అభా దమానీ ఐసీపీఏ హెల్త్ ప్రోడక్ట్స్ లిమిటెడ్ యజమాని
Grihshobha - Telugu|March 2024
ఉమెన్స్ డే స్పెషల్
-గరిమా పంకజ్
అభా దమానీ ఐసీపీఏ హెల్త్ ప్రోడక్ట్స్ లిమిటెడ్ యజమాని

"మీరు చేయలేరన్న పని చేసి చూపినప్పుడే మిమ్మల్ని సమాజం గౌరవిస్తుంది"

45 ఏళ్ల అభా దమానీ తన హెల్త్ ప్రోడక్ట్స్ లిమిటెడ్ కంపెనీ ఐసీపీఏ కి అతి తక్కువ సమయంలోనే అంత ర్జాతీయ స్థాయిలో గుర్తింపును తీసుకు వచ్చింది. ఆ కంపెనీని ఆమె తండ్రి 50 సంవత్సరాల క్రితం స్థాపించాడు.

ఆయన ఒక ఫార్మసిస్ట్, గుజరాత్లోని అంకలేశ్వర్లో ఉన్న ఈ కంపెనీ బాధ్యతలు 22 ఏళ్లక్రితం చేపట్టింది. అభా దమానీ భర్త ఒక వ్యాపార వేత్తనే. ఆమెకు 9 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. ఒకవైపు కుటుంబ బాధ్యతలు చక్కగా నిర్వహిస్తూనే మరోవైపు ఆమె తన కంపెనీ బాధ్యతలను అంకిత భావంతో పూర్తి చేస్తుంది.

వాళ్లు కంపెనీ ఐసీపీఏ డెంటల్, డెర్మా, ఈఎన్టీ, హెర్బల్ ఉత్పత్తులతో విశేషంగా ప్రాచుర్యం పొందింది. వీరి కంపెనీల మందులు ముఖ్యంగా దంత వైద్యులు, ఆంకాలజిస్టులు, ఈఎన్టీ నిపుణులు, చర్మవ్యాధి నిపుణులు ఎక్కువగా ప్రిస్క్రైబ్ చేస్తారు. ఆంకాలజిస్టులు పోస్ట్ కీమోథెరపీ, నోటి ఇన్ఫెక్షన్లను నివారించడానికి వారి కంపెనీ మందులను వాడాలని సూచిస్తారు.అభా దమానీ కంపెనీలో చేరినప్పటికి, ఇప్పటికీ టర్నోవర్ 10 రెట్లు పెరిగింది. ఆమె కంపెనీని విస్త రించి మరో కొత్త తయారీ యూనిట్నూ ప్రారంభించింది.

Bu hikaye Grihshobha - Telugu dergisinin March 2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye Grihshobha - Telugu dergisinin March 2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

GRIHSHOBHA - TELUGU DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
జిడ్డు చర్మాన్ని ఎలా కాపాడుకోవాలి?
Grihshobha - Telugu

జిడ్డు చర్మాన్ని ఎలా కాపాడుకోవాలి?

చర్మంలో సెబాసియస్ గ్రంథులు (చర్మంలో నూనె ఉత్పత్తి చేసేవి) మరింత చురుగ్గా ఉన్నప్పుడు దాన్ని జిడ్డు చర్మం అని పిలుస్తాం.

time-read
4 dak  |
June 2024
వర్షాకాలంలో చేసే తప్పులు
Grihshobha - Telugu

వర్షాకాలంలో చేసే తప్పులు

వర్షాకాలంలో మీ జుట్టు నిర్జీవంగా మారి చెడి పోకుండా ఉండాలంటే ఈ తప్పులు చేయకండి.

time-read
3 dak  |
June 2024
మతం మాటున మోసం చేయడం సులభమైపోయింది
Grihshobha - Telugu

మతం మాటున మోసం చేయడం సులభమైపోయింది

మన సాంప్రదాయంలో స్త్రీలకు చిన్నతనం నుంచే పూజలు, ప్రార్థనలు చేయడం నేర్పిస్తారు.

time-read
1 min  |
June 2024
ఆరోగ్య ప్రదాయిని...స్విమ్మింగ్
Grihshobha - Telugu

ఆరోగ్య ప్రదాయిని...స్విమ్మింగ్

స్విమ్మింగ్ అంటే ఈత కొట్టడం. ఈత వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని మీకు తెలుసా? వాటి గురించి తెలిస్తే మీరు స్విమ్మింగ్ మొదలు పెట్టకుండా ఉండలేరు.

time-read
3 dak  |
June 2024
పేరుకు పేరు, డబ్బుకి డబ్బు
Grihshobha - Telugu

పేరుకు పేరు, డబ్బుకి డబ్బు

ప్రియా దోషీ న్యూయార్క్ లో నివసిస్తూ ఉండవచ్చు కానీ ఆమె కలెక్షనన్ను మాత్రం ప్రపంచవ్యాప్తంగా గుర్తిస్తున్నారు

time-read
1 min  |
June 2024
వ్యాపారమే వ్యాపారం
Grihshobha - Telugu

వ్యాపారమే వ్యాపారం

స్పోర్ట్స్ ఈవెంట్స్ అంటే భారతదేశంలో ప్రజలకు మతంలాగే మహా పిచ్చి

time-read
1 min  |
June 2024
విహంగ వీక్షణం
Grihshobha - Telugu

విహంగ వీక్షణం

స్నేహం కోసం మెసేజ్ లు కాదు, నేరుగా మాట్లాడుకోవాలి

time-read
2 dak  |
June 2024
సమాచార దర్శనం
Grihshobha - Telugu

సమాచార దర్శనం

మన దగ్గర వాూళ పండుగ ఎప్పుడ అయిపోయింది కానీ ప్రపంచంలో అనేక దేశాలు ఇప్పుడు హెూళీ లాంటి పండుగలు జరుపుకో సాగాయి.

time-read
1 min  |
June 2024
పనిలో 'దమ్ము' ఉంది
Grihshobha - Telugu

పనిలో 'దమ్ము' ఉంది

మన దగ్గర పనికిరాని పాత వస్తువులను సేకరించే వాళ్లు స్వయంగా వచ్చి వాటిని తీసుకుని కొంత డబ్బు ఇస్తారు.

time-read
1 min  |
June 2024
మళ్లీ విజయం సాధించిన కృతి
Grihshobha - Telugu

మళ్లీ విజయం సాధించిన కృతి

బాలీవుడ్లో

time-read
1 min  |
May 2024