ఉద్యోగం చేసే యువతులు తక్కువ సమయంలో గ్లోయింగ్ లుక్ పొందడానికి ఈ పద్ధతులను తప్పక ప్రయత్నించాలి.
ప్రస్తుత కాలంలో గ్లామరస్ గా ఉండే స్త్రీలకేగాక కాదు ప్రతి ఒక్కరికీ బ్యూటీ ఒక అవసరంగా మారింది.ప్రతి స్త్రీ అందంగా కనిపించాలని, బెస్ట్ ఇమేజ్ పొందాలనుకుంటుంది. అందంగా కనిపిస్తే అది మనిషిలో ఒక శక్తి భావనను మేల్కొల్పుతుంది.ఉద్యోగం చేసే మహిళలు బయటి ప్రపంచంలో అందంగా కనిపించడం చాలా అవసరం.
అందంలో మెరుపు సరైన మేకప్లోనే వస్తుందని ప్రతి స్త్రీకి తెలుసు. అది లేకుండా ఆఫీసుకు వెళితే, చూసిన వారిలో మీరు సరిగ్గా తయారై రావటం లేదని తప్పుడు అభిప్రాయం ఏర్పడుతుంది.
మీకు ఏదైనా ముఖ్యమైన మీటింగ్ లేదా ప్రజంటేషన్ ఉన్నప్పుడు ప్రత్యేకంగా తయారు కావలసి ఉంటుంది. అయితే పార్టీ, పెళ్లి ఫంక్షన్ల మాదిరి మీరు ఆఫీసుకు అదే మేకప్ వేసుకుని వెళ్లలేరు. కాబట్టి ఈ సమయంలో ఏ విధంగా మేకప్ చేసుకోవాలో తెలుసుకుందాం.
న్యాచురల్ మేకప్ లుక్
రోజూ ఆఫీసుకు వెళ్లే స్త్రీలు మేకప్ లేని సహజమైన లుక్ను ఇష్టపడుతుంటారు. దీన్ని న్యూడ్ మేకప్ అంటారు. కార్పొరేట్ ఆఫీసులకి ఇది బాగుంటుంది.
కానీ ఉదయం అన్ని పనులు పూర్తి చేసుకోవాలన్న తొందరలో వీరు ఇన్స్టంట్ మేకప్ చేసుకుంటారు. మేకప్కి తక్కువ సమయం ఉన్నప్పుడు దీని కోసం మీరు ముందుగా మీ ముఖాన్ని బాగా మాయిశ్చరైజ్ చేయాలి. పది సెకన్లు చేతులతో తేలిగ్గా మసాజ్ చేయండి.ప్రతిరోజు ఇలా ఫౌండేషన్ పెట్టాల్సిన అవసరం లేదు. ఆఫీస్ పార్టీకి ఇది బాగుంటుంది.
రోజువారీ కోసం బీబీ క్రీమ్ సరిపోతుంది. క్రీమ్ షేడ్ మీ స్కిన్టేన్కి మ్యాచ్ కావాలి. దీన్ని ముఖంపై డాట్స్ గా పెట్టి, తడిపిన స్పాంజ్ విస్తరించాలి. కళ్ల కింద కన్సీలర్ లైట్ స్ట్రోక్ ఇచ్చి వేళ్లతో రుద్దాలి. వేళ్లతోనే కంటి మూలలు, ముక్కు చుట్టూ రాయాలి.
Bu hikaye Grihshobha - Telugu dergisinin September 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Grihshobha - Telugu dergisinin September 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
మీరు కూడా ఇలాంటి ఆనందం పొందండి
మీ స్నేహితులతో కలిసి ఏదైనా చల్లని ప్రదేశంలో అమ్మాయిలు పార్టీ చేసుకోవడం మంచిది. మోనీ, కృష్ణ, దిశలు ఇలాగే చేసారు. చేస్తూనే ఉన్నారు.
స్పై యాక్షన్ థ్రిల్లర్
ఎన్టీఆర్ హృతిక్ రోషన్లు హీరోలుగా 'వార్ 2' యాక్షన్ సినిమా చేస్తున్నారు
కొత్త కథతో నాగార్జున
కింగ్ నాగార్జున ఎప్పటికప్పుడు కొత్త కథలను వింటున్నారు.
16 అణాల అచ్చ తెలుగమ్మాయి
ఉత్తరాదికి చెందిన ఐదుగురు హీరోయిన్లను ఇంతవరకూ పరిచయం చేసిన దర్శక, నిర్మాత వైవిఎస్ చౌదరి తన తాజా సినిమా కోసం పదహారణాల అచ్చ తెలుగు అమ్మాయి, కూచిపూడి డ్యాన్సర్ వీణారావుని పరిచయం చేస్తున్నారు.
ఇండియన్ మెగాస్టార్
' 'పుష్ప' సినిమానే ఓ సంచలనమంటే 'పుష్ప 2' నిర్మాతలకు బాక్సాఫీస్ వద్ద కోట్ల కట్టల్ని తెచ్చి పెట్టింది.
తిరిగి యాక్షన్ లోకి వరుణ్
'బేబీ జాన్' లో యాక్షన్ రోల్‌తో పునరాగమనం చేయబోతున్నాడు.
డ్యాన్సింగ్ క్వీన్
తొలి సినిమా 'ప్రేమమ్'తో రూ.10 లక్షల చెక్కు అందుకున్న తార సాయి పల్లవి.
నేషనల్ క్రష్
పుష్ప రెండు పాత్రల్లోనూ రష్మిక మందన్నా ప్రేక్షకుల మన్ననల్ని అందుకుంది.
దృష్టి పెట్టడం అంటే ఇలా ఉండాలి
నటి భూమి తాను సన్నగా మారడమే కాదు ఫిట్‌గా, టోన్గా మార్చుకుంది.
మంచి రోజుల కోసం ఎదురు చూస్తున్నా -కృతి శెట్టి
హ్యాట్రిక్ హీరోయిన్గా తెలుగు సినిమా పరిశ్రమలో రికార్డు నెల కొల్పింది.