ఆరోగ్యాన్ని హరిస్తున్న హైఫై టెక్నాలజీ
Grihshobha - Telugu|January 2024
గ్రామీణ స్త్రీలతో పోలిస్తే, నగరాల్లోని  స్త్రీలు అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తారు.
· నసీమ్ అన్సారీ కోచర్ •
ఆరోగ్యాన్ని హరిస్తున్న హైఫై టెక్నాలజీ

ప్రతి రోజూ ఉపయోగించే ఈ వస్తువులు మీ ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని మీకు తెలుసా?

గ్రామీణ స్త్రీలతో పోలిస్తే, నగరాల్లోని  స్త్రీలు అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తారు. వారి చర్మం శుభ్రంగా మెరుస్తూ నిగనిగలాడుతుంటుంది.దీనికి కారణం గ్రామాల్లో బ్యూటీ పార్లర్ సౌకర్యం, కాస్మెటిక్స్ వాడకం వారికి అందుబాటులో లేకపోవడం. కానీ నగర స్త్రీల శారీరక బలం, రోగనిరోధకశక్తిని గ్రామీణ స్త్రీలతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది.నగర మహిళలతో పోలిస్తే గ్రామీణ స్త్రీలలో వ్యాధులు తక్కువగా ఉంటాయి.వారిలో పెద్ద వ్యాధి అంటే డెలివరీ లేదా పీరియడ్స్ కి సంబంధించినదై ఉంటుంది.సాధారణ జలుబు దగ్గులను కషాయం లాంటి ఇంటి చిట్కాలతో బాగు చేసుకుంటారు.కానీ నగరాల్లో స్త్రీలు ఒత్తిడి, బీపీ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గుండె జబ్బులు, ' ఆర్థరైటిస్, స్కిన్ ప్రాబ్లమ్, జుట్టు రాలడం, డిప్రెషన్ లాంటి పలు సమస్యలను ఎదుర్కొంటారు. ఇది వారి రోజు వారీ జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తోంది.

రాధిక ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన కోడలు. 29 సంవత్సరాలు ఉంటుంది. పెళ్ళై ఆరేళ్లయ్యింది. ఆమె నాలుగేళ్ల కొడుకు స్కూలుకు వెళ్తున్నాడు. ఇంట్లో తినడానికి తాగడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. సంపన్న కుటుంబం. ఒక పనిమనిషి వారింట్లో ఉంది.

గడచిన రెండు నెలలుగా రాధిక ఫ్లోర్ మెట్లు ఎక్కుతుంటే ఆమె శ్వాస పెరగసాగింది.ఫ్లోర్ పైకి వెళ్లగానే గుండె చప్పుడు మరింత పెరిగేది. గొంతు ఎండిపోయేది. బరువు చెక్ చేసుకుంటే ఇంతకు ముందుకంటే 10 కిలోలు పెరిగింది. రాధిక కంగారు పడింది.ఆమె శ్వాస పెరగడానికి కారణం పెరిగిన బరువే. దీన్ని ఎలాగైనా సరే తగ్గించుకోవాలని రాధిక పనిమనిషిని తీసేసింది. ఇప్పుడు ఇల్లు శుభ్రం చేయడం, పాత్రలు కడగడం తనే చేసుకుంటాననుకుంది. దీంతో బరువు తగ్గుతుంది. ప్రతి రోజూ తనకు వ్యాయామమూ అవుతుందని భావించింది.

మెషిన్ల సహాయంతో జీవితం

రాధిక తెల్లవారుజామున లేచి ಇಲ್ಲು ఊడ్వసాగింది. కానీ ఆమెకు అదంత సులభం కాలేదు. . ఇల్లంతా ఊడ్చేసరికి 15 నిమిషాలు పట్టింది. కానీ ఈ 15 నిమిషాల్లో వంగి వంగి ఆమెకు నడుము నొప్పి వచ్చింది. పనిమనిషి హాయిగా కూర్చుని ఫ్లోర్ క్లీనింగ్ చేస్తున్నట్లుగా ఆమె కూర్చోలేకపోయింది. నిలబడే తుడిచింది. అరగంట పని తర్వాత అలసిపోయి మంచంపై పడుకుంది. ఆ రోజు బ్రేక్ఫాస్ట్, లంచి వాళ్ల అత్తయ్య తయారుచేసింది.

Bu hikaye Grihshobha - Telugu dergisinin January 2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye Grihshobha - Telugu dergisinin January 2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

GRIHSHOBHA - TELUGU DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
అంత ఆషామాషీ కాదు
Grihshobha - Telugu

అంత ఆషామాషీ కాదు

'మీర్జాపూర్' అభిమానులు ఓటీటీలో దాని కొత్త సీజన్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

time-read
1 min  |
July 2024
మేం ప్రేమించుకున్నాం
Grihshobha - Telugu

మేం ప్రేమించుకున్నాం

ఏడేళ్లపాటు రిలేషన్ షిప్ ఉన్న సోనాక్షి తన బాయ్ ఫ్రెండ్ జహీర్ను బాగా అర్థం చేసుకున్నాక ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది.

time-read
1 min  |
July 2024
వంద కోట్ల క్లబ్లో చేరనున్న శర్వరి
Grihshobha - Telugu

వంద కోట్ల క్లబ్లో చేరనున్న శర్వరి

శర్వరి వాఘ్, అభయ్ వర్మ లాంటి అంతగా పేరు లేని నటులు నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకర్షిస్తోంది.

time-read
1 min  |
July 2024
సందడి చేస్తున్న ‘గుల్లక్’
Grihshobha - Telugu

సందడి చేస్తున్న ‘గుల్లక్’

‘గుల్లక్’ కొత్త సీజన్ వచ్చే సింది.

time-read
1 min  |
July 2024
సెలవుల్లో యానిమల్ గర్ల్
Grihshobha - Telugu

సెలవుల్లో యానిమల్ గర్ల్

‘యానిమల్' సినిమా తర్వాత తృప్తి డిగ్రీ జీవితమే మారిపోయింది.

time-read
1 min  |
July 2024
బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన శ్రీలీల
Grihshobha - Telugu

బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన శ్రీలీల

'దిలేర్' సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నట్లు బాలీవుడ్ మీడియా చెబుతోంది.

time-read
1 min  |
July 2024
'కాంచన 4' లో మృణాల్ లేదట
Grihshobha - Telugu

'కాంచన 4' లో మృణాల్ లేదట

సక్సెస్ఫుల్ హారర్ థ్రిల్లర్ సిరీస్ నుంచి 'కాంచన 4' ను ఇటీవలే అనౌన్స్ చేసారు హీరో దర్శకుడు లారెన్స్ రాఘవ.

time-read
1 min  |
July 2024
కోలీవుడ్లో మరో బిగ్ కాంబో రెడీ
Grihshobha - Telugu

కోలీవుడ్లో మరో బిగ్ కాంబో రెడీ

కోలీవుడ్లో మరో బిగ్ కాంబో మూవీ రాబోతోంది. దర్శకుడు శంకర్ హీరో అజిత్ కలిసి ఓ సినిమా చేయబోతున్నట్లు తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

time-read
1 min  |
July 2024
భారీ ధర పలికిన ఓజీ ఓటీటీ
Grihshobha - Telugu

భారీ ధర పలికిన ఓజీ ఓటీటీ

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'ఓజీ' సినిమా డిజిటల్ రైట్స్ బిజినెస్ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

time-read
1 min  |
July 2024
పక్క వారిని చూసి స్ఫూర్తి పొందుత
Grihshobha - Telugu

పక్క వారిని చూసి స్ఫూర్తి పొందుత

చిత్రశోభా

time-read
1 min  |
July 2024