Namaste Telangana Hyderabad - June 02, 2024Add to Favorites

Other Editions:

Telangana Hyderabad

Namaste Telangana Hyderabad - June 02, 2024Add to Favorites

Other Editions:

Telangana Hyderabad

Magzter Gold ile Sınırsız Kullan

Tek bir abonelikle Namaste Telangana Hyderabad ile 8,500 + diğer dergileri ve gazeteleri okuyun   kataloğu görüntüle

1 ay $9.99

1 Yıl$99.99

$8/ay

(OR)

Sadece abone ol Namaste Telangana Hyderabad

1 Yıl $25.99

bu sayıyı satın al $0.99

Hediye Namaste Telangana Hyderabad

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Dijital Abonelik
Anında erişim

Verified Secure Payment

Doğrulanmış Güvenli
Ödeme

Bu konuda

June 02, 2024

ప్రగతి నగరం

ప్రభుత్వం తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణల ఫలితంగా జీహెచ్‌ఎంసీ సహా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో అభివృద్ధి పరుగులు పెడుతున్నదని ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు.

ప్రగతి నగరం

2 mins

లవ్‌ స్టోరీ @ 1962

అమెరికా ఉపాధ్యక్ష పదవికి పోటీపడుతున్న కమలా హ్యారిస్‌ గురించి చాలానే విన్నాం. చాలానే చదివాం. కానీ, ఆమె తల్లిదండ్రుల ప్రేమ కథ గురించి మాత్రం కొద్దిమందికే తెలుసు. తల్లి శ్యామల అచ్చమైన మద్రాసీ. నూటికి నూరుపాళ్లు సంప్రదాయ కుటుంబం. తండ్రి డొనాల్డ్‌ హ్యారిస్‌ జమైకా పౌరుడు. ఆ ఇద్దరి పరిచయం, స్నేహం, ప్రేమ, పెళ్లి, విడాకులు.. అంతా, సినిమా కథను తలపిస్తుంది.

లవ్‌ స్టోరీ @ 1962

1 min

2 గంటలు.. 11 సెంటీమీటర్లు

అప్పటిదాకా భగభగమండే ఎండ.. వాన ఆనవాళ్లే లేవు.. కానీ, సాయంత్రం 4 గంటలు కాగానే ఒక్కసారిగా కారుమబ్బులు కమ్ముకున్నాయి.. అంతటా చీకటి అలుముకుంది. వర్షం పడుతుందేమో!

2 గంటలు.. 11 సెంటీమీటర్లు

1 min

కేంద్ర విద్యుత్‌ బిల్లు డేంజర్‌

కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త విద్యుత్‌ చట్టం అత్యంత ప్రమాదకరమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు.

కేంద్ర విద్యుత్‌ బిల్లు డేంజర్‌

3 mins

శ్రీవారి ఆలయంలో శాస్తోక్తంగా కోయిల్ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తీరు మంజనం శాస్తోక్తంగా జరిగింది.

శ్రీవారి ఆలయంలో శాస్తోక్తంగా కోయిల్ ఆళ్వార్‌ తిరుమంజనం

1 min

జోరు పెంచిన కథానాయకులు

ప్రస్తుతం తెలుగు అగ్ర కథానాయకులు సినిమాల వేగాన్ని పెంచారు. కరోనా సంక్షోభం సృష్టించిన నిర్లిప్త భావన నుంచి తేరుకుంటూ వరుస సినిమాలు అంగీకరిస్తున్నారు. గతంలో అగ్రహీరోల సినిమాలంటే ఏడాదికోసారి వచ్చే పండగలా భావించేవారు అభిమానులు. ఒక్కసారి బొమ్మ పడిపోయిందంటే సదరు హీరో సినిమా మళ్లీ ఎప్పుడొస్తుందో తెలియని అనిశ్చితిలో కాలం గడిపేవారు. ఇప్పుడు హీరోల ప్రాధామ్యాలు మారిపోయాయి. కరోనా క్రైసిస్‌ నేర్పిన పాఠంతో సినిమాల విషయంలో జాగు చేయకూడదనే నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తోంది. భవిష్యత్తు అనుకున్న విధంగా సాఫీగా ఉంటుందనే భరోసా లేకపోవడంతో ఎక్కువ సినిమాలతో అభిమానుల్ని అలరించడం..బాక్సాఫీస్‌ బరిలో తమ సత్తాచాటాలనే ఉద్ధేశ్యంతో వరుస సినిమాలకు ఉపక్రమిస్తున్నారు.

జోరు పెంచిన కథానాయకులు

1 min

జీవ చైతన్య నగరం హైదరాబాద్

ప్రపంచపు మేటి నగరాల్లో మన హైదరాబాద్ ఒక టిగా నిలవడం గర్వకారణం. ఇందుకోసం ముఖ్య మంత్రి కేసీఆర్ కృషి నిరూపమానం.

జీవ చైతన్య నగరం హైదరాబాద్

1 min

ఆర్‌సీబీ కల తీరేనా!

బంతికే భయం పుట్టేలా బాదగల విరాట్‌.. సిక్సర్లకు కొత్త అర్థం చెప్పిన డివిలియర్స్‌.. విధ్వంసానికి కేరాఫ్‌ అడ్రస్‌ అయిన ఫించ్‌.. పిట్టకొంచెం కూత ఘనంలా చెలరేగే పార్థివ్‌.. నిఖార్సైన ఆల్‌రౌండర్స్‌ మొయిన్‌ అలీ, మోరిస్‌.. పేస్‌ గన్స్‌ స్టెయిన్‌, ఉమేశ్‌, సిరాజ్‌.. స్పిన్‌ మాంత్రికులు జంపా, చాహల్‌.. ఇలా కాగితం మీద చూసుకుంటే.. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్‌సీబీ)ను మించిన జట్టు మరొకటి కనిపించదు. అయినా పుష్కర కాలంగా ఐపీఎల్‌ టైటిల్‌ కోసం తండ్లాడుతున్న విరాట్‌ సేన.. ఈ సారైనా తమ కల నెరవేర్చుకుంటుందేమో చూడాలి!

ఆర్‌సీబీ కల తీరేనా!

1 min

3.75 కోట్ల హవాలా సొమ్ము

భారీ ఎత్తున నగదును అక్రమంగా తరలిస్తున్న గుజరాత్ హవాలా ముఠాను హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మంగళవారం పట్టుకున్నారు.

3.75 కోట్ల హవాలా సొమ్ము

1 min

శశిరేఖా పరిచయం

'కళ్యాణ వైభోగం'లో తల్లి పాత్ర చేస్తున్నావని నా అభిమానులు కామెంట్ చేస్తున్నారు.స్టోరీని బట్టి మన పాత్ర ఉంటుంది. నేను నటిని. ఎలాంటి పాత్రనైనా చేయడం నా ధర్మం. కథ తెలిసే ఆ క్యారెక్టర్ ఒప్పు కొన్నా. నటనకు స్కోప్ ఉన్న పాత్రలు చేయడానికి ఎప్పుడూ ముందుంటా.

శశిరేఖా పరిచయం

1 min

పల్లెలకు ఆర్థిక అండ

రాష్ట్రం లో ప్రతి పల్లెను పరిపుష్టం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి.

పల్లెలకు ఆర్థిక అండ

1 min

అభివృద్ధికి మోకాలడ్డు!

కేంద్రం ప్రవేశపెట్టిన అనేక చట్టాలకు మద్దతునిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జాతీయ స్ఫూర్తిని ప్రదర్శిస్తుంటే.. కేంద్రం మాత్రం రాష్ర్టాల హక్కులను హరించేలా వ్యవహరిస్తూ ఫెడరల్‌ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నది.

అభివృద్ధికి మోకాలడ్డు!

1 min

సువర్ణ యాదాద్రి

లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబమ్‌.. తెలంగాణకు తలమానికమైన అత్యద్భుతమైన ఆధ్యాత్మిక పంచనారసింహక్షేత్రం.. ఆరు రాజగోపురాలు.. దివ్యవిమానం.. అష్టభుజ ప్రాకార మంటపాలు.. భక్తిభావం ఉట్టిపడేలా కృష్ణశిలల విగ్రహాలు.. బంగారు వర్ణంలో అద్దాల మంటపం.. చెప్పుకుంటూపోతే యాదాద్రి ఆలయ విశిష్టతలు ఎన్నెన్నో. రూ.1200 కోట్లతో సీఎం కేసీఆర్‌ చేపట్టిన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు తుదిదశకు చేరుకున్నది. ఇప్పటికే దాదాపు 90% పనులు కాగా, మిగతా పనులు త్వరగా పూర్తిచేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.

సువర్ణ యాదాద్రి

1 min

నారీ సాధికారతకు సైరీ

సాధికారతవైపు మహిళలు ఎన్ని అడుగులు వేస్తున్నా, ఉద్యోగంవైపు మాత్రం తక్కువే పడుతున్నాయి. ఒకవేళ తమకు నచ్చిన, తాము మెచ్చిన నౌకరీ దొరికినా, నిత్యం అనేక సమస్యలు మగువలను వెంటాడుతున్నాయి. మధ్య వయస్సుకు వచ్చేసరికి, కొలువు కన్నా ఇతర అంశాలు ముందు వరుసలోకి వచ్చి చేరుతున్నాయి. ఓవైపు ఎదుగుతున్న పిల్లలు, వారి చదువులు, ఆర్థిక వ్యవహారాలు.. మరోవైపు ఉద్యోగ బాధ్యతలు, ఇంటి పనులు వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఫలితంగా, రిటైర్‌ అయ్యేదాకా ఉద్యోగం చేయలేక మధ్యలోనే విరమిస్తున్న వనితలు ఎందరో! ఇలాంటి వారికి అండగా ఉంటున్నది ‘షీరోస్‌.ఇన్‌'. దీని వెనుక ఉన్నది ‘సైరీ చాహల్‌'.

నారీ సాధికారతకు సైరీ

1 min

డిజిటల్‌ అవ్వలు!

ఆన్‌లైన్‌ తరగతులు మొదలైన కొత్తల్లో ఇష్టంగా, శ్రద్ధగా పాఠాలు విన్న పిల్లలు ఇప్పుడు కష్టంగా భావిస్తున్నారు.

డిజిటల్‌ అవ్వలు!

1 min

పెళ్లి పీటలెక్కిన పూనమ్ పాండే

బాలీవుడ్ వివా దాస్పద నటి పూనమ్ పాండే వైవా హిళ బంధంలోకి అడుగుపెట్టింది.

పెళ్లి పీటలెక్కిన పూనమ్ పాండే

1 min

మళ్లీ కృష్ణమ్మ పరుగులు

శ్రీశైలానికి భారీగా వరద సాగరకు 2.25 లక్షల క్యూసెక్కులు నమస్తే తెలంగాణ నెట్వర్క్ కృష్ణమ్మ మళ్లీ పరుగులు తీస్తున్నది.

మళ్లీ కృష్ణమ్మ పరుగులు

1 min

కరోనా పరిక్షలు 20 లక్షలు

ప్రతిరోజు 60 వేల టెస్టులు. రికవరీ 78%, మరణాలు 1%లోపే. గురువారం 2,426 కేసులు

కరోనా పరిక్షలు 20 లక్షలు

1 min

అదాశర్మ పిల్లో పిల్లి కథ

సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య ఉదంతం తర్వాత సినీరంగంలో వేళ్లూనుకుపోయిన బంధుప్రీతి, తారల వారసుల ఆధిపత్య పోకడలపై విస్త్రతమైన చర్చ జరుగుతోంది.

అదాశర్మ పిల్లో పిల్లి కథ

1 min

భూమి పుత్రుడా వందనం

వీర రుద్రుల భూమి యెవనిది? నీరు ఎవనిది? నింగి యెవనిది? భోగమెవనిది? యోగ మెవనిది? భుక్తి కరువుకు మూలమెవ్వడు?

భూమి పుత్రుడా వందనం

1 min

అనుభవదారు కాలమ్‌పెట్టేదిలేదు

కౌలురైతుల విషయంలో మా విధానం స్పష్టం

అనుభవదారు కాలమ్‌పెట్టేదిలేదు

1 min

వాయుసేనలోకి రాఫెల్‌ ఫైటర్స్‌

వాయుసేనలోకి రాఫెల్‌ ఫైటర్స్‌

వాయుసేనలోకి రాఫెల్‌ ఫైటర్స్‌

1 min

పిల్లల లంచ్‌బాక్స్‌.. పెద్దలకు పరీక్ష!

ప్రస్తుతానికైతే కొవిడ్‌ కాలం నడుస్తున్నది. ఆన్‌లైన్‌ క్లాసులతో ఇల్లే ఓ తరగతి గదిలా మారిపోయింది.

పిల్లల లంచ్‌బాక్స్‌.. పెద్దలకు పరీక్ష!

1 min

ఇక పోరాటమే

రాష్ట్ర హక్కుల విషయంలో రాజీ ప్రసక్తే లేదు

ఇక పోరాటమే

1 min

కండ్లముందు మహాద్భుతం

కండ్లముందు మహాద్భుతం

కండ్లముందు మహాద్భుతం

2 mins

చట్టం సూపర్‌

రైతుకు మట్టి వాసననిచ్చిన నేల.. మధ్యతరగతి జీవికి వెలుగు బతుకైన నేల.. మనిషికి బతుకుతనాన్నిచ్చిన ఈ నేలకు.. శతాబ్దాలుగా పడిన సంకెళ్లను తెంచడానికి భూమి పుత్రుడు.. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సాహసోపేతంగా వేసిన అడుగు నూతన రెవెన్యూ చట్టం తెలంగాణమంతటా ఆకాశమంత సంబురాన్ని తెచ్చింది.

చట్టం సూపర్‌

1 min

ప్రజాబాంధవి.. ధరణి

భూ సంస్కరణలను చానలైజ్‌ చేయాలని గతంలో అనేక ప్రభుత్వాలు ప్రయత్నించాయి. అయితే 20వ శతాబ్దం నుంచే ఐటీ మొదలైనా, రెవెన్యూ వ్యవస్థలో దానిని ప్రవేశపెట్టడంలో గత ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి. ముందే సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఉంటే వ్యవస్థ ఇంత దారుణంగా ఉండేది కాదు. - సీఎం కేసీఆర్‌

ప్రజాబాంధవి.. ధరణి

1 min

మెదక్‌ అదనపు కలెక్టర్‌ అరెస్టు

సామాన్య రైతుల భూసమస్యలకు సత్వర పరిష్కారం లభించేలా ముఖ్యమంత్రి కేసీఆర్‌ రెవెన్యూ సంస్కరణలు తెస్తున్నా అధికారుల్లో మార్పు కన్పించట్లేదు.

మెదక్‌ అదనపు కలెక్టర్‌ అరెస్టు

1 min

బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య

బుల్లితెర నటి శ్రావణి బలవన్మరణానికి పాల్ప డింది. సంచలనం సృష్టించిన ఈ సంఘటన మంగళవారం రాత్రి ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మధురానగర్ లో చోటు చేసు కుంది.

బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య

1 min

జాయింట్‌ రిజిస్ట్రార్లుగా ఎమ్మార్వోలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని ఎమ్మార్వోలందరినీ జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్లుగా మారుస్తున్నట్టు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. బుధవారం అసెంబ్లీలో నూతన రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టిన సందర్భంగా మాట్లాడుతూ తాసిల్దార్‌గా, జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌గా కూడా రెండు విధులనూ నిర్వహిస్తారని తెలిపారు. నూతన రిజిస్ట్రేషన్‌ విధానంపై సీఎం కేసీఆర్‌ చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే..

జాయింట్‌ రిజిస్ట్రార్లుగా ఎమ్మార్వోలు

2 mins

Namaste Telangana Hyderabad dergisindeki tüm hikayeleri okuyun

Namaste Telangana Hyderabad Newspaper Description:

YayıncıTelangana Publications Pvt.Ltd

kategoriNewspaper

DilTelugu

SıklıkDaily

Namasthe Telangaana Hyderabad Telugu Edition - తెలంగాణా టుడే తెలంగాణలోని హైదరాబాద్ నుండి ప్రచురించబడింది, మేము హైదరాబాద్ మరియు తెలంగాణా, ఇక్కడి రాజకీయాలు, అభివృద్ధి చెందుతున్న వ్యాపార కేంద్రాలు, IT హబ్‌లు మరియు అత్యాధునికమైన వార్తలతో పాటు రోజువారీ విస్తృతమైన వార్తలు మరియు వీక్షణలతో పాటు బ్రేకింగ్ న్యూస్, సమయానుకూల నవీకరణలు మరియు విస్తృతమైన కవరేజీని అందిస్తున్నాము. భారతదేశంలోని అతి పిన్న వయస్కుడైన రాష్ట్రంలో రూపొందించబడిన సాంకేతికత, రవాణా మరియు పౌర సమస్యలు, వివిధ రంగాలలో అభివృద్ధి ప్రాజెక్టులు, హైదరాబాద్‌ను నిర్వచించే వారసత్వం, ఉత్తేజకరమైన క్రీడా ఈవెంట్‌లు, టాలీవుడ్ సంచలనాత్మక చలనచిత్రాలు మరియు మరిన్ని.

  • cancel anytimeİstediğin Zaman İptal Et [ Taahhüt yok ]
  • digital onlySadece Dijital
BASINDA MAGZTER:Tümünü görüntüle