పిల్లలకు దంతాలు వచ్చే సమయంలో తల్లిదండ్రులు కొన్ని ప్రత్యేక విషయాలపై శ్రద్ధ వహించాలి.
పిల్లలకు దంతాలు వస్తున్నప్పుడు చూడటం తల్లిదండ్రులందరికీ ఎంతో సంతోషం కలిగించే విషయం. దంతాలు వస్తున్నాయంటే శిశువు తేలికపాటి ఘనాహారం తీసుకోవడానికి సిద్ధమైందని అర్థం. కానీ దంతాలు రావడం శిశువుకి బాధను కలిగిస్తుంది. ఈ సమయంలో వారు నొప్పి, జ్వరం లాంటి పలు సమస్యలు ఎదుర్కొంటారు.
పిల్లలు ఎలాంటి కారణం లేకుండా ఏడుస్తూ ఉంటే, ప్రతి వస్తువు నోట్లో పెట్టుకుంటుంటే, కారణం లేకుండా విచారం వ్యక్తం చేస్తుంటే అది వారికి దంతాలు వస్తున్నాయనడానికి సంకేతం.సాధారణంగా పిల్లలకు 4-7 నెలల మధ్య దంతాలు వస్తాయి. కొందరు పిల్లలకు ఆలస్యంగా రావచ్చు. దంతాలు వచ్చే క్రమంలో శరీరంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. కానీ అవగాహనా లోపంతో వాటిని తల్లిదండ్రులు అర్థం చేసుకోలేరు. అనవసరంగా ఆందోళన చెందుతారు.
దంతాలు ఏర్పడే ముందు లక్షణాలు
పిల్లలు పదే పదే ఏడుస్తూ, చిరాగ్గా కనిపిస్తారు. దంతాలు వస్తున్నప్పుడు వారి చిగుళ్లలో ఇబ్బంది ఏర్పడుతుంది.ఈ స్థితిలో చిరాకు ప్రదర్శిస్తారు.బాధపడతారు. సరిగ్గా నిద్ర పోరు.
పొట్టలో సమస్య
Bu hikaye Grihshobha - Telugu dergisinin August 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Grihshobha - Telugu dergisinin August 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
ప్రతి రోజూ వ్యాయామం
‘ఉప్పెన’ సూపర్హీట్తో మరుసటి రోజే అత్యంత ఆదరణ పొందిన తారగా స్టార్డమ్ దక్కించుకున్న మంగళూరు యవ్వన తార కృతిశెట్టి ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజూ వ్యాయామం శ్రద్ధగా చేస్తారు.
మైనపు విగ్రహం
ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ సంస్థ సింగపూర్ మ్యూజియంలో రామ్చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది.
దక్షిణాదికి మకాం
పాత్ర ఏదైనా తన సహజమైన నటనతో మెప్పిస్తున్న కథానాయిక కరీనాకపూర్ సినీ ప్రయాణం ప్రారంభించి ఇప్పటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
నయా లుక్
వెండితెరపై ఇంతకుముందెన్నడూ కనిపించని విధంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు లుక్ ఉంటుందని ఈమధ్య బయటకు వచ్చిన ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి.
భారీ బడ్జెట్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఎడి ఇప్పటి వరకూ ఒక భారీ బడ్జెట్ సినిమా.
చిత్రశోభా
50 సెకన్లు - 5 కోట్లు
201 బాలీవుడ్లో
ఒక పాటలో 'శిల్పా కా ఫిగర్ బేబో కీ అదా...' అనే ఒక లైన్ ఉంది. అయితే ఈ పాటలో శిల్పాశెట్టి లేకపోయినా ఈ వాక్యం రాసిన వ్యక్తి శిల్ప ఫిగర్ గురించి మాట్లాడారన్నది కచ్చితంగా నిజం
యాక్షన్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను - కావ్య థాపర్
'ఈగిల్', 'డబుల్ ఇస్మార్ట్ ' సినిమాల బ్యూటీ కావ్య థాపర్ కథానాయికగా నటించిన తాజా సినిమా 'విశ్వం'. శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్ కథా నాయకుడిగా టి.జి.విశ్వప్రసాద్, వేణు దోనేపూడి నిర్మించిన ఈ చిత్రం విజయ వంతంగా ప్రదర్శితమవుతోంది.
ఆరోగ్యానికి ఆయువు లాంటిది నిద్ర
ఆరోగ్యంగా ఉండాలంటే మనిషికి మంచి నిద్ర కావాలి. చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు.
టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్త...
దీపావళి పండుగ సమయంలో టపాసులు పేల్చేటప్పుడు పెద్ద ప్రమాదాల నుంచి కాపాడు కోవడానికి ఈ చిన్న చిట్కాలను గుర్తుంచుకోండి.