గర్భావస్థలో ఆహారపు అలవాట్లలో మార్పులు చేయడంతోపాటు చర్మ సంరక్షణ ఉత్పత్తులను జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి...
ప్రె గ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నప్పుడు గర్భం దాల్చారని తెలియగానే మీ ఆనందానికి అవధులు ఉండవు.ప్రపంచం మొత్తం మారిపోతుందేమోననిపిస్తుంది.ఇదే విషయం చర్మ సంరక్షణ ఉత్పత్తులకూ వర్తిస్తుంది. మీ క్యాబినెట్ నిండా మేకప్ వస్తువులు ఉండవచ్చు. అవి మీ చర్మాన్ని అందంగా, మెరిసేలా చేయవచ్చు. కానీ మీరు గర్భవతి అయిన వెంటనే మీ చర్మంలో చాలా మార్పులు వస్తాయి. హార్మోన్ల సమతుల్యత దెబ్బ తింటుంది.చర్మంలో తేమ తగ్గి మరింత సెన్సిటివ్ మారుతుంది.
దాంతో మీరు ఇంతకుముందులాగా మీ రొటీన్ ను అనుసరించలేకపోతారు. చర్మ సంరక్షణ చేయలేరు. కాబట్టి మీరు ప్రెగ్నెన్సీలో, పుట్టబోయే మీ బిడ్డ కోసం సరైన, సురక్షితమైన సౌందర్య ఉత్పత్తులను మీ చర్మ సంరక్షణ దినచర్యలో చేర్చాలి.
స్త్రీ గర్భం దాల్చిన సమయంలో రసాయనాలకు దూరంగా ఉండటం తప్పనిసరి అని ఎన్నో పరిశోధనల్లో రుజువైంది.కాస్మెటాలజిస్ట్ పూజ ద్వారా ఈ రసాయనాల గురించి తెలుసుకుందాం.
రెటినాయిడ్స్
మంచి ఆరోగ్యానికి విటమిన్ 'ఎ' చాలా ముఖ్యమైనదని పరిగణిస్తారు. దీన్ని తీసుకున్నప్పుడు లేదా చర్మం గ్రహించినప్పుడు శరీరం దాన్ని రెటినాల్గా మారుస్తుంది. యాంటీ ఏజింగ్ 'చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లో రెటినాయిడ్స్ ఉంటాయి. ఇవి యాక్నే, ముడతలతో పోరాడే సామర్థ్యం కలిగి ఉంటాయి. డెడ్ స్కిన్ను ఎక ఫోలియేట్ చేసి కొల్లాజెన్ వేగంగా ఏర్పడడానికి రెటినాయిడ్స్ సహాయపడతాయి.
Bu hikaye Grihshobha - Telugu dergisinin September 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Grihshobha - Telugu dergisinin September 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
ప్రతి రోజూ వ్యాయామం
‘ఉప్పెన’ సూపర్హీట్తో మరుసటి రోజే అత్యంత ఆదరణ పొందిన తారగా స్టార్డమ్ దక్కించుకున్న మంగళూరు యవ్వన తార కృతిశెట్టి ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజూ వ్యాయామం శ్రద్ధగా చేస్తారు.
మైనపు విగ్రహం
ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ సంస్థ సింగపూర్ మ్యూజియంలో రామ్చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది.
దక్షిణాదికి మకాం
పాత్ర ఏదైనా తన సహజమైన నటనతో మెప్పిస్తున్న కథానాయిక కరీనాకపూర్ సినీ ప్రయాణం ప్రారంభించి ఇప్పటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
నయా లుక్
వెండితెరపై ఇంతకుముందెన్నడూ కనిపించని విధంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు లుక్ ఉంటుందని ఈమధ్య బయటకు వచ్చిన ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి.
భారీ బడ్జెట్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఎడి ఇప్పటి వరకూ ఒక భారీ బడ్జెట్ సినిమా.
చిత్రశోభా
50 సెకన్లు - 5 కోట్లు
201 బాలీవుడ్లో
ఒక పాటలో 'శిల్పా కా ఫిగర్ బేబో కీ అదా...' అనే ఒక లైన్ ఉంది. అయితే ఈ పాటలో శిల్పాశెట్టి లేకపోయినా ఈ వాక్యం రాసిన వ్యక్తి శిల్ప ఫిగర్ గురించి మాట్లాడారన్నది కచ్చితంగా నిజం
యాక్షన్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను - కావ్య థాపర్
'ఈగిల్', 'డబుల్ ఇస్మార్ట్ ' సినిమాల బ్యూటీ కావ్య థాపర్ కథానాయికగా నటించిన తాజా సినిమా 'విశ్వం'. శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్ కథా నాయకుడిగా టి.జి.విశ్వప్రసాద్, వేణు దోనేపూడి నిర్మించిన ఈ చిత్రం విజయ వంతంగా ప్రదర్శితమవుతోంది.
ఆరోగ్యానికి ఆయువు లాంటిది నిద్ర
ఆరోగ్యంగా ఉండాలంటే మనిషికి మంచి నిద్ర కావాలి. చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు.
టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్త...
దీపావళి పండుగ సమయంలో టపాసులు పేల్చేటప్పుడు పెద్ద ప్రమాదాల నుంచి కాపాడు కోవడానికి ఈ చిన్న చిట్కాలను గుర్తుంచుకోండి.