ఆరోగ్యాన్ని కాపాడే అసలైన డాక్టర్ ఎవరు?
Grihshobha - Telugu|November 2023
ఈ రోజుల్లో మీరు వైద్యులను తెలివిగా ఎంచుకోక పోతే బోలెడు ఫీజు, ఖరీదైన మందులు వాడినా తగినంత ప్రయోజనం పొందలేక పోవచ్చు...
- శైలేంద్ర సింగ్ 
ఆరోగ్యాన్ని కాపాడే అసలైన డాక్టర్ ఎవరు?

ఈ రోజుల్లో మీరు వైద్యులను తెలివిగా ఎంచుకోక పోతే బోలెడు ఫీజు, ఖరీదైన మందులు వాడినా తగినంత ప్రయోజనం పొందలేక పోవచ్చు...

దీపికా కుమారుడికి బాల్యం నుంచే ఒక కంటికి నీరు కారుతుండేది. అనేకమంది వైద్యులకు చూపినా ఫలితం దొరకలేదు. ఒక వైద్యుడైతే పిల్లాడి కంటికి ఆపరేషన్ చేయాల్సిందే అన్నాడు. ఇది వినగానే దీపికాతోపాటు కుటుంబ సభ్యులు అంతా బెదిరిపోయారు.

ఆ తర్వాత ఆమె మరో పెద్ద ఆసుపత్రి, వైద్యుడి గురించి తెలుసుకుంది. అక్కడ ఖర్చు ఎక్కువ ఉంటుంది. వైద్యుడి ఫీజు భారీగా ఉంది.ఆపరేషన్ నుంచి కాపాడుకోవాలంటే ఈ ఫీజుని భరించాల్సిందే అనుకుంది. డాక్టర్ పిల్లాడిని పరీక్షించి, మందులు రాసాడు. దీపికా మందుల దుకాణంలో చీటి ఇవ్వగా ఔషధం ఖరీదు కేవలం రూ.30 అన్నాడు. డాక్టర్ ఫీజు మాత్రం రూ.500.దీనికి దీపికా చాలా ఆశ్చర్యపోయింది.

డాక్టర్ చెప్పినట్లుగా దీపికా మందుని పిల్లాడి కంట్లో వేయటం ప్రారంభించింది. మందు ప్రభా ం వల్ల కంట్లో ఒకవైపు ఉబ్బు మొదలైంది. ఒక రోజు తర్వాత అక్కడి నుంచి చెడు నీరు కార సాగింది. ఆ ప్రదేశాన్ని మృదువుగా చేతితో అద్దితే వాపు తగ్గిపోయి, నీళ్లు కూడా బయటికొచ్చేసాయి.మూడోరోజు దీపికా డాక్టర్ని కలవటానికి వెళ్లింది.వైద్యుడు పిల్లాడిని పరీక్షించి మింగే మందులు ఇచ్చాడు. వాటిని వారంపాటు వాడాలన్నాడు.

Bu hikaye Grihshobha - Telugu dergisinin November 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye Grihshobha - Telugu dergisinin November 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

GRIHSHOBHA - TELUGU DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
ప్రతి రోజూ వ్యాయామం
Grihshobha - Telugu

ప్రతి రోజూ వ్యాయామం

‘ఉప్పెన’ సూపర్హీట్తో మరుసటి రోజే అత్యంత ఆదరణ పొందిన తారగా స్టార్డమ్ దక్కించుకున్న మంగళూరు యవ్వన తార కృతిశెట్టి ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజూ వ్యాయామం శ్రద్ధగా చేస్తారు.

time-read
1 min  |
November 2024
మైనపు విగ్రహం
Grihshobha - Telugu

మైనపు విగ్రహం

ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ సంస్థ సింగపూర్ మ్యూజియంలో రామ్చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది.

time-read
1 min  |
November 2024
దక్షిణాదికి మకాం
Grihshobha - Telugu

దక్షిణాదికి మకాం

పాత్ర ఏదైనా తన సహజమైన నటనతో మెప్పిస్తున్న కథానాయిక కరీనాకపూర్ సినీ ప్రయాణం ప్రారంభించి ఇప్పటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.

time-read
1 min  |
November 2024
నయా లుక్
Grihshobha - Telugu

నయా లుక్

వెండితెరపై ఇంతకుముందెన్నడూ కనిపించని విధంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు లుక్ ఉంటుందని ఈమధ్య బయటకు వచ్చిన ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి.

time-read
1 min  |
November 2024
భారీ బడ్జెట్
Grihshobha - Telugu

భారీ బడ్జెట్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఎడి ఇప్పటి వరకూ ఒక భారీ బడ్జెట్ సినిమా.

time-read
1 min  |
November 2024
చిత్రశోభా
Grihshobha - Telugu

చిత్రశోభా

50 సెకన్లు - 5 కోట్లు

time-read
1 min  |
November 2024
201 బాలీవుడ్లో
Grihshobha - Telugu

201 బాలీవుడ్లో

ఒక పాటలో 'శిల్పా కా ఫిగర్ బేబో కీ అదా...' అనే ఒక లైన్ ఉంది. అయితే ఈ పాటలో శిల్పాశెట్టి లేకపోయినా ఈ వాక్యం రాసిన వ్యక్తి శిల్ప ఫిగర్ గురించి మాట్లాడారన్నది కచ్చితంగా నిజం

time-read
1 min  |
November 2024
యాక్షన్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను - కావ్య థాపర్
Grihshobha - Telugu

యాక్షన్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను - కావ్య థాపర్

'ఈగిల్', 'డబుల్ ఇస్మార్ట్ ' సినిమాల బ్యూటీ కావ్య థాపర్ కథానాయికగా నటించిన తాజా సినిమా 'విశ్వం'. శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్ కథా నాయకుడిగా టి.జి.విశ్వప్రసాద్, వేణు దోనేపూడి నిర్మించిన ఈ చిత్రం విజయ వంతంగా ప్రదర్శితమవుతోంది.

time-read
2 dak  |
November 2024
ఆరోగ్యానికి ఆయువు లాంటిది నిద్ర
Grihshobha - Telugu

ఆరోగ్యానికి ఆయువు లాంటిది నిద్ర

ఆరోగ్యంగా ఉండాలంటే మనిషికి మంచి నిద్ర కావాలి. చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు.

time-read
4 dak  |
November 2024
టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్త...
Grihshobha - Telugu

టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్త...

దీపావళి పండుగ సమయంలో టపాసులు పేల్చేటప్పుడు పెద్ద ప్రమాదాల నుంచి కాపాడు కోవడానికి ఈ చిన్న చిట్కాలను గుర్తుంచుకోండి.

time-read
2 dak  |
November 2024