కొనడానికి డాక్టర్ చిట్టీ అవసరం లేని వాటిని ఓటీసీ మందులు అంటారు. కానీ ఈ మందులు ఎప్పుడు, ఎలాంటివి కొనుగోలు చేయాలో తెలుసుకోవడం చాలా అవసరం.
మీ దైనందిన జీవితానికి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని మీరే స్వయంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. ఆరోగ్యానికి సంబంధించిన చిన్న చిన్న సమస్యలు మీరే పరిష్కరించుకుని, డాక్టర్లకు భారీగా ఫీజులు చెల్లించకుండా, పొడవైన లైన్లలో నిలబడకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు.
దీనికి సులభమైన సమాధానం ఓటీసీ మందులు. వీటిని కొనుగోలు చేసి మీరు లాభ పడవచ్చు. మీ జేబుకు ఎక్కువ భారం కూడా కాదు.
ఓటీసీ మందులు అంటే ఏమిటి?
ఫరీదాబాద్ లోని 'ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్' సీనియర్ కన్సల్టెంట్ అండ్ హెచ్డీ ఇంటర్నల్ మెడిసిన్ డా. రాజేష్ బుద్దిరాజాతో ఈ విషయం తెలుసుకుందాం.
ఓటీసీ మందులను 'ఓవర్ ది కౌంటర్ మెడిసిస్' అంటారు. వీటిపై ఎలాంటి పరిమితి లేదు. వీటిని 'నాన్ ప్రి స్క్రైబ్ మెడిసన్' అని కూడా చెప్తారు. ఇందులో జలుబు, దగ్గు, జ్వరం, తలనొప్పి, కళ్లలో మంట, ఇన్ఫెక్షన్, కడుపునొప్పి సమస్య, ఎసిడిటీ, వాంతులు, ఎలర్జీ, శరీరంలో నొప్పి, డైటరీ సప్లిమెంట్ మందులు, మెడికల్ డివైజ్ మొదలైనవి ఉంటాయి. మీ సమస్యను బట్టి కొనుగోలు చేసి మీ ఇంట్లోనే వ్యాధిని నయం చేసుకోవచ్చు.
ఉదాహరణకు గొంతులో నొప్పి, గరగరకి విక్స్, స్ట్రెప్సిల్స్, ఎసిడిటీకి డైజీన్ తీసుకోవచ్చు.తప్పుగా ఉపయోగించకుండా వీటిని తీసుకోవాలి.మార్కెట్లో ఎన్నో రకాల ఓటీసీ మందులు లభిస్తాయి. శారీరకంగా దృఢంగా ఉండడానికి, మీ రోజు వారీ సమస్యల కోసం వీటిని తీసుకోవచ్చు.
వీటిని నమ్మడానికి ఒక కారణం ఉంది.ప్రజలు తమ కుటుంబసభ్యులకు చికిత్స చేయ డానికి శతాబ్దాలుగా వీటిని తీసుకుంటున్నారు.భారతదేశంలో ఎక్కువగా అమ్ముడు పోయే మందుల్లో కింద తెలిపినవి ఉన్నాయి.
పెయిన్ కిల్లర్, కోల్డ్ టాబ్లెట్
క్రోసిన్, డీ కోల్డ్, డెస్ప్రిన్, విక్స్ వేపోరబ్, విక్స్ యాక్షన్ 500.
యాంటీసెప్టిక్ క్రీమ్ లేదా లిక్విడ్
డెటాల్, బోరోప్లస్, బోరో సాఫ్ట్.
బామ్
మూవ్, అయోడెక్స్, జాయింట్స్ యాక్నే క్రీమ్, వోలిని.
కాఫ్ రిలీవర్
Bu hikaye Grihshobha - Telugu dergisinin February 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Grihshobha - Telugu dergisinin February 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
తల్లి పాత్రలో యువ కథానియక నివేదా
కథాబలమున్న సినిమాలకు నటనా ప్రాధాన్యంతో వైవిధ్యమైన పాత్రలకు నివేదా థామస్ మంచి చిరునామా. '
కొత్త లుక్‌లో రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తన తదుపరి సినిమా కోసం సిద్ధపడుతున్నారు.
కోలీవుడ్‌లో శ్రీ లీల పాగా
టాలీవుడ్ నుంచి కోలీవుడ్‌కు వెళ్లిన మన నాయికలు అక్కడా విజయభేరి మోగిస్తున్నారు.
చిరంజీవి తేజస్సు
బింబిసారతో అందరి దృష్టిని ఆకర్షించిన వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న సోషియో ఫాంటసీ సినిమా 'విశ్వంభర'.
కృతిశెట్టి మళయాళంలో నిలదొక్కుకుంటుందా?
యువ కథానాయికల్లో విజయాలతో దూసుకుపోతున్న కృతిశెట్టి మాలీవుడ్‌లో 'అజయంతి రంగం మోషనుమ్' సినిమాతో పరిచయం అయ్యారు.
మోక్షజ్ఞ నందమూరి రాజసాన్ని నిలబెట్టేందుకు రెడీ
తేజ నట సింహం నందమూరి బాలకృష్ణ తన కొడుకు నందమూరి తారకరామ మోక్షజ్ఞ లుక్ మార్చాలని గట్టిగా ప్రతిన బూనారు.
శ్రియా డ్రెస్ మీకు నచ్చిందా?
ఇటీవల ఓ ప్రాజెక్టు ప్రమోషన్ కోసం ఢిల్లీకి వచ్చిన శ్రియా పిల్గావర్ డ్రెస్ మీడియా కెమెరాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది
పంజాబీ సినిమాల్లో 'ఫేమస్'
భాసిన్ తన కొత్త పంజాబీ చిత్రం 'అర్దాస్ సర్బత్ దే భలే దీ' ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. ఇది ఆమెకు నాలుగవ పంజాబీ సినిమా
కరణ్ మద్దతుతో...
తారల పిల్లలను ప్రమోట్ చేసే ధర్మ ప్రొడక్షన్స్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2'తో అనన్య పాండే ను పరిచయం చేసింది
బాలీవుడ్లో
శ్రద్ధాకు ఏ బ్యానర్ అవసరం లేదు