సంబంధం ముసుగులో మీ జీవిత భాగస్వామి దురాశతో ఖరీదైన బహుమతులు అడిగితే ఏం చేయాలి...
స్నే హం ఎవరికి ఎప్పుడు ఏ వయసులో ఏర్పడుతుందో చెప్పలేము. అది కలిగిన క్షణం నుంచి జీవితం చాలా అందంగా కనిపిస్తుంది. స్నేహం కోసం చంద్రుడు, నక్షత్రాలు తెచ్చిస్తామని మాట్లాడటం మొదలుపెడతారు. వ్యతిరేక లింగం వారిని అంతగా ఆకర్షిస్తుంది.
స్నేహ బంధంలో ఒకరినొకరు అర్థం చేసుకోవడం, మధుర క్షణాలు గడపడం, భావాలను గౌరవించుకోవడం, ప్రతిదీ పంచుకోవడం, సహాయం చేసుకోవడం సరైనదే.
కానీ ఈ సంబంధం ముసుగులో మీ భాగస్వామి నెమ్మదిగా ఖరీదైన బహుమతులు అడగడం మొదలుపెడితే మీరు కొంచెం అప్రమత్తం కావాలి. దీంతో స్నేహం మీ జేబుకు భారంగా మారదు. మీ భాగస్వామి నిజ స్వరూపమూ తెలుసుకోవచ్చు. గర్ల్ ఫ్రెండ్ మిమ్మల్ని ఏదైనా డిమాండ్ చేసినప్పుడు మీరు ఏం చేయాలో, ఏ విషయాలపై దృష్టి పెట్టాలో తెలుసుకుందాం.
ఫ్రెండ్ షిప్ డే కి రింగ్ డిమాండ్
బహుమతి చిన్నదైనా, పెద్దదైనా మనస్ఫూర్తిగా ఇస్తేనే బాగుంటుంది. డిమాండ్ చేసి తీసుకుంటే బాగుండదు. కొద్దిసేపటిక్రితం మీరు ఆమెతో బ్రాండెడ్ షాపింగ్ చేయించారు. కానీ ఇప్పుడు ఆమె 'ఫ్రెండ్ షిప్ డే' కోసం రింగ్ కావాలని డిమాండ్ చేస్తే మీరు “తప్పకుండా ఇస్తాను. కానీ ఆ రోజు నీ చేతులతో నాకంటే ముందు నువ్వు నాకు ఉంగరం తొడగాలి" అని ఆమెకు చెప్పండి.
ఆమె ఒప్పుకుంటే రింగ్ బహుమతిగా ఇవ్వండి. ఇందులో నష్టం లేదు. కానీ ఆమె తిరస్కరిస్తే మీరు ఏ మాత్రం సిగ్గుపడకుండా కాదనాలి. స్నేహం అనేది ఒక వైపు దారిలో కాదు రెండు వైపులా నడుస్తుంది.
ఐ ఫోన్ కోసం మొండిపట్టు
Bu hikaye Grihshobha - Telugu dergisinin July 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Grihshobha - Telugu dergisinin July 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
మీరు కూడా ఇలాంటి ఆనందం పొందండి
మీ స్నేహితులతో కలిసి ఏదైనా చల్లని ప్రదేశంలో అమ్మాయిలు పార్టీ చేసుకోవడం మంచిది. మోనీ, కృష్ణ, దిశలు ఇలాగే చేసారు. చేస్తూనే ఉన్నారు.
స్పై యాక్షన్ థ్రిల్లర్
ఎన్టీఆర్ హృతిక్ రోషన్లు హీరోలుగా 'వార్ 2' యాక్షన్ సినిమా చేస్తున్నారు
కొత్త కథతో నాగార్జున
కింగ్ నాగార్జున ఎప్పటికప్పుడు కొత్త కథలను వింటున్నారు.
16 అణాల అచ్చ తెలుగమ్మాయి
ఉత్తరాదికి చెందిన ఐదుగురు హీరోయిన్లను ఇంతవరకూ పరిచయం చేసిన దర్శక, నిర్మాత వైవిఎస్ చౌదరి తన తాజా సినిమా కోసం పదహారణాల అచ్చ తెలుగు అమ్మాయి, కూచిపూడి డ్యాన్సర్ వీణారావుని పరిచయం చేస్తున్నారు.
ఇండియన్ మెగాస్టార్
' 'పుష్ప' సినిమానే ఓ సంచలనమంటే 'పుష్ప 2' నిర్మాతలకు బాక్సాఫీస్ వద్ద కోట్ల కట్టల్ని తెచ్చి పెట్టింది.
తిరిగి యాక్షన్ లోకి వరుణ్
'బేబీ జాన్' లో యాక్షన్ రోల్‌తో పునరాగమనం చేయబోతున్నాడు.
డ్యాన్సింగ్ క్వీన్
తొలి సినిమా 'ప్రేమమ్'తో రూ.10 లక్షల చెక్కు అందుకున్న తార సాయి పల్లవి.
నేషనల్ క్రష్
పుష్ప రెండు పాత్రల్లోనూ రష్మిక మందన్నా ప్రేక్షకుల మన్ననల్ని అందుకుంది.
దృష్టి పెట్టడం అంటే ఇలా ఉండాలి
నటి భూమి తాను సన్నగా మారడమే కాదు ఫిట్‌గా, టోన్గా మార్చుకుంది.
మంచి రోజుల కోసం ఎదురు చూస్తున్నా -కృతి శెట్టి
హ్యాట్రిక్ హీరోయిన్గా తెలుగు సినిమా పరిశ్రమలో రికార్డు నెల కొల్పింది.