తడిసిన నేల వాసనతో పాటు సువా సనతో కూడిన టీ ని ఆస్వాదించే వర్షాకాలం ఇది. ఈ సీజన్లో వారాంతపు విహార యాత్రకు వెళ్లినా, పర్వత ప్రాంతాలు, మైదానాలకు వెళ్లినా ఎక్కడ చూసినా పచ్చదనమే కనిపిస్తుంది. పరవళ్లు తొక్కే నదులు, కాలువలు కనిపిస్తాయి. అయితే వర్షాకాలంలో మనం కొన్ని సవాళ్లను కూడా ఎదుర్కోవలసి వస్తుంది. కొన్నిసార్లు కుండపోతగా కురుస్తున్న వర్షం వల్ల రోడ్లు నదులుగా మారతాయి. ఇంట్లో నుంచి బయటకు రాలేము.
ఇలాంటి రోజుల్లో వర్క్ ఫ్రమ్ హెూమ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ సీజన్లో మీ ఇంటినే వర్క్ స్టేషన్ చేసుకుంటే మంచిది.అప్పుడు మీ వీలును బట్టి పని చేసుకోవచ్చు. ఈ కాలంలో వేడి వేడి సూప్స్, సుగంధ భరిత కాఫీలతో వెచ్చగా, ఉత్సాహంగా గడపండి. వర్షం మీ మూడ్‌ను చెడగొడుతుంది. కాబట్టి ఇలా జరగ కుండా ఉండడానికి అదనపు దుస్తులు, బూట్లు మీతో ఉంచుకోండి. ఎల్లప్పుడూ ఒక ఫోల్డ బుల్ గొడుగు, దోమలను తరిమే స్ప్రే దగ్గర పెట్టుకోండి.
సంతోషంగా ఉండండి
వర్షాకాలంలో ఆకాశం మేఘావృతం కావడం కొన్నిసార్లు మీ మనసులో ఒత్తిడి లేదా ఉదాసీనతను కలిగిస్తుంది. ఇలాంటి పరిస్థితి నుంచి బయటపడడానికి ఒక మంచి ఉపాయం మీ ಇಲ್ಲು లేదా వర్క్ స్పేస్ ను ప్రకాశవంతంగా, పూర్తి కాంతితో ఉంచడం. ఇది మీ మనసుకి సంతోషం కలిగిస్తుంది. దీనికి ఫ్లోర్ ల్యాంప్స్ ఏర్పాటు చేయడం మంచి పద్ధతి.
ఇది తగినంత వెలుతురునిచ్చి గదిని పెద్దగా, విశాలంగా కనిపించేలా చేస్తుంది. మీ గది చిన్నగా ఉంటే బౌల్ ల్యాంప్ లేదా టేబుల్ ల్యాంప్ ఏర్పాటు చేసుకోవచ్చు. వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు ఇంటి కిటికీలు తెరవచ్చు. సూర్యకాంతిని లోపలికి రానివ్వాలి.
చిన్న విషయాలపై శ్రద్ధ వహించండి
మీరు నివసించే స్థలాన్ని తాజాగా ఉంచుకోవడానికి తేమను గ్రహించే నాప్తలీన్ బాల్స్ లాంటి చిన్న విషయాలపైనా శ్రద్ధ చూపాలి. వీటిని ప్లాస్టిక్ లేదా గాజుతో కూడిన కంటెయినర్ పెట్టండి.
Bu hikaye Grihshobha - Telugu dergisinin October 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Grihshobha - Telugu dergisinin October 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
తల్లి పాత్రలో యువ కథానియక నివేదా
కథాబలమున్న సినిమాలకు నటనా ప్రాధాన్యంతో వైవిధ్యమైన పాత్రలకు నివేదా థామస్ మంచి చిరునామా. '
కొత్త లుక్‌లో రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తన తదుపరి సినిమా కోసం సిద్ధపడుతున్నారు.
కోలీవుడ్‌లో శ్రీ లీల పాగా
టాలీవుడ్ నుంచి కోలీవుడ్‌కు వెళ్లిన మన నాయికలు అక్కడా విజయభేరి మోగిస్తున్నారు.
చిరంజీవి తేజస్సు
బింబిసారతో అందరి దృష్టిని ఆకర్షించిన వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న సోషియో ఫాంటసీ సినిమా 'విశ్వంభర'.
కృతిశెట్టి మళయాళంలో నిలదొక్కుకుంటుందా?
యువ కథానాయికల్లో విజయాలతో దూసుకుపోతున్న కృతిశెట్టి మాలీవుడ్‌లో 'అజయంతి రంగం మోషనుమ్' సినిమాతో పరిచయం అయ్యారు.
మోక్షజ్ఞ నందమూరి రాజసాన్ని నిలబెట్టేందుకు రెడీ
తేజ నట సింహం నందమూరి బాలకృష్ణ తన కొడుకు నందమూరి తారకరామ మోక్షజ్ఞ లుక్ మార్చాలని గట్టిగా ప్రతిన బూనారు.
శ్రియా డ్రెస్ మీకు నచ్చిందా?
ఇటీవల ఓ ప్రాజెక్టు ప్రమోషన్ కోసం ఢిల్లీకి వచ్చిన శ్రియా పిల్గావర్ డ్రెస్ మీడియా కెమెరాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది
పంజాబీ సినిమాల్లో 'ఫేమస్'
భాసిన్ తన కొత్త పంజాబీ చిత్రం 'అర్దాస్ సర్బత్ దే భలే దీ' ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. ఇది ఆమెకు నాలుగవ పంజాబీ సినిమా
కరణ్ మద్దతుతో...
తారల పిల్లలను ప్రమోట్ చేసే ధర్మ ప్రొడక్షన్స్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2'తో అనన్య పాండే ను పరిచయం చేసింది
బాలీవుడ్లో
శ్రద్ధాకు ఏ బ్యానర్ అవసరం లేదు