
సాధారణంగా మెనోపాజ్ తర్వాత హార్మోన్ల మార్పు వల్ల మహిళలు బరువు పెరగటం కనిపిస్తుంది. అమెరికాలోని సిన్సినాటీ విశ్వ విద్యాలయం పరిశోధకుల అధ్యయనం ప్రకారం శరీరంలో కొవ్వు కొన్ని ప్రత్యేక భాగాల్లో పోగవుతుంది.నిజానికి దీన్ని నియంత్రించటంలో మస్తిష్కంలో ఉండే ఈస్ట్రోజన్ గుప్తమైన పాత్ర పోషిస్తుంది.
మానసిక వైద్యుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ డేబ్రా క్లేగ్ పరిశోధన ప్రకారం మెనోపాజ్ తర్వాత ఈస్ట్రోజన్ ఉత్పత్తి తగ్గుతుంది. దీని వల్ల మస్తిష్కం లోని పోషకాల ఫ్యాట్ కంట్రోల్ వ్యవస్థ మీద ప్రభావం పడుతుంది.
ముఖ్యంగా హైపోథాలమస్లోని ఈస్ట్రోజన్ రిసెప్టర్స్ మెదడులో శరీర ఉష్ణోగ్రతలు, ఆకలి దాహాలను నియంత్రిస్తుంటాయి. ఇవి బరువు పెరగటం, కొవ్వు విస్తరణ వంటి పనుల్లో కీలక పాత్ర పోషిస్తాయి.
ప్రొఫెసర్ క్లోగ్ ప్రకారం ఈ పరిశోధన వైద్యశాస్త్రంలో చాలా కీలకంగా మారింది.ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా బ్రెస్ట్, ఒవేరియన్ క్యాన్సర్, కార్డియో వ్యాస్కులార్ రోగాలు, హృదయగతితో లింక్ అయి ఉన్న రీప్లేస్మెంట్ టెక్నిక్లలో హార్మోనల్ థెరపీలు విప్లవాత్మక సాధనాలుగా మారుతాయి.
ఆరోగ్యానికి ప్రతికూలతలు
Bu hikaye Grihshobha - Telugu dergisinin March 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Grihshobha - Telugu dergisinin March 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap

'ముంగేర్ ' అమ్మాయి'లో దమ్ము ఉంది.
'ముంగేర్' 'అమ్మాయి'లో దమ్ము ఉంది.

తొలిసారి డి గ్లామరస్ రోల్
2015లో 'కంచె' సినిమాతో ప్రగ్యా జైస్వాల్ తెలుగు ప్రేక్షకులకు చేరువైంది.

పెళ్లికి ముందే మాట్లాడండి
పెళ్లయిన తర్వాత మీరు సంతోషంగా ఉండాలన్నా...ఏ ఇబ్బందులు లేకుండా మీ వైవాహిక జీవితం సాగాలన్నా...ముందు మీ కాబోయే భాగస్వామికి ఈ విషయాలు చెప్పడానికి వెనుకాడవద్దు.

'హాట్' బ్యూటీ
నిన్న మొన్నటి వరకూ తెలుగు సినిమాలతో యువతరాన్ని తనదైన నటన, స్టయిలిష్ లుక్స్, ఫిట్నెస్తో దడదడలాడించిన యంగ్ బ్యూటీ రకుల్ ప్రీతిసింగ్ తన అందాల్ని పంచి పెట్టింది.

తింటే యమ రుచిలే...బిర్యానీ
తింటే యమ రుచిలే...బిర్యానీ

స్పైసీ పచ్చళ్లు
స్పైసీ పచ్చళ్లు

ఛలోక్తులు
ఛలోక్తులు

మెడిక్లెయిమ్ పాలసీ ఎలా ఉండాలి?
ఆరోగ్య బీమా తీసుకునేటప్పుడు కొన్ని విషయాలను నిర్లక్ష్యం చేయడం వల్ల క్లెయిమ్ చేసే సమయంలో ఇబ్బందులు తలెత్తుతాయి.

50 వసంతాలు పూర్తి చేసుకున్న సాయి కుమార్
1972 అక్టోబర్ 20న మయసభ నాటకానికి దుర్యోధనుడి పాత్ర కోసం తొలిసారి ముఖానికి రంగు వేసుకున్నారు.

గూఢచారి సీక్వెల్
అడివి శేష్ హీరోగా నటించిన గూఢచారికి సీక్వెల్గా ఇప్పుడు జి 2 రూపొందుతోంది