ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా ఈ కేసులు 2% పెరుగుతున్నాయి.మహిళల క్యాన్సర్లలో మరణానికి కారణమవుతున్న వాటిలో ఇది కీలకంగా ఉంటుంది.
నేడు మన దగ్గర రొమ్ము క్యాన్సర్ల మరణా లను తగ్గించేందుకు మార్గాలున్నాయి. ఈ వ్యాధిని ముందుగానే గుర్తించవచ్చు. హార్మోన్ థెరపీ, ఇమ్యూనో థెరపీ, టార్గెటెడ్ థెరపీ లాంటి కొత్త టెక్నాలజీ ద్వారా గతంలో కంటే మరింత నమ్మకంగా దీనికి చికిత్స చేయవచ్చు.
సెల్ఫ్ ఎగ్జామినేషన్
తొలి దశలోనే క్యాన్సర్‌ని గుర్తించినట్లయితే చికిత్స చాలా ప్రభావవంతంగా చేయవచ్చు. ఈ దశలో క్యాన్సర్ చాలా చిన్నగా, స్తన భాగానికే పరిమితమై ఉంటుంది. ప్రారంభంలో చిన్న కణుపు లేదా రొమ్ము ఆకృతిలో తేడాతోపాటు మరికొన్ని లక్షణాలు కనిపిస్తాయి. బాధితులు దీన్ని సులువు గానే గుర్తించవచ్చు. సమయానికి అన్ని స్క్రీనింగ్ టెస్టులు చేయించాలి. ఈ పరీక్షల ద్వారా రొమ్ము క్యాన్సర్ దశ ఏమిటో తెలుస్తుంది. సాధారణంగా మొదట్లో ప్రత్యేక లక్షణాలు ఏమీ కనపడకపోవచ్చు.అయినా స్క్రీనింగ్‌లో ఈ వ్యాధి బయటపడొచ్చు.
పరీక్షల కోసం రెగ్యులర్ డాక్టర్ దగ్గరికి వెళ్తుండాలి. దీంతో స్తనాన్ని సరైన రీతిలో పరీక్షిస్తారు. చిన్న కణుపుని డాక్టర్లు సులువుగా గుర్తించగల్గుతారు. వారు మహిళలకు సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవటం కూడా నేర్పుతారు. ఇలాగైతే బాధితులు ఇంట్లోనే రోగాన్ని గుర్తించుకోవచ్చు.నిజానికి మమోగ్రఫీ అనేది క్యాన్సర్ పరీక్షకు ముఖ్యమైన ఆధారం. ఇదొక ఎక్స్-రే ఎగ్జామినేషన్. కణుపు కనపడక ముందే స్తనాల్లో అనుమానిత క్యాన్సర్‌ని, దానికి సంబంధించిన మార్పుల్ని ఇందులో అంచనా వేయగల్గుతారు.
Bu hikaye Grihshobha - Telugu dergisinin February 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Grihshobha - Telugu dergisinin February 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
ప్రతి రోజూ వ్యాయామం
‘ఉప్పెన’ సూపర్హీట్తో మరుసటి రోజే అత్యంత ఆదరణ పొందిన తారగా స్టార్డమ్ దక్కించుకున్న మంగళూరు యవ్వన తార కృతిశెట్టి ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజూ వ్యాయామం శ్రద్ధగా చేస్తారు.
మైనపు విగ్రహం
ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ సంస్థ సింగపూర్ మ్యూజియంలో రామ్‌చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది.
దక్షిణాదికి మకాం
పాత్ర ఏదైనా తన సహజమైన నటనతో మెప్పిస్తున్న కథానాయిక కరీనాకపూర్ సినీ ప్రయాణం ప్రారంభించి ఇప్పటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
నయా లుక్
వెండితెరపై ఇంతకుముందెన్నడూ కనిపించని విధంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు లుక్ ఉంటుందని ఈమధ్య బయటకు వచ్చిన ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి.
భారీ బడ్జెట్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఎడి ఇప్పటి వరకూ ఒక భారీ బడ్జెట్ సినిమా.
చిత్రశోభా
50 సెకన్లు - 5 కోట్లు
201 బాలీవుడ్లో
ఒక పాటలో 'శిల్పా కా ఫిగర్ బేబో కీ అదా...' అనే ఒక లైన్ ఉంది. అయితే ఈ పాటలో శిల్పాశెట్టి లేకపోయినా ఈ వాక్యం రాసిన వ్యక్తి శిల్ప ఫిగర్ గురించి మాట్లాడారన్నది కచ్చితంగా నిజం
యాక్షన్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను - కావ్య థాపర్
'ఈగిల్', 'డబుల్ ఇస్మార్ట్ ' సినిమాల బ్యూటీ కావ్య థాపర్ కథానాయికగా నటించిన తాజా సినిమా 'విశ్వం'. శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్ కథా నాయకుడిగా టి.జి.విశ్వప్రసాద్, వేణు దోనేపూడి నిర్మించిన ఈ చిత్రం విజయ వంతంగా ప్రదర్శితమవుతోంది.
ఆరోగ్యానికి ఆయువు లాంటిది నిద్ర
ఆరోగ్యంగా ఉండాలంటే మనిషికి మంచి నిద్ర కావాలి. చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు.
టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్త...
దీపావళి పండుగ సమయంలో టపాసులు పేల్చేటప్పుడు పెద్ద ప్రమాదాల నుంచి కాపాడు కోవడానికి ఈ చిన్న చిట్కాలను గుర్తుంచుకోండి.