Sakshi Andhra Pradesh - December 30, 2020Add to Favorites

Sakshi Andhra Pradesh - December 30, 2020Add to Favorites

Go Unlimited with Magzter GOLD

Read Sakshi Andhra Pradesh along with 9,000+ other magazines & newspapers with just one subscription  View catalog

1 Month $9.99

1 Year$99.99 $49.99

$4/month

Save 50%
Hurry, Offer Ends in 12 Days
(OR)

Subscribe only to Sakshi Andhra Pradesh

Buy this issue $0.99

Gift Sakshi Andhra Pradesh

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

Verified Secure Payment

Verified Secure
Payment

In this issue

December 30, 2020

రాణి వేలు నాచ్చియార్‌

నయనతార యువరాణిగా మారనున్నారు. అది కూడా బ్రిటిష్‌వారిపై పోరాడిన మొట్టమొదటి మహారాణిగా మారడానికి సిద్ధమవుతున్నారు. రాణి పేరు ‘వేలు నాచ్చియార్‌’. తమిళనాడులోని రామనాథపురానికి చెందిన రాణి తను.

రాణి వేలు నాచ్చియార్‌

1 min

భారత్ లోకి కరోనా కొత్త వేరియంట్

యూకేలో బయటపడియూరపన్ను వణికి స్తున్న కరోనా కొత్త వేరియంట్ భారత్ లో కూడా కనిపించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రక టించింది. యూకే నుంచి వచ్చిన ప్రయాణి కులకు పరీక్షలు నిర్వహించగా.. ఆరుగురికి కరోనా కొత్త స్ట్రయిన్ పాజిటివ్ గా తేలిందని తెలిపింది. వీరిని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఐసోలేషన్లో ఉంచాయని వెల్లడించింది.

భారత్ లోకి కరోనా కొత్త వేరియంట్

1 min

ఇదీ మా ఎజెండా

మరోసారి ప్రభుత్వానికి స్పష్టంచేసిన రైతు సంఘాలు • సాగు చట్టాల రద్దు, ఎమ్మెస్పీకి చట్టబద్ధత.. • నేడు ప్రభుత్వం, రైతు సంఘాల చర్చలు

ఇదీ మా ఎజెండా

1 min

నో పార్టీ.. ఓన్లీ సేవ

రాజకీయపార్టీ స్థాపనపై వస్తున్న ఊహాగానాలకు తమిళనాడు సూపర్‌స్టార్ రజనీకాంత్ తెరదించేశారు. ఈనెల 31న పార్టీని ప్రకటించడం లేదని తెలిపారు.ఎన్నికల రాజకీయాలకు దూరంగా.. ప్రజా సేవకు దగ్గరగా భావిజీవితాన్ని గడుపు తానని రజనీ మంగళవారం స్పష్టం చేశారు.క్షమించాలని అభిమానులను కోరారు.

నో పార్టీ.. ఓన్లీ సేవ

1 min

రైల్వే ఆధునీకరణలో నిర్లక్ష్యం

గత ప్రభుత్వాలపై ప్రధాని విమర్శ

రైల్వే ఆధునీకరణలో నిర్లక్ష్యం

1 min

కర్ణాటక మండలి డిప్యూటీ చైర్మన్ ధర్మేగౌడ ఆత్మహత్య

కర్ణాటక విధాన పరిషత్ డిప్యూటీ చైర్మన్ ధర్మేగౌడ రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. చిక్కమగళూరు జిల్లా గుణ సాగర సమీపంలో రైలు పట్టాలపై భౌతికకా యం కనిపించింది. సోమవారం అర్ధరాత్రి 12.30 సమయంలో రైలు కింద పడినట్లు అనుమానిస్తున్నారు. కాగా, సీఎం యడియూ రప్ప తదితరులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

కర్ణాటక మండలి డిప్యూటీ చైర్మన్ ధర్మేగౌడ ఆత్మహత్య

1 min

Read all stories from Sakshi Andhra Pradesh

Sakshi Andhra Pradesh Newspaper Description:

PublisherJagati Publications Ltd,

CategoryNewspaper

LanguageTelugu

FrequencyDaily

AP Today Telugu News ePaper Online, Andhra Pradesh (AP) Telugu News, Breaking News Online, Today’s Andhra Political News Live Updates in Telugu, AP News, Crime And Accident Telugu News Headlines

  • cancel anytimeCancel Anytime [ No Commitments ]
  • digital onlyDigital Only