చీజీ ఆలూ కట్లెట్
కావలసిన పదార్థాలు : ఉడికించిన బంగాళదుంప - 3-4 పచ్చిమిర్చి - 2-3 ఆ తరిగిన కొత్తిమీర - 1/4 కప్పు • మ్యాంగో పౌడర్ - 1/2 చిన్న చెంచా • ధనియా పొడి - 1/2 చిన్న చెంచా • దంచిన ఎర్ర మిర్చి - 1/2 చిన్న చెంచా • ఉప్పు తగినంత.
ఫిల్లింగ్‌కి కావలసిన పదార్థాలు : .
• చీజ్ స్ప్రెడ్ - 3 పెద్ద చెంచాలు • నలిపిన పన్నీర్ - 2 పెద్ద చెంచాలు • నూనె వేయించేందుకు • మైదా - 3 పెద్ద చెంచాలు. • బ్రెడ్ క్రంబ్స్ - 1
తయారుచేసే పద్ధతి : ఉడికిన బంగాళదుంపల్ని పొట్టు తీసి క్రష్ చేయాలి. ఫిల్లింగ్ మెటీరియల్ మినహా ఇతర పదార్థాల్ని బాగా కలపండి. దీన్ని మిడిల్ సైజు ఉండలుగా చేయాలి. ఒక్కొక్క బాల్కి మధ్యలో వేలితో రంధ్రం చేసి, అందులో పన్నీర్, చీజ్ స్ప్రెడ్ మిశ్రమాన్ని నింపి జాగ్రత్తగా మూసేయాలి. మైదా ద్రావణాన్ని రెడీ చేయండి. బాల్ని మైదా ద్రావణంలో ముంచి, బ్రెడ్ క్రంబ్లో చుట్టి, వేడి నూనెలో వేయించి, చట్నీతో సర్వ్ చేయండి.
మినప పకోడీలు
కావలసిన పదార్థాలు : : • మినప గుండ్లు - 1 గిన్నెడు సన్నగా తరిగిన ఉల్లి - 1/4 కప్పు • అల్లం వెల్లుల్లి పేస్టు - 1/2 పెద్ద చెంచా • ఉడికిన ఆలూ - 1 • తరిగిన పచ్చి మిర్చి - 10 చాట్ మసాలా - 1 చిన్న చెంచా • తరిగిన కొత్తిమీర - 1/2 కప్పు • శనగపిండి - 1/2 కప్పు • బియ్యంపిండి- 1/4 కప్పు • ముల్లంగి తురుము - 1 కప్పు • గ్రీన్ చట్నీ 1 కప్పు • ఉప్పు - తగినంత.
తయారుచేసే పద్ధతి : మినప్పప్పుని సగం వరకు ఉడికించండి.ఒక బౌల్లో ఉల్లి, అల్లం వెల్లుల్లి పేస్టు, మసాలాలు, ఆలూ, పచ్చిమిర్చి, ఉప్పు, చాట్‌మసాలా, కొత్తిమీరలు వేసి కలపండి.శనగపిండి, బియ్యం పిండిని మిక్స్ చేయండి.నిదానంగా నీళ్లు కలుపుతూ కొంచెం గట్టిగా పకోడీల్లా వచ్చేటట్లు మిశ్రమాన్ని తయారుచేయాలి. దీన్ని చేత్తో లేదా చెంచాతో తీసి వేడి నూనెలో పకోడీల్లా వేయించండి.ముల్లంగి తురుము, గ్రీన్ చట్నీతో వడ్డించండి.
శనగపప్పు రిబ్బన్స్
Bu hikaye Grihshobha - Telugu dergisinin March 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Grihshobha - Telugu dergisinin March 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
తల్లి పాత్రలో యువ కథానియక నివేదా
కథాబలమున్న సినిమాలకు నటనా ప్రాధాన్యంతో వైవిధ్యమైన పాత్రలకు నివేదా థామస్ మంచి చిరునామా. '
కొత్త లుక్‌లో రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తన తదుపరి సినిమా కోసం సిద్ధపడుతున్నారు.
కోలీవుడ్‌లో శ్రీ లీల పాగా
టాలీవుడ్ నుంచి కోలీవుడ్‌కు వెళ్లిన మన నాయికలు అక్కడా విజయభేరి మోగిస్తున్నారు.
చిరంజీవి తేజస్సు
బింబిసారతో అందరి దృష్టిని ఆకర్షించిన వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న సోషియో ఫాంటసీ సినిమా 'విశ్వంభర'.
కృతిశెట్టి మళయాళంలో నిలదొక్కుకుంటుందా?
యువ కథానాయికల్లో విజయాలతో దూసుకుపోతున్న కృతిశెట్టి మాలీవుడ్‌లో 'అజయంతి రంగం మోషనుమ్' సినిమాతో పరిచయం అయ్యారు.
మోక్షజ్ఞ నందమూరి రాజసాన్ని నిలబెట్టేందుకు రెడీ
తేజ నట సింహం నందమూరి బాలకృష్ణ తన కొడుకు నందమూరి తారకరామ మోక్షజ్ఞ లుక్ మార్చాలని గట్టిగా ప్రతిన బూనారు.
శ్రియా డ్రెస్ మీకు నచ్చిందా?
ఇటీవల ఓ ప్రాజెక్టు ప్రమోషన్ కోసం ఢిల్లీకి వచ్చిన శ్రియా పిల్గావర్ డ్రెస్ మీడియా కెమెరాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది
పంజాబీ సినిమాల్లో 'ఫేమస్'
భాసిన్ తన కొత్త పంజాబీ చిత్రం 'అర్దాస్ సర్బత్ దే భలే దీ' ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. ఇది ఆమెకు నాలుగవ పంజాబీ సినిమా
కరణ్ మద్దతుతో...
తారల పిల్లలను ప్రమోట్ చేసే ధర్మ ప్రొడక్షన్స్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2'తో అనన్య పాండే ను పరిచయం చేసింది
బాలీవుడ్లో
శ్రద్ధాకు ఏ బ్యానర్ అవసరం లేదు