Vaartha Hyderabad - May 20, 2024Add to Favorites

Vaartha Hyderabad - May 20, 2024Add to Favorites

Magzter Gold ile Sınırsız Kullan

Tek bir abonelikle Vaartha Hyderabad ile 8,500 + diğer dergileri ve gazeteleri okuyun   kataloğu görüntüle

1 ay $9.99

1 Yıl$99.99 $49.99

$4/ay

Kaydet 50% Hurry, Offer Ends in 12 Days
(OR)

Sadece abone ol Vaartha Hyderabad

Hediye Vaartha Hyderabad

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Dijital Abonelik
Anında erişim

Verified Secure Payment

Doğrulanmış Güvenli
Ödeme

Bu konuda

May 20, 2024

అమెరికాలో చైనా సైన్యాన్ని నిర్మిస్తోంది

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై మరోసారి విమర్శలు చేశారు. ఆ దేశం అమెరికాలో తన సైన్యాన్ని నిర్మిస్తోందని ఆరోపించారు.

అమెరికాలో చైనా సైన్యాన్ని నిర్మిస్తోంది

1 min

గర్భస్థ శిశువుకూ జీవించే హక్కు ఉంది

ఓ ఇరవై యేళ్ల అవివాహిత యువతి తన 27 వారాల గర్భం తొలగించుకు నేందుకు వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.

గర్భస్థ శిశువుకూ జీవించే హక్కు ఉంది

1 min

కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు మాతృ వియోగం

కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు మాతృవియోగం కలిగింది. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తల్లి మాధవి రాజే సింధియా నిమోనియాతో బాధపడుతోన్న ఆమె.. కొద్దిరోజులుగా వెంటిలెర్పై ఆసుపత్రి వర్గాలు ప్రకటన విడుదల చేశారు.

కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు మాతృ వియోగం

1 min

26 యేళ్లుగా పొరిగింట్లోనే బందీ!

26 యేళ్లక్రితం కనిపించకుండా పోయిన ఒక వ్యక్తి చివరకు పొరుగింటోలనే బందీగా ఉన్నట్లు వెలుగులోకి వచ్చిన ఘటన అల్జీరియా దేశంలో వెలుగులోకి వచ్చింది.

26 యేళ్లుగా పొరిగింట్లోనే బందీ!

1 min

సచిన్టెండూల్కర్ బాడీగార్డు ఆత్మహత్య

బలవన్మరణానికి పాల్పడటానికి వెనుక వ్యక్తిగత కారణాలే అయి ఉంటా పోలీసులు పూర్వీకుల గ్రామానికి అనుమానిస్తున్నారు.

సచిన్టెండూల్కర్ బాడీగార్డు ఆత్మహత్య

1 min

మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి దెబ్బతిన్న పోలీసు వాహనం

పోలీసులే లక్ష్యంగా అమర్చిన మందుపాతర పేలి పోలీసు వాహనం దెబ్బతిన్న సంఘటన బుధవారం ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి దెబ్బతిన్న పోలీసు వాహనం

1 min

బ్రిటన్ పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణవాసి పోటీ

బ్రిటన్లో అధికార కన్సర్వేటివ్ పార్టీపై వ్యతిరేకత పెరుగుతున్న తరుణంలో సుక్కు పార్టీపరంగానే ఎదురీత తప్పని తరుణం నెలకొన్నది. ఈ తరుణంలో పార్లమెంటు ఎన్నికలకు వస్తున్న బ్రిటన్ లో ప్రతిపక్షంగా ఉన్న ఉన్న లేబర్ పార్టీనుంచి తెలంగాణ వాసి, మహాత్మాగాంధీ ఫ్యూచీడర్స్ ప్రోగ్రామ్ డైరెక్టర్ ఉదయ్ నాగరాజ్ పోటీచేస్తున్నారు.

బ్రిటన్ పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణవాసి పోటీ

1 min

గుర్తింపు నై..అడ్మిషన్లకు సై

1443 కళాశాలలు దరఖాస్తు ఇప్పటి దాకా 19 ప్రైవేట కాలేజీలకే గుర్తింపు

గుర్తింపు నై..అడ్మిషన్లకు సై

2 mins

నా స్నేహితుల్లో ఎక్కువ మంది ముస్లింలే..

దేశంలో చిన్నపార్టీలకు మనుగడ లేదు మహారాష్ట్ర ప్రచారంలో ప్రధాని మోడీ

నా స్నేహితుల్లో ఎక్కువ మంది ముస్లింలే..

1 min

ఓటరు లిస్ట్లను సంస్కరించాలి

పట్టణ ప్రాంతాల్లో బాగా తగ్గిన ఓటింగ్ ఓటరు కార్డును ఆధార్ లింక్ చేయాలి ఎన్డీఎ గెలుపు ఖాయం: కేంద్ర మంత్రి కిషన్రెడ్డి

ఓటరు లిస్ట్లను సంస్కరించాలి

2 mins

కవిత రిమాండ్ పొడిగింపు

8 వేల పేజీల అనుబంధ ఛార్జిషీటు దాఖలు చేసిన ఇడి

కవిత రిమాండ్ పొడిగింపు

1 min

ఎపిలో ఆగని పోల్ హింస

పలు ప్రాంతాల్లో కొనసాగిన ఘర్షణలు కాల్పులు, లాఠీఛార్జి, బాష్పవాయు ప్రయోగం టిడిపి అభ్యర్థి పులవర్తి నానిపై దాడి అనిల్ నిర్భంధం, సురక్షితంగా తరలింపు తాడిపత్రిలో అదనపు ఎస్పీకి తీవ్రగాయాలు

ఎపిలో ఆగని పోల్ హింస

2 mins

తిరిగి వస్తున్న 'ఓటర్లు'

సొంత ఊళ్ల లో ఓట్లేసిన ఏపీ ఓటర్లు తిరిగి తెలంగాణ బాట పట్టారు.

తిరిగి వస్తున్న 'ఓటర్లు'

1 min

30 మంది నక్సల్స్ లొంగుబాటు

9 మందిపై రూ.39 లక్షల రివార్డు వివరాలు వెల్లడించిన డిఐజి ఎస్కే మిత్ర, ఎస్పీ జితేంద్రయాదవ్

30 మంది నక్సల్స్ లొంగుబాటు

2 mins

తీహార్ జైలును పేల్చేస్తామని బెదరింపు!

ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో బాంబు బెదిరింపులు పెరిగాయి. ఇదే నెలలో నాలుగుసార్లు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి.

తీహార్ జైలును పేల్చేస్తామని బెదరింపు!

1 min

స్వాతి మలివాల్పై దాడి నిజమే

మద్యం కుంభకోణం కేసుతో సతమతమవుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి వివాదాల్లోకెక్కింది.

స్వాతి మలివాల్పై దాడి నిజమే

1 min

200పైగా విమానాల్లో చోరీలు

100రోజుల్లోనే వేలాది కిలోమీటర్లు ప్రయాణం దొంగతనాల్లో బయటపడిన నయాట్రెండ్

200పైగా విమానాల్లో చోరీలు

1 min

పతంజలి కేసులో మెడికల్ బోర్డు చీప్పై సుప్రీం ఆగ్రహం!

ఇండియన్ మెడికల్అసోసియేషన్ అధ్యక్షుడు డా. ఆర్వీ అశోకన్ చేసిన వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు తప్పు పట్టింది.

పతంజలి కేసులో మెడికల్ బోర్డు చీప్పై సుప్రీం ఆగ్రహం!

1 min

సార్వత్రిక ఎన్నికల వేళ సరిహద్దులో 'పాక్' డ్రోన్ల కలకలం!

దేశంలో లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన 60 రోజుల వ్యవధిలో సరిహద్దు భద్రతా దళం.. 49డ్రోన్లను కూల్చివేసింది

సార్వత్రిక ఎన్నికల వేళ సరిహద్దులో 'పాక్' డ్రోన్ల కలకలం!

1 min

'స్కార్పియన్' ఎట్టకేలకు అరెస్టు

పదివేల మందిని ఐరోపా, యుకె తరలించినట్లుగా అతడిపై కేసు

'స్కార్పియన్' ఎట్టకేలకు అరెస్టు

1 min

హెచ్సిఏ ఎథిక్స్ ఆఫీసర్గా జస్టిస్ ఈశ్వరయ్య హైదరాబాద్. మే 14.ప్రబాతవార: హైదరాబాద్ స్వీకరించారు.

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సిఏ) ఎథిక్స్ ఆఫీసర్గా విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య నియమితులయ్యారు.

హెచ్సిఏ ఎథిక్స్ ఆఫీసర్గా జస్టిస్ ఈశ్వరయ్య హైదరాబాద్. మే 14.ప్రబాతవార: హైదరాబాద్ స్వీకరించారు.

1 min

హోర్డింగ్ కూలిన ఘటనలో 14కు చేరిన మృతులు

బలమైన ఈదురు గా లులు ధాటికి ముంబ యిలోని భారీ హోర్డింగ్ ఒకటి కుప్పకూలిన విషయం తెలిసిందే.

హోర్డింగ్ కూలిన ఘటనలో 14కు చేరిన మృతులు

1 min

ప్రభుత్వ కంపెనీలన్నింటినీ ప్రైవేటీకరిస్తాం: పాక్ ప్రధాని షెహబాజ్

దేశంలోని వ్యూహాత్మక కంపెనీలు మినహా అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తామని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు.

ప్రభుత్వ కంపెనీలన్నింటినీ ప్రైవేటీకరిస్తాం: పాక్ ప్రధాని షెహబాజ్

1 min

భిన్న సామాజిక వర్గాలనుంచి మోడీకి నలుగురుప్రతిపాదకులు

సార్వత్రిక ఎన్నికల్లో వారణాసి బిజెపి అభ్యర్థిగా ప్రధానినరేంద్రమోడీ మం గళవారం గంగా సప్తమి పుష్యనక్షత్రం కలగలిసిన శుభముహూర్తంలో తన అఫిడవిట్పత్రాలు సమర్పించారు.

భిన్న సామాజిక వర్గాలనుంచి మోడీకి నలుగురుప్రతిపాదకులు

1 min

దేశంలో 'మోడీ కోడ్ 'అమలవుతోంది!

కేంద్ర ఎన్నికల సంఘం విధిం చిన నిబంధనలను ఉల్లంఘిస్తున్న బిజెపి ప్రజా ప్రతినిధులు, నాయకులపై ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని, ప్రధాని నరేంద్రమోడీ కూడా ఎన్నికల్లో నిబంధనలు ఉల్లంఘించారని టిఎంసి అభ్యర్థులు ఆరోపించారు.

దేశంలో 'మోడీ కోడ్ 'అమలవుతోంది!

1 min

దేశంలోని 13 విమానాశ్రయాలను పేల్చేస్తున్నాం..

దేశంలోని 13 విమానాశ్ర యాలను పేల్చి వేస్తున్నామంటూ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్ఎఫ్) కార్యాలయానికి ఇ-మెయిల్ వచ్చింది. వెంటనే అప్రమత్తమైన సిఐఎస్ఎఫ్ తనిఖీలు ప్రారం భించింది.

దేశంలోని 13 విమానాశ్రయాలను పేల్చేస్తున్నాం..

1 min

రష్యా రక్షణ మంత్రిని మార్చిన పుతిన్

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక నిర్ణయం ప్రకటించారు. రక్షణ మంత్రి సెర్గెయి షోయిగును పదవినుంచి తప్పించారు.

రష్యా రక్షణ మంత్రిని మార్చిన పుతిన్

1 min

నిజ్జర్ హత్య కేసులో ఆధారాల్లేవ్: జైశంకర్

నిజ్జర్ హత్యకేసుకు సంబం ధించి పనికొచ్చే సమాచారం ఏదీ భారత్ చేతికి అందలేదని విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్ పేర్కొన్నారు.

నిజ్జర్ హత్య కేసులో ఆధారాల్లేవ్: జైశంకర్

1 min

దున్నపోతుపై వచ్చి తొలి ఓటువేసిన యువకుడు

జీవితంలో తొలి ఓటు వేసిన ఒక యువకుడు ఈ సందర్భం తన జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోఎవాలనివనిఊత్నరీతిలోపోలింగ్ కేంద్రానికి వెళ్లాడు.

దున్నపోతుపై వచ్చి తొలి ఓటువేసిన యువకుడు

1 min

రాయబరేలితో విడదీయలేని బంధం: రాహుల్

తన తల్లి సోనియా గాంధీలు రాయ్ బరేలి ప్రజల జీవనస్థితిగతులు మెరుగు పరిచేందుకు ఎంతో కృషిచేసారన్నారు.

రాయబరేలితో విడదీయలేని బంధం: రాహుల్

1 min

Vaartha Hyderabad dergisindeki tüm hikayeleri okuyun

Vaartha Hyderabad Newspaper Description:

YayıncıAGA Publications Ltd

kategoriNewspaper

DilTelugu

SıklıkDaily

Vaartha – The National Telugu Daily from Hyderabad created history in the Media world in a very short span of time compared to any other newspaper

  • cancel anytimeİstediğin Zaman İptal Et [ Taahhüt yok ]
  • digital onlySadece Dijital
BASINDA MAGZTER:Tümünü görüntüle