ముఖ్యమైనది అవుతుంది.ఎంతోకాలంగా ఎన్నో కలలు కంటూ ఆ రోజు కోసం ఎదురుచూసి ఉంటారు. కనుక పెళ్లి జరిగే రోజు అనేక ఆచార సంప్రదాయాల మధ్య ఈ మనోహరమైన రోజు ఎలా గడిచిపోతుందో ఏమాత్రం తెలియదు.

ఈ కాలంలోని సోషల్ మీడియా ప్రియులైన జంటలు తమ పెళ్లి రోజు కోసం నిపుణులైన ఫొటోగ్రాఫర్స్ ని ఎంచుకుంటున్నారు. ఈ ముఖ్యమైన రోజుకి సృజనాత్మకంగా, ఆసక్తికరంగా ఫొటోలు, వీడియోల్లో బంధించాలని ఆశిస్తుంటారు.

Bu hikaye Grihshobha - Telugu dergisinin December 2022 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye Grihshobha - Telugu dergisinin December 2022 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

GRIHSHOBHA - TELUGU DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
మీరు కూడా ఇలాంటి ఆనందం పొందండి
Grihshobha - Telugu

మీరు కూడా ఇలాంటి ఆనందం పొందండి

మీ స్నేహితులతో కలిసి ఏదైనా చల్లని ప్రదేశంలో అమ్మాయిలు పార్టీ చేసుకోవడం మంచిది. మోనీ, కృష్ణ, దిశలు ఇలాగే చేసారు. చేస్తూనే ఉన్నారు.

time-read
1 min  |
January 2025
స్పై యాక్షన్ థ్రిల్లర్
Grihshobha - Telugu

స్పై యాక్షన్ థ్రిల్లర్

ఎన్టీఆర్ హృతిక్ రోషన్లు హీరోలుగా 'వార్ 2' యాక్షన్ సినిమా చేస్తున్నారు

time-read
1 min  |
January 2025
కొత్త కథతో నాగార్జున
Grihshobha - Telugu

కొత్త కథతో నాగార్జున

కింగ్ నాగార్జున ఎప్పటికప్పుడు కొత్త కథలను వింటున్నారు.

time-read
1 min  |
January 2025
16 అణాల అచ్చ తెలుగమ్మాయి
Grihshobha - Telugu

16 అణాల అచ్చ తెలుగమ్మాయి

ఉత్తరాదికి చెందిన ఐదుగురు హీరోయిన్లను ఇంతవరకూ పరిచయం చేసిన దర్శక, నిర్మాత వైవిఎస్ చౌదరి తన తాజా సినిమా కోసం పదహారణాల అచ్చ తెలుగు అమ్మాయి, కూచిపూడి డ్యాన్సర్ వీణారావుని పరిచయం చేస్తున్నారు.

time-read
1 min  |
January 2025
ఇండియన్ మెగాస్టార్
Grihshobha - Telugu

ఇండియన్ మెగాస్టార్

' 'పుష్ప' సినిమానే ఓ సంచలనమంటే 'పుష్ప 2' నిర్మాతలకు బాక్సాఫీస్ వద్ద కోట్ల కట్టల్ని తెచ్చి పెట్టింది.

time-read
1 min  |
January 2025
తిరిగి యాక్షన్ లోకి వరుణ్
Grihshobha - Telugu

తిరిగి యాక్షన్ లోకి వరుణ్

'బేబీ జాన్' లో యాక్షన్ రోల్తో పునరాగమనం చేయబోతున్నాడు.

time-read
1 min  |
January 2025
డ్యాన్సింగ్ క్వీన్
Grihshobha - Telugu

డ్యాన్సింగ్ క్వీన్

తొలి సినిమా 'ప్రేమమ్'తో రూ.10 లక్షల చెక్కు అందుకున్న తార సాయి పల్లవి.

time-read
1 min  |
January 2025
నేషనల్ క్రష్
Grihshobha - Telugu

నేషనల్ క్రష్

పుష్ప రెండు పాత్రల్లోనూ రష్మిక మందన్నా ప్రేక్షకుల మన్ననల్ని అందుకుంది.

time-read
1 min  |
January 2025
దృష్టి పెట్టడం అంటే ఇలా ఉండాలి
Grihshobha - Telugu

దృష్టి పెట్టడం అంటే ఇలా ఉండాలి

నటి భూమి తాను సన్నగా మారడమే కాదు ఫిట్గా, టోన్గా మార్చుకుంది.

time-read
1 min  |
January 2025
మంచి రోజుల కోసం ఎదురు చూస్తున్నా -కృతి శెట్టి
Grihshobha - Telugu

మంచి రోజుల కోసం ఎదురు చూస్తున్నా -కృతి శెట్టి

హ్యాట్రిక్ హీరోయిన్గా తెలుగు సినిమా పరిశ్రమలో రికార్డు నెల కొల్పింది.

time-read
2 dak  |
January 2025