13 ఏళ్ల వయసులో పీరియడ్స్ ప్రారంభం కావడం అనేది అమ్మాయిల జీవితంలో జరిగే ఒక ప్రత్యేకమైన సంఘటన. ఆడ పిల్లలు ఆటలు పాటలు, చదువుల ధ్యాసలో పడి నెలలో 5 రోజులు నొప్పి, ఒత్తిడి, సిగ్గుతో అనేక విషయాలపై అవగాహన లేక పరిశుభ్రతపై పూర్తి జాగ్రత్తలు తీసుకోకపోవడంతో వారు ఎన్నో వ్యాధుల బారిన పడుతున్నారు.
పీరియడ్స్ రావడం ఒక సహజమైన ప్రక్రియ.అయినా నేటికీ దీన్ని భారతీయ సమాజంలో అపవిత్రమైనదిగా, మైలగా పరిగణిస్తున్నారు. ఇది మహిళల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మహిళలు, అమ్మాయిలు పీరియడ్స్ కారణంగా వారు కళంకాన్ని ఎదుర్కోవలసి వస్తోంది. ఈ సమయంలో స్త్రీలపై ఎన్నో ఆంక్షలు విధిస్తారు. వారిపై వివక్ష చూపు తారు. దాంతో వారు పరి శుభ్రత పాటించకుండా, మురికి వాతావరణంలో నివసించాల్సి వస్తుంది. కొందరి ఇళ్లలో ఈ సమయంలో వంటింట్లోకి రానివ్వరు. ఆహార పదార్థాలు ముట్టుకోనివ్వరు. పీరియడ్స్ సమయంలో ఆడపిల్లలు స్నానం చేయకుండా నిరోధిస్తారు. మహిళ వివాహిత అయితే ఈ రోజుల్లో భర్తతో ఒకే మంచంపై పడుకోవడానికి వీలు ఉండదు.కింద చాప వేసుకుని ఆమె పడుకోవాలి.
భద్రత గాల్లో వదిలేసారు
నేటికీ గ్రామీణ ప్రాంతాల్లో చాలా చోట్ల పీరియడ్స్ వచ్చినప్పుడు స్త్రీ ఐదు రోజులు ఇంటి వెలుపల నివసించాల్సి వస్తోంది. గుడిసెలోనో పాడు బడిన గదిలోనో ఆమె ఉంటుంది. పాత బట్టలు, పొడి గుడ్డలతో రక్తస్రావాన్ని తుడుచుకుంటుంది. దూరంగా ఉన్నన్ని రోజులు ఎవ్వరినీ కలవదు. నేలపైనే నిద్రపోతుంది. వంట తనే చేసుకుంటుంది. స్నానం చేయకూడదు ఒక్కసారి ఊహించుకోండి. ఆమెకు జ్వరం వస్తే ఒంటరిగా ఆ గుడిసెలో గదిలో 5 రోజులు గడపడం ఎంత కష్టమో. మీరు ఆమె జీవితంతో ఆడుకోవడం లేదా? నేలపై నిద్రపోతే విష పురుగులు, పాములు, తేళ్లు, జెర్లు లాంటివి కాటు వేయవా? ఇది నిజంగా భద్రతను ఉల్లంఘించడమే.
Bu hikaye Grihshobha - Telugu dergisinin July 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Grihshobha - Telugu dergisinin July 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
ప్రతి రోజూ వ్యాయామం
‘ఉప్పెన’ సూపర్హీట్తో మరుసటి రోజే అత్యంత ఆదరణ పొందిన తారగా స్టార్డమ్ దక్కించుకున్న మంగళూరు యవ్వన తార కృతిశెట్టి ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజూ వ్యాయామం శ్రద్ధగా చేస్తారు.
మైనపు విగ్రహం
ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ సంస్థ సింగపూర్ మ్యూజియంలో రామ్చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది.
దక్షిణాదికి మకాం
పాత్ర ఏదైనా తన సహజమైన నటనతో మెప్పిస్తున్న కథానాయిక కరీనాకపూర్ సినీ ప్రయాణం ప్రారంభించి ఇప్పటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
నయా లుక్
వెండితెరపై ఇంతకుముందెన్నడూ కనిపించని విధంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు లుక్ ఉంటుందని ఈమధ్య బయటకు వచ్చిన ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి.
భారీ బడ్జెట్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఎడి ఇప్పటి వరకూ ఒక భారీ బడ్జెట్ సినిమా.
చిత్రశోభా
50 సెకన్లు - 5 కోట్లు
201 బాలీవుడ్లో
ఒక పాటలో 'శిల్పా కా ఫిగర్ బేబో కీ అదా...' అనే ఒక లైన్ ఉంది. అయితే ఈ పాటలో శిల్పాశెట్టి లేకపోయినా ఈ వాక్యం రాసిన వ్యక్తి శిల్ప ఫిగర్ గురించి మాట్లాడారన్నది కచ్చితంగా నిజం
యాక్షన్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను - కావ్య థాపర్
'ఈగిల్', 'డబుల్ ఇస్మార్ట్ ' సినిమాల బ్యూటీ కావ్య థాపర్ కథానాయికగా నటించిన తాజా సినిమా 'విశ్వం'. శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్ కథా నాయకుడిగా టి.జి.విశ్వప్రసాద్, వేణు దోనేపూడి నిర్మించిన ఈ చిత్రం విజయ వంతంగా ప్రదర్శితమవుతోంది.
ఆరోగ్యానికి ఆయువు లాంటిది నిద్ర
ఆరోగ్యంగా ఉండాలంటే మనిషికి మంచి నిద్ర కావాలి. చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు.
టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్త...
దీపావళి పండుగ సమయంలో టపాసులు పేల్చేటప్పుడు పెద్ద ప్రమాదాల నుంచి కాపాడు కోవడానికి ఈ చిన్న చిట్కాలను గుర్తుంచుకోండి.