Heartfulness Magazine Telugu - November 2024
In this issue
ప్రియమైన పాఠకులారా, గత రెండేళ్ళలో, మంచితనం, ప్రేమ, కరుణ, అంతర్ దృష్టి మరియు హృదయం వంటి పదాలు అన్ని విభాగాల్లోని కార్యాలయాలలో ప్రధాన స్రవంతిగా చర్చల్లోకి నిశ్శబ్దంగా ప్రవేశిస్తున్నాయని మేము గమనించాము. కొన్ని సంవత్సరాల క్రితం, మేము ఒక కార్పొరేట్
సంస్థలో మొదటి చీఫ్ హార్ట్ ఆఫీసర్ని కలిసాము మరియు మన రచయితలలో ఒకరైన క్రిస్టియానా డైక్మన్ ఇలా అన్నారు, "ట్రామా అనేది మనం మన బ్లూప్రింట్ నుండి, మన ఆత్మ నుండి, మన హృదయం నుండి విడిపోవడం." ఈ చైతన్యం వైద్య ప్రపంచంలోకి
కూడా వ్యాపిస్తోంది. తగినంత మార్పు కూడా జరుగుతోంది. మన ఈ నవంబర్ సంచికలో, హృదయంలోని అంతర్లీనమైన మంచితనం గురించి చాలా చోట్ల కనిపిస్తుంది. ప్రేమ మరియు
ఆచరణాత్మక పద్ధతులపై దాజీ దృష్టి సారించారు. చిత్రా బెనర్జీ దివాకరుని గారి నవలలో ధీరత్వము, ప్రేమ గల స్త్రీల గురించి, శాంతి ఉద్యమంలో రాబోయే మానవ అవగాహనలోని మార్పుపై J. ఫ్రెడరిక్ ఆర్మెంట్ గారితో చర్చ, ఆధునిక కాలపు అన్వేషకురాలిగా ఉన్న ఎలిజబెత్ కపువాయిలానీ లిండ్సే, గర్భధారణ, గర్భవతి మరియు ప్రసవం గురించి క్రిస్టియానా డైక్మన్ గారు
అందిస్తున్న అవగాహన, ఇతరుల ప్రవర్తనపై మన అంగీకారాన్ని విస్తృతం చేయడంలో ఇచాక్ అడిజెస్ గారి అనుభవం, అలైన్డె వినే గారు చూపించిన ప్రాకృతిక ప్రజ్ఞా వేడుక, దివినుండి దిగివచ్చిన పుష్పం గురించి సారా బబ్బర్ గారి అందమైన కథ మరియు శ్రవణ్ బందా గారి ఆయుర్వేదిక బహూకరణ. ప్రతి ఒక్కరికీ ఏదో ఒకటి ఉంది! మేము మీ నుండి వినడానికి ఇష్టపడుతున్నాము. కాబట్టి దయచేసి మీ ఉత్తరాలు మరియు కథనాలను మాతో Contriutes@heartfulnessmagazine.comలో పంచుకోండి.
Heartfulness Magazine Telugu Description:
Publisher: Sahaj Marg Spirituality Foundation
Category: Religious & Spiritual
Language: Telugu
Frequency: Monthly
Welcome to Heartfulness eMagazine, a monthly magazine in which we explore everything from self-development and health, relationships with family and friends, how to thrive in the workplace, to living in tune with nature. We also bring you inspiration from the lives of people who have made a difference to humanity over the ages. This magazine is brought to you by Sahaj Marg Spirituality Foundation, a non-profit organization.
We also look forward to hearing from you.
Send your letters and feedback to contributions@heartfulnessmagazine.org
subscriptions@heartfulnessmagazine.org
http://www.heartfulnessmagazine.org/subscriptions
Heartfulness website: http://en.heartfulness.org/
- Cancel Anytime [ No Commitments ]
- Digital Only