షుగర్ కాస్మెటిక్స్ సీఈఓ & ఫౌండర్
23 ఏళ్ల వయసులో కోటి రూపాయల వార్షిక వేతనం యువతకు స్వప్నంగా ఉంటుంది. కానీ కొందరికి ఇంతకంటే పెద్ద కలలుంటాయి. ఢిల్లీలో పుట్టిన వినీతా సింగ్ స్వయం కృషితో వ్యాపారంలో ప్రత్యేక గుర్తింపు పొందారు. తొలి స్టార్టప్‌లో సక్సెస్ కానప్పుడు వినీతా ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. ఆ తర్వాత షుగర్ కాస్మెటిక్కి పునాది వేసారు.
జీవిత ప్రయాణం
వినీతా 1991లో ఢిల్లీలో పుట్టారు. ఆమె తండ్రి తేజ్సెంగ్ ఎయిమ్స్ సైంటిస్ట్. ఆమె ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివారు. గ్రాడ్యుయేషన్ కోసం ఐఐటీ మద్రాస్ వెళ్లారు. ఆ తర్వాత ఐఐఎమ్ అహ్మదాబాద్ నుంచి ఎంబీఏ చేసారు. వినీత భర్త కౌశిక్ ముఖర్జీ. ఇద్దరికీ ఎంబీఏ టైమ్‌లో పరిచయం ఏర్పడింది. 2011లో పెళ్లి చేసుకున్నారు. స్టార్టప్ తొలి దశను గుర్తు చేసుకుంటూ వినీతా “ఒకసారి ఇన్వెస్టర్ నన్ను కలవటానికే ఇష్టపడలేదు. ఎందుకంటే అతడు పురుషులకే అవకాశమిస్తాడు.ఇవన్నీ గమనించి ఇక నేను కాదు, నా పనితోనే జవాబివ్వాలి అనుకున్నాను” అన్నారు.
Bu hikaye Grihshobha - Telugu dergisinin March 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Grihshobha - Telugu dergisinin March 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
తల్లి పాత్రలో యువ కథానియక నివేదా
కథాబలమున్న సినిమాలకు నటనా ప్రాధాన్యంతో వైవిధ్యమైన పాత్రలకు నివేదా థామస్ మంచి చిరునామా. '
కొత్త లుక్‌లో రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తన తదుపరి సినిమా కోసం సిద్ధపడుతున్నారు.
కోలీవుడ్‌లో శ్రీ లీల పాగా
టాలీవుడ్ నుంచి కోలీవుడ్‌కు వెళ్లిన మన నాయికలు అక్కడా విజయభేరి మోగిస్తున్నారు.
చిరంజీవి తేజస్సు
బింబిసారతో అందరి దృష్టిని ఆకర్షించిన వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న సోషియో ఫాంటసీ సినిమా 'విశ్వంభర'.
కృతిశెట్టి మళయాళంలో నిలదొక్కుకుంటుందా?
యువ కథానాయికల్లో విజయాలతో దూసుకుపోతున్న కృతిశెట్టి మాలీవుడ్‌లో 'అజయంతి రంగం మోషనుమ్' సినిమాతో పరిచయం అయ్యారు.
మోక్షజ్ఞ నందమూరి రాజసాన్ని నిలబెట్టేందుకు రెడీ
తేజ నట సింహం నందమూరి బాలకృష్ణ తన కొడుకు నందమూరి తారకరామ మోక్షజ్ఞ లుక్ మార్చాలని గట్టిగా ప్రతిన బూనారు.
శ్రియా డ్రెస్ మీకు నచ్చిందా?
ఇటీవల ఓ ప్రాజెక్టు ప్రమోషన్ కోసం ఢిల్లీకి వచ్చిన శ్రియా పిల్గావర్ డ్రెస్ మీడియా కెమెరాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది
పంజాబీ సినిమాల్లో 'ఫేమస్'
భాసిన్ తన కొత్త పంజాబీ చిత్రం 'అర్దాస్ సర్బత్ దే భలే దీ' ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. ఇది ఆమెకు నాలుగవ పంజాబీ సినిమా
కరణ్ మద్దతుతో...
తారల పిల్లలను ప్రమోట్ చేసే ధర్మ ప్రొడక్షన్స్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2'తో అనన్య పాండే ను పరిచయం చేసింది
బాలీవుడ్లో
శ్రద్ధాకు ఏ బ్యానర్ అవసరం లేదు