మీరు ఎమోషనల్ ఈటరా?
Grihshobha - Telugu|April 2024
అవసరానికి మించి మీరు భోజనం చేస్తున్నారా? తక్కువగా తిని తర్వాత పశ్చాత్తాప పడుతున్నారా? అయితే ఈ సమాచారం మీ కోసమే...
- మినీ సింగ్
మీరు ఎమోషనల్ ఈటరా?

అవసరానికి మించి మీరు భోజనం చేస్తున్నారా? తక్కువగా తిని తర్వాత పశ్చాత్తాప పడుతున్నారా? అయితే ఈ సమాచారం మీ కోసమే...

38 సంవత్సరాల నళిని బొటిక్ నడుపుతూ ఉండేది. కరోనాకు ముందు ఆమె పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించేది. కానీ కరోనాతో ఆమె వ్యాపారం చాలా దెబ్బ తిన్నది. షాపును అమ్మాల్సి వచ్చింది.

అయితే షాపు అమ్మడం వల్ల నళిని తీవ్ర ఒత్తిడికి గురైంది. ప్రతి చిన్న విషయానికి భర్తతో గొడవ పడింది. ఫలితంగా ఆమెలో ఓపిక నశించి పోయింది. ఇంట్లో ఉన్న కారణంగా ఆమె డైటింగ్ పాటర్న్ మారిపోయింది. ఒకప్పుడు 55 కిలోల బరువు ఉండే ఆమె 85 కిలోలకు చేరింది.

ఒత్తిడికి గురైనప్పుడు ఆమె బయటి నుంచి ఏదో ఒకటి ఆర్డరు చేసి తెప్పించుకుని తినేది.దీంతో తన స్ట్రెస్ కొంతమేర తగ్గుతుందని ఆమెకు అనిపించేది. అద్దంలో చూసుకుని తనను తాను అసహ్యించుకునేది. కరోనా కారణంగా ఆమె వ్యాపారం ఆగిపోవడంతో ఆమెలో ఆందోళన రుగ్మత చోటు చేసుకుంది. దాంతో ఆమె తినే అలవాటు దారి తప్పింది. సెల్ఫ్ ఇమేజ్ గురించి ఆందోళన చెందింది.

ఎమోషనల్ ఈటింగ్ అంటే ఏమిటి?

ప్రతికూల భావోద్వేగాలను అధిగమించడానికి తరచుగా ఎక్కువగా తినే అలవాటును ఎమోషనల్ ఈటింగ్ అంటారు. కొన్నిసార్లు అర్థరాత్రి ఆకలి అనిపించినప్పుడు ఫ్రిజ్లో ఆహారం కోసం వెతుకుతారు. అవి దొరక్కపోతే పిజ్జా, బర్గర్, పాస్తా లాంటివి ఆర్డర్ చేస్తారు.

చాలాసార్లు మనుషులు కోపం, విచారం, భాగస్వామితో బ్రేకప్ లేదా మనసులో ' అర్థం లేని కారణంతో భయంతో ఏదో ఒకటి తింటారు.తర్వాత నేను ఇంత ఎందుకు తిన్నానా అని పశ్చాత్తాపపడతారు.

26 సంవత్సరాల దీక్ష డిగ్రీ పూర్తి చేసి నాలుగు సంవత్సరాలుగా ఉద్యోగం కోసం వెతుకు తోంది. ఇప్పటివరకు ఎక్కడా పని దొరకక పోవడంతో ఆమె తీవ్ర ఒత్తిడికి లోనైంది. ఇక తనకు ఉద్యోగం రాదు అన్న ప్రతికూల ఆలోచన ఆమెలో స్థిరపడిపోయింది. ఈ ఒత్తిడి కారణంగా ఆమె బయటి నుంచి పిజ్జా, పాస్తా, మెమోస్ లాంటి తెప్పించుకుని తినసాగింది. కడుపు నిండినా ఇంకా ఏదో తినాలనిపించేది. తిన్నాక తను ఎందుకు తిన్నానా అని బాధపడేది.

Bu hikaye Grihshobha - Telugu dergisinin April 2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye Grihshobha - Telugu dergisinin April 2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

GRIHSHOBHA - TELUGU DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
తల్లి పాత్రలో యువ కథానియక నివేదా
Grihshobha - Telugu

తల్లి పాత్రలో యువ కథానియక నివేదా

కథాబలమున్న సినిమాలకు నటనా ప్రాధాన్యంతో వైవిధ్యమైన పాత్రలకు నివేదా థామస్ మంచి చిరునామా. '

time-read
1 min  |
October 2024
కొత్త లుక్లో రామ్ చరణ్
Grihshobha - Telugu

కొత్త లుక్లో రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్చరణ్ తన తదుపరి సినిమా కోసం సిద్ధపడుతున్నారు.

time-read
1 min  |
October 2024
కోలీవుడ్లో శ్రీ లీల పాగా
Grihshobha - Telugu

కోలీవుడ్లో శ్రీ లీల పాగా

టాలీవుడ్ నుంచి కోలీవుడ్కు వెళ్లిన మన నాయికలు అక్కడా విజయభేరి మోగిస్తున్నారు.

time-read
1 min  |
October 2024
చిరంజీవి తేజస్సు
Grihshobha - Telugu

చిరంజీవి తేజస్సు

బింబిసారతో అందరి దృష్టిని ఆకర్షించిన వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న సోషియో ఫాంటసీ సినిమా 'విశ్వంభర'.

time-read
1 min  |
October 2024
కృతిశెట్టి మళయాళంలో నిలదొక్కుకుంటుందా?
Grihshobha - Telugu

కృతిశెట్టి మళయాళంలో నిలదొక్కుకుంటుందా?

యువ కథానాయికల్లో విజయాలతో దూసుకుపోతున్న కృతిశెట్టి మాలీవుడ్లో 'అజయంతి రంగం మోషనుమ్' సినిమాతో పరిచయం అయ్యారు.

time-read
1 min  |
October 2024
మోక్షజ్ఞ నందమూరి రాజసాన్ని నిలబెట్టేందుకు రెడీ
Grihshobha - Telugu

మోక్షజ్ఞ నందమూరి రాజసాన్ని నిలబెట్టేందుకు రెడీ

తేజ నట సింహం నందమూరి బాలకృష్ణ తన కొడుకు నందమూరి తారకరామ మోక్షజ్ఞ లుక్ మార్చాలని గట్టిగా ప్రతిన బూనారు.

time-read
1 min  |
October 2024
శ్రియా డ్రెస్ మీకు నచ్చిందా?
Grihshobha - Telugu

శ్రియా డ్రెస్ మీకు నచ్చిందా?

ఇటీవల ఓ ప్రాజెక్టు ప్రమోషన్ కోసం ఢిల్లీకి వచ్చిన శ్రియా పిల్గావర్ డ్రెస్ మీడియా కెమెరాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది

time-read
1 min  |
October 2024
పంజాబీ సినిమాల్లో 'ఫేమస్'
Grihshobha - Telugu

పంజాబీ సినిమాల్లో 'ఫేమస్'

భాసిన్ తన కొత్త పంజాబీ చిత్రం 'అర్దాస్ సర్బత్ దే భలే దీ' ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. ఇది ఆమెకు నాలుగవ పంజాబీ సినిమా

time-read
1 min  |
October 2024
కరణ్ మద్దతుతో...
Grihshobha - Telugu

కరణ్ మద్దతుతో...

తారల పిల్లలను ప్రమోట్ చేసే ధర్మ ప్రొడక్షన్స్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2'తో అనన్య పాండే ను పరిచయం చేసింది

time-read
1 min  |
October 2024
బాలీవుడ్లో
Grihshobha - Telugu

బాలీవుడ్లో

శ్రద్ధాకు ఏ బ్యానర్ అవసరం లేదు

time-read
1 min  |
October 2024