మీరు ఇంట్లో లేనప్పుడు భర్త ఎవరివైపు చూడకుండా ఉండాలంటే వారిని ఇంటి పనిలో సమర్థవంతంగా తీర్చిదిద్దాలో తెలుసుకోండి.
హలో, టీతో తీసుకునే టోస్ట్, బిస్కెట్లు ఏమీ దొరకడం లేదు. ఎక్కడ పెట్టావు?".
“కిచెన్ ప్లాట్ఫార్మ్్ప ఉండే సొరుగులో పెట్టాను చూడండి" అనూష ఫోనులో తన భర్త అనిల్‌కి చెప్పింది.
పదిహేను నిమిషాలయ్యాక మళ్లీ అనిల్ ఫోన్ కాల్ వచ్చింది.
"పాల గిన్నె ఎక్కడ పెట్టావు?”.
తల్లిదండ్రుల ఏకైన సంతానమైన అనూష ఈ రోజు ఉదయమే ముంబైలో ఉన్న తన
పుట్టింటికి వెళ్లింది. పది గంటలయ్యేసరికి ఆమె భర్త ఇంట్లో వస్తువులు వెతుక్కోవడానికి దాదాపు ఏడెనిమిదిసార్లు ఫోన్ చేసాడు.
సుమతి క్యాన్సర్‌తో బాధపడుతున్న తన మేనత్తను చూడడానికి రెండు రోజుల కోసం బెంగళూరుకి వెళ్లింది. వెళ్లే ముందు ఆమె సలాడ్లు చేసి ఫ్రిజ్‌లో పెట్టింది. టేబుల్‌పై స్నాక్ బాక్స్‌లు ఉంచింది. రెండు రోజులకు సరిపడా భర్త బట్టలు అల్మారా నుంచి తీసి మంచంపై పెట్టింది. తను లేనప్పుడు భర్తకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని భావించింది.
తరచుగా మహిళలు ఇలా భర్త పనులన్నీ తమ చేతుల్లో పెట్టుకుని, వారిని పనిలేని వారిగా, అంగవైకల్యం ఉన్నవారిలా మారుస్తారు. దాంతో వారు ఇంట్లోని చిన్న చిన్న పనులే కాదు తమ వ్యక్తిగత అవసరాలను సైతం మరిచిపోతారు.
ఒక ప్రైవేటు కాలేజీలో సైకాలజీ ప్రొఫెసర్, కౌన్సెలర్‌గా పని చేస్తున్న కృష్ణ మాట్లాడుతూ “పెళ్లి సమయంలో భార్యాభర్తలు గాఢంగా ప్రేమించు కుంటారు. ఈ సమయంలో అమ్మాయిలు అబ్బాయిలపై ఉన్న ప్రేమతో వారి పనులన్నీ చేయడానికి ఇష్టపడతారు” అని చెప్పారు.
కానీ ఇక్కడి నుంచే ఒక అనుచిత సంప్ర దాయం మొదలవుతుంది. భర్త దీన్ని భార్య కర్త వ్యంగా భావించడం మొదలుపెడతాడు. కొంత కాలం తర్వాత కుటుంబం పెరిగినప్పుడు సమయా భావం వల్ల ఆమె భర్త పనులను చేయలేక పోతుంది. అప్పుడు భార్య తనను పట్టించుకోవడం లేదని భర్త భావిస్తాడు.
Bu hikaye Grihshobha - Telugu dergisinin September 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Grihshobha - Telugu dergisinin September 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
మీరు కూడా ఇలాంటి ఆనందం పొందండి
మీ స్నేహితులతో కలిసి ఏదైనా చల్లని ప్రదేశంలో అమ్మాయిలు పార్టీ చేసుకోవడం మంచిది. మోనీ, కృష్ణ, దిశలు ఇలాగే చేసారు. చేస్తూనే ఉన్నారు.
స్పై యాక్షన్ థ్రిల్లర్
ఎన్టీఆర్ హృతిక్ రోషన్లు హీరోలుగా 'వార్ 2' యాక్షన్ సినిమా చేస్తున్నారు
కొత్త కథతో నాగార్జున
కింగ్ నాగార్జున ఎప్పటికప్పుడు కొత్త కథలను వింటున్నారు.
16 అణాల అచ్చ తెలుగమ్మాయి
ఉత్తరాదికి చెందిన ఐదుగురు హీరోయిన్లను ఇంతవరకూ పరిచయం చేసిన దర్శక, నిర్మాత వైవిఎస్ చౌదరి తన తాజా సినిమా కోసం పదహారణాల అచ్చ తెలుగు అమ్మాయి, కూచిపూడి డ్యాన్సర్ వీణారావుని పరిచయం చేస్తున్నారు.
ఇండియన్ మెగాస్టార్
' 'పుష్ప' సినిమానే ఓ సంచలనమంటే 'పుష్ప 2' నిర్మాతలకు బాక్సాఫీస్ వద్ద కోట్ల కట్టల్ని తెచ్చి పెట్టింది.
తిరిగి యాక్షన్ లోకి వరుణ్
'బేబీ జాన్' లో యాక్షన్ రోల్‌తో పునరాగమనం చేయబోతున్నాడు.
డ్యాన్సింగ్ క్వీన్
తొలి సినిమా 'ప్రేమమ్'తో రూ.10 లక్షల చెక్కు అందుకున్న తార సాయి పల్లవి.
నేషనల్ క్రష్
పుష్ప రెండు పాత్రల్లోనూ రష్మిక మందన్నా ప్రేక్షకుల మన్ననల్ని అందుకుంది.
దృష్టి పెట్టడం అంటే ఇలా ఉండాలి
నటి భూమి తాను సన్నగా మారడమే కాదు ఫిట్‌గా, టోన్గా మార్చుకుంది.
మంచి రోజుల కోసం ఎదురు చూస్తున్నా -కృతి శెట్టి
హ్యాట్రిక్ హీరోయిన్గా తెలుగు సినిమా పరిశ్రమలో రికార్డు నెల కొల్పింది.