వయసు పెరుగుతున్నా మీ అందంతో ఎదుటి వారి మెప్పు పొందాలంటే ఈ విషయాలు తెలుసుకోండి.
ప్రతి వయసులోనూ అందంగా కనిపించాలనుకుంటే కేవలం మేకప్ సరిపోదు. మీ వయసు తగ్గట్టుగా డ్రెస్సింగైపై శ్రద్ధ పెట్టాలి. యంగ్ జనరేషన్ తమకు ఎలా కావాలనుకుటే అలా ట్రెండ్‌ను ఫాలో అవుతారని అనుకుంటారు కానీ 30 దాటిన వారు సైతం వారికేం తీసిపోరు.
కొన్ని విషయాలను దృష్టిలో పెట్టుకుని వారు సైతం తమను ట్రెండ్ సెటర్స్ అని పిలిపించుకో వచ్చు. ఈ వయసులో మహిళలు టీనేజ్ అమ్మాయిల్లాగా అందంగా కనిపించడానికి ఎలాంటి దుస్తులు ధరించాలని కొంతమంది ఫ్యాషన్ డిజైనర్స్‌తో అడిగితే వారు ఈ చిట్కాలు వివరించారు.
లేత వయసులో అందంగా, మెచ్యూర్డ్ లేడీగా కనిపించడానికి మీరు కొన్నిసార్లు మీ అమ్మ లేకపోతే 'అత్తయ్య చీర కట్టుకుని ఉండవచ్చు. కానీ ఇప్పుడు మీరు మెచ్యూర్ అయ్యారు అంటే, వీరు ఇప్పుడు అందంగా కనిపించడానికి పెద్దగా ఏమీ చేయనవసరం లేదు. మీ వార్ రోజ్‌ను మేకోవర్ చేసి నిమిషాల్లో ప్రజెంటబుల్ లుక్ తీసుకు రావచ్చు.
షేప్వేర్ను తోడుగా మార్చుకోండి
పెరుగుతున్న వయసులో మీ ఫిగర్ 36-2436 ఉంటే, మీరు ఫిట్టింగ్ డ్రెస్సులు వదిలేయాలని కాదు. పర్ఫెక్ట్ ఫిగర్ కోసం షేర్‌వేర్ ధరించండి. దీంతో మీ బాడీ షేప్ కనిపిస్తుంది. దానిపై మీకు నచ్చినది ధరించవచ్చు.
పొట్ట బయటకు పొడుచుకుని ముందుకు వచ్చినట్లు ఉండి మిగతావన్నీ షేప్ ఉంటే, పొట్టను దాచి పెట్టడానికి టమీ టకర్‌ను ధరించండి.
వెస్ట్ లైన్ వంగి ఉన్నట్లయితే సపోర్టిప్ బ్రా ధరించి దానికి షేప్ ఇవ్వండి. ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్లలో మీకు ఎన్నో రకాల బాడీ షేపర్లు, షేప్‌వేర్, సపోర్టివ్ బ్రా లు లభిస్తాయి.
బ్లాక్ షేడ్స్ కలెక్షన్ ఉంచుకోండి
మీ వార్డ్ రోబ్‌లో బ్లాక్ షేడ్స్ అవుట్ ఫిట్స్న తప్పకుండా ఉంచుకోండి. బ్లాక్ డ్రెస్, టాప్, కుర్తీ,చీర, జీన్స్ లాంటివి. ఎవర్ గ్రీన్ బ్లాక్ షేడ్ ఎన్నడూ అవుట్ ఆఫ్ ఫ్యాషన్ కాదు. దీన్ని మీరు ఎప్పుడైనా ఎక్కడైనా, ఏ సీజన్లోనైనా పార్టీకి లేదా అఫీషియల్ మీటింగ్ కి వెళ్లినా ధరించవచ్చు. బ్లాక్ అవుట్ ఫిట్ లాగా బ్లాక్ కలర్ హ్యాండ్ బ్యాగ్, వాచ్, ఫుట్ వేర్. ఫ్యాషన్‌లో ఎప్పుడూ ఇన్‌లో ఉంటుంది. కాబట్టి ఈ కలెక్షన్ మీ దగ్గర తప్పకుండా ఉంచుకోండి.
Bu hikaye Grihshobha - Telugu dergisinin January 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Grihshobha - Telugu dergisinin January 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
మీరు కూడా ఇలాంటి ఆనందం పొందండి
మీ స్నేహితులతో కలిసి ఏదైనా చల్లని ప్రదేశంలో అమ్మాయిలు పార్టీ చేసుకోవడం మంచిది. మోనీ, కృష్ణ, దిశలు ఇలాగే చేసారు. చేస్తూనే ఉన్నారు.
స్పై యాక్షన్ థ్రిల్లర్
ఎన్టీఆర్ హృతిక్ రోషన్లు హీరోలుగా 'వార్ 2' యాక్షన్ సినిమా చేస్తున్నారు
కొత్త కథతో నాగార్జున
కింగ్ నాగార్జున ఎప్పటికప్పుడు కొత్త కథలను వింటున్నారు.
16 అణాల అచ్చ తెలుగమ్మాయి
ఉత్తరాదికి చెందిన ఐదుగురు హీరోయిన్లను ఇంతవరకూ పరిచయం చేసిన దర్శక, నిర్మాత వైవిఎస్ చౌదరి తన తాజా సినిమా కోసం పదహారణాల అచ్చ తెలుగు అమ్మాయి, కూచిపూడి డ్యాన్సర్ వీణారావుని పరిచయం చేస్తున్నారు.
ఇండియన్ మెగాస్టార్
' 'పుష్ప' సినిమానే ఓ సంచలనమంటే 'పుష్ప 2' నిర్మాతలకు బాక్సాఫీస్ వద్ద కోట్ల కట్టల్ని తెచ్చి పెట్టింది.
తిరిగి యాక్షన్ లోకి వరుణ్
'బేబీ జాన్' లో యాక్షన్ రోల్‌తో పునరాగమనం చేయబోతున్నాడు.
డ్యాన్సింగ్ క్వీన్
తొలి సినిమా 'ప్రేమమ్'తో రూ.10 లక్షల చెక్కు అందుకున్న తార సాయి పల్లవి.
నేషనల్ క్రష్
పుష్ప రెండు పాత్రల్లోనూ రష్మిక మందన్నా ప్రేక్షకుల మన్ననల్ని అందుకుంది.
దృష్టి పెట్టడం అంటే ఇలా ఉండాలి
నటి భూమి తాను సన్నగా మారడమే కాదు ఫిట్‌గా, టోన్గా మార్చుకుంది.
మంచి రోజుల కోసం ఎదురు చూస్తున్నా -కృతి శెట్టి
హ్యాట్రిక్ హీరోయిన్గా తెలుగు సినిమా పరిశ్రమలో రికార్డు నెల కొల్పింది.