యుక్త వయసులో తరచుగా అపోజిట్ సెక్స్ కి ఉన్న వారు ఆకర్షితులవు తుంటారు.శారీరక సంబంధం పెట్టుకోవడానికి ఆసక్తి చూపుతుంటారు. ప్రేమ మత్తులో సెక్స్ చేస్తారు.కానీ తమ అజ్ఞానం కారణంగా వారు ప్రొటెక్షన్ ఉపయోగించరు. ఫలితంగా వివిధ లైంగిక వ్యాధుల బారిన పడతారు.
గణాంకాల ప్రకారం భారతదేశంలో ప్రతి సంవత్సరం 15 నుంచి 19 సంవత్సరాల వయసు ఉన్న 1.6 కోట్లమంది అమ్మాయిలు గర్భం ధరిస్తున్నారు.
ఇంత చిన్న వయసులో గర్భం దాల్చడానికి అతి పెద్ద కారణం టీనేజర్ల మిడిమిడి జ్ఞానం, అర్థం చేసుకోలేని తనం. రక్షణ లేకుండా సెక్స్ చేస్తే సెక్సువల్లీ ట్రాన్సిమిటెడ్ ఇన్ఫెక్షన్స్, సర్వికల్ క్యాన్సర్, హైపర్ టెన్షన్ లాంటి వ్యాధులు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. ఇవి అబ్బాయి, అమ్మాయి ఇద్దరిలో రావచ్చు.
యుక్త వయసులో ప్రెగ్నెన్సీ, అసురక్షిత సెక్స్‌లో కలిగే వ్యాధుల గురించి ఢిల్లీలోని మూలచంద్ హాస్పిటల్ సీనియర్ గైనకాలజిస్ట్ డా.మీతావర్మతో మాట్లాడాం.
యుక్త వయసులో ఉపయోగించే కాంట్రాసెప్టివ్ పిల్స్, వాటితో ఏర్పడే ప్రమాదాల గురించి వారు వివరంగా చెప్పారు.
కాంట్రాసెప్టివ్ పిల్ అంటే ఏమిటి? దీనిని ఎప్పుడు, ఎలా తీసుకోవాలి?
ఇది అత్యవసర గర్భనిరోధకం.దీనిని పోస్ట్ కార్డల్, మార్నింగ్ ఆఫ్టర్ పిల్ అని పిలుస్తారు. ఐ పిల్ ఒక హార్మోన్.సెక్స్ తర్వాత దాదాపు ఒక గంట లోపు దీన్ని తీసుకుంటే మంచి ప్రభావం ఉంటుంది.దీన్ని 72 గంటల్లో 2 సార్లు 24 గంటల తేడాతో తీసుకుంటారు. అమ్మాయిపై అత్యాచారం జరిగినప్పుడు, అవాంఛిత గర్భం వచ్చే ప్రమాదం ఉన్నప్పుడు లేదా కండోమ్ చిరిగి పోయినప్పుడు ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ అవసరమౌతుంది.
కొందరు ఉపసంహరణ పద్ధతి ఉపయోగిస్తారు. అండర్ఎజ్ ఇజెక్యులేషన్ జరిగినప్పుడు ఈ పిల్‌ని వాడుతారు.పీరియడ్లు సక్రమంగా రాకపోతే, మీరు భద్రత గురించి ఆలోచిస్తున్నప్పుడు ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ పిల్స్ అవసరపడతాయి.
ఒక అమ్మాయి దీన్ని అలవాటు చేసుకుంటే దుష్ప్రభావం ఎలా ఉంటుంది?
Bu hikaye Grihshobha - Telugu dergisinin April 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Grihshobha - Telugu dergisinin April 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
తల్లి పాత్రలో యువ కథానియక నివేదా
కథాబలమున్న సినిమాలకు నటనా ప్రాధాన్యంతో వైవిధ్యమైన పాత్రలకు నివేదా థామస్ మంచి చిరునామా. '
కొత్త లుక్‌లో రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తన తదుపరి సినిమా కోసం సిద్ధపడుతున్నారు.
కోలీవుడ్‌లో శ్రీ లీల పాగా
టాలీవుడ్ నుంచి కోలీవుడ్‌కు వెళ్లిన మన నాయికలు అక్కడా విజయభేరి మోగిస్తున్నారు.
చిరంజీవి తేజస్సు
బింబిసారతో అందరి దృష్టిని ఆకర్షించిన వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న సోషియో ఫాంటసీ సినిమా 'విశ్వంభర'.
కృతిశెట్టి మళయాళంలో నిలదొక్కుకుంటుందా?
యువ కథానాయికల్లో విజయాలతో దూసుకుపోతున్న కృతిశెట్టి మాలీవుడ్‌లో 'అజయంతి రంగం మోషనుమ్' సినిమాతో పరిచయం అయ్యారు.
మోక్షజ్ఞ నందమూరి రాజసాన్ని నిలబెట్టేందుకు రెడీ
తేజ నట సింహం నందమూరి బాలకృష్ణ తన కొడుకు నందమూరి తారకరామ మోక్షజ్ఞ లుక్ మార్చాలని గట్టిగా ప్రతిన బూనారు.
శ్రియా డ్రెస్ మీకు నచ్చిందా?
ఇటీవల ఓ ప్రాజెక్టు ప్రమోషన్ కోసం ఢిల్లీకి వచ్చిన శ్రియా పిల్గావర్ డ్రెస్ మీడియా కెమెరాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది
పంజాబీ సినిమాల్లో 'ఫేమస్'
భాసిన్ తన కొత్త పంజాబీ చిత్రం 'అర్దాస్ సర్బత్ దే భలే దీ' ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. ఇది ఆమెకు నాలుగవ పంజాబీ సినిమా
కరణ్ మద్దతుతో...
తారల పిల్లలను ప్రమోట్ చేసే ధర్మ ప్రొడక్షన్స్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2'తో అనన్య పాండే ను పరిచయం చేసింది
బాలీవుడ్లో
శ్రద్ధాకు ఏ బ్యానర్ అవసరం లేదు