గ్లోయింగ్ మేకప్ లుక్
Grihshobha - Telugu|May 2024
పండుగ సమయాల్లో ఇండో వెస్టర్ష్‌ డ్రెస్సులతో ఈ మేకప్‌నూ తప్పక ప్రయత్నించండి
పారూల్‌ 
గ్లోయింగ్ మేకప్ లుక్

స్నేహితులు, అతిథులు, ఫ్యామిలీ గెట్‌ టుగెదర్‌ల మధ్య జరిగే సంబరాలు ప్రత్యేకంగా ఉండాలి, అందులో మీ లుక్‌ భిన్నంగా కనిపించాలి. ఈ సందర్భంలో సంప్రదాయ దుస్తులే కాదు ఇండో వెస్టర్న్‌ డ్రెస్సులతో మేకప్‌ ఎలా చేసుకోవాలో స్కిన్‌ థెరపిస్టు, మేకప్‌ ఆర్టిస్టు అల్కా గుష్తా ఇలా వివరించారు.

ఫేషియల్

చర్మానికి అనుగుణంగా చేయించుకోవాలి. మీ చర్మానికి సూట్‌ అయితే ప్రత్యేకించి పెళ్లి సందర్భాల్లో వైన్‌ ఫేషియల్‌ చేయించుకోవచ్చు. దీన్ని గులాబీ రేకలతో వైన్‌ కలిపి చేస్తారు. ఈ సేషియల్‌తో చర్మంలోని మృతకణాలు తొలగిపోతాయి. రక్తప్రసరణ పెరుగుతుంది. రెడ్‌ వైన్‌లోని రసాయనం పిగ్మెంటేషన్‌ను తగ్గించడంలో ఎంతో ప్రభావవంతంగా పని చేస్తుంది. దీనితో ట్యానింగ్‌ సైతం తొలగిపోతుంది. గులాబీ రేకులు ముఖానికి మంచి రంగును తీసుకు వస్తాయి. ఫంక్షన్‌కి వెళ్తే కొన్ని రోజుల ముందుగానే ఈ ఫేషియల్‌ చేయించుకోండి. దాంతో మీ ముఖమంతా నో కనిపిస్తుంది.

క్లీనింగ్ అద్భుతం

చర్మాన్ని మేకప్‌కి సిద్దం చేయడం చాలా అవసరం. దీని కోసం ముఖంతోపాటు మెడ భాగాలను శుభ్రం చేసి క్లెన్సింగ్‌ చేయాలి. మీ చర్మాన్ని బట్టి ఏ క్లెన్సరవనా ఉపయోగించవచ్చు.

చర్మం చాలా డడైగా ఉంటే మాయిళ్ళరైజర్‌ కంటెంట్‌తో కూడిన క్లెన్సర్‌ తీసుకోండి. చర్మం పీ్‌హైచ్‌ బ్యాలెన్స్‌గా ఉంటుంది. చర్మం పొడిగా మారదు. మీ చర్మం జిడ్డుగా ఉంటే నిమ్మ లేదా వేప పదార్జాలతో కూడిన క్లెన్సర్‌ను వాడవచ్చు.

క్లెన్సింగ్కి ఇంటి చిట్కాలు

హోమ్‌ మేడ్‌ క్లెన్సర్‌ కోసం పచ్చిపాలలో దూదిని డిస్‌ చేసి దాంతో ముఖం, మెడ భాగాలను శుభ్రం చేయండి. ఇది అన్ని రకాల చర్మాలకు ఉపయోగపడుతుంది. చర్మం ఎక్కున జిడ్డుగా ఉంటే, వాడేసిన టీ బ్యాగులను ఉపయోగించండి. టీ బ్యాగ్‌ చర్మంలో నుంచి అదనపు ఆయిల్‌ను గ్రహిస్తుంది. దీంతోపాటు చెంచా నిమ్మరసంలో చెంచా తేనె కలిపి క్లెన్సర్‌గా ఉపయోగించవచ్చు.

Bu hikaye Grihshobha - Telugu dergisinin May 2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye Grihshobha - Telugu dergisinin May 2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

GRIHSHOBHA - TELUGU DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
జిడ్డు చర్మాన్ని ఎలా కాపాడుకోవాలి?
Grihshobha - Telugu

జిడ్డు చర్మాన్ని ఎలా కాపాడుకోవాలి?

చర్మంలో సెబాసియస్ గ్రంథులు (చర్మంలో నూనె ఉత్పత్తి చేసేవి) మరింత చురుగ్గా ఉన్నప్పుడు దాన్ని జిడ్డు చర్మం అని పిలుస్తాం.

time-read
4 dak  |
June 2024
వర్షాకాలంలో చేసే తప్పులు
Grihshobha - Telugu

వర్షాకాలంలో చేసే తప్పులు

వర్షాకాలంలో మీ జుట్టు నిర్జీవంగా మారి చెడి పోకుండా ఉండాలంటే ఈ తప్పులు చేయకండి.

time-read
3 dak  |
June 2024
మతం మాటున మోసం చేయడం సులభమైపోయింది
Grihshobha - Telugu

మతం మాటున మోసం చేయడం సులభమైపోయింది

మన సాంప్రదాయంలో స్త్రీలకు చిన్నతనం నుంచే పూజలు, ప్రార్థనలు చేయడం నేర్పిస్తారు.

time-read
1 min  |
June 2024
ఆరోగ్య ప్రదాయిని...స్విమ్మింగ్
Grihshobha - Telugu

ఆరోగ్య ప్రదాయిని...స్విమ్మింగ్

స్విమ్మింగ్ అంటే ఈత కొట్టడం. ఈత వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని మీకు తెలుసా? వాటి గురించి తెలిస్తే మీరు స్విమ్మింగ్ మొదలు పెట్టకుండా ఉండలేరు.

time-read
3 dak  |
June 2024
పేరుకు పేరు, డబ్బుకి డబ్బు
Grihshobha - Telugu

పేరుకు పేరు, డబ్బుకి డబ్బు

ప్రియా దోషీ న్యూయార్క్ లో నివసిస్తూ ఉండవచ్చు కానీ ఆమె కలెక్షనన్ను మాత్రం ప్రపంచవ్యాప్తంగా గుర్తిస్తున్నారు

time-read
1 min  |
June 2024
వ్యాపారమే వ్యాపారం
Grihshobha - Telugu

వ్యాపారమే వ్యాపారం

స్పోర్ట్స్ ఈవెంట్స్ అంటే భారతదేశంలో ప్రజలకు మతంలాగే మహా పిచ్చి

time-read
1 min  |
June 2024
విహంగ వీక్షణం
Grihshobha - Telugu

విహంగ వీక్షణం

స్నేహం కోసం మెసేజ్ లు కాదు, నేరుగా మాట్లాడుకోవాలి

time-read
2 dak  |
June 2024
సమాచార దర్శనం
Grihshobha - Telugu

సమాచార దర్శనం

మన దగ్గర వాూళ పండుగ ఎప్పుడ అయిపోయింది కానీ ప్రపంచంలో అనేక దేశాలు ఇప్పుడు హెూళీ లాంటి పండుగలు జరుపుకో సాగాయి.

time-read
1 min  |
June 2024
పనిలో 'దమ్ము' ఉంది
Grihshobha - Telugu

పనిలో 'దమ్ము' ఉంది

మన దగ్గర పనికిరాని పాత వస్తువులను సేకరించే వాళ్లు స్వయంగా వచ్చి వాటిని తీసుకుని కొంత డబ్బు ఇస్తారు.

time-read
1 min  |
June 2024
మళ్లీ విజయం సాధించిన కృతి
Grihshobha - Telugu

మళ్లీ విజయం సాధించిన కృతి

బాలీవుడ్లో

time-read
1 min  |
May 2024