Heartfulness Magazine Telugu - October 2023Add to Favorites

Heartfulness Magazine Telugu - October 2023Add to Favorites

Subscribe to Heartfulness Magazine Telugu

Gave Heartfulness Magazine Telugu

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digitalt abonnement
Umiddelbar tilgang

Verified Secure Payment

Verifisert sikker
Betaling

I denne utgaven

ఆక్టోబరు 10 తేదీ ప్రపంచ మానసిక దినోత్సవంగా గుర్తించారు. మానసిక ఆరోగ్య పరిరక్షణ దిశగా దృష్టిని,
కృషిని మళ్ళించడం కోసం ఉద్దేశించినది. మానసిక సంక్షేమం అన్నది చాలా సంస్కృతులలో ఒక నిషిద్ధమైన అంశంగానే మిగిలిపోయింది. మానసిక ఆరోగ్య పరిరక్షణ కోసం యోగా, ఆయుర్వేదాతో పాటు, చైనీయుల సంప్రదాయ వైద్యవిధానం, ఇంకా మరికొన్ని ప్రాచీన పద్ధతులు విభిన్నమైన విధానాలను అనుసరించాయి. అవి మనసు, భావోద్వేగాలు, శరీరాన్ని కలిపి నయం చేస్తాయి. మనసు, భావోద్వేగాలకు సూక్ష్మమైన శక్తి సాధనలు అందిస్తూ, మానసిక సంక్షేమాన్ని అత్యున్నతమైన మనోస్థితులకు, చైతన్య వికాసానికి చేసే యాత్రగా పరిగణిస్తుంది.

ఈ సంచికలో మానసిక ఆరోగ్యం గురించి మరింత లోతుగా అధ్యయనం చేద్దాం. మనిషి సంపూర్ణంగా
తయారయే విధానం గురించి, యువత మానసిక ఆరోగ్య పరిరక్షణకు తగిన వాతావరణం ఏర్పరచడం గురించీ పూజ్య దాజీ, ఆయుర్వేదాచార్య శ్రీ వర్మ మానసిక ఆరోగ్యానికి ఆయుర్వేదం అందించిన ఆచరణీయమైన విధానాలను, కళ ద్వారా మనస్సు నెమ్మదించి రుగ్మత నయం కాగలదని సిద్ధార్థ షా వివరించారు. అక్కర లేని సామాను పోగుచేసుకున్న ఇంటికి వాటి నుండి విముక్తి కలిగించడం గురించి థామస్ స్టాన్లీ, ఉన్న స్థలాన్ని సర్డుకోవడం ఎంతో విలువైనదని మేరీ కెరిగన్, హాజరీలో అక్కడ ఉండడం గురించి వేదో ఛటర్జీ, అంతరంగంలోని వెలుగును ప్రకాశింపచేయడం గురించి మమతా సుబ్రహ్మణ్యం మనతో పంచుకున్నారు. లేతవయసులో ఎదురైన అనుభవాలు ఇప్పటి మానసిక స్థితిని ఏవిధంగా ప్రభావితం చేస్తాయో ఐజక్ అడిజెస్, విజయం సాధించిన తర్వాత అలసిపోయి నిర్వీర్యమయే పర్యవసానం గురించి పరిధి సింగ్ వర్ణించారు. పిల్లల పెంపకానికి పంచ సూత్రాలు కాజల్, ప్రశాంతత గురించి ఎమర్సన్ వివరిస్తున్నారు. మీ మానసిక స్థితిని మరో స్థాయికి తీసుకువెళ్ళడానికి మీరు ఈ రోజు ఏమి చేద్దాం అనుకుంటున్నారు? మీ ఆలోచనలనుcontributions@heartfulnessmagazine.com.లో మాతో పంచుకోవడం మరచిపోకండి.

Heartfulness Magazine Telugu Description:

UtgiverSahaj Marg Spirituality Foundation

KategoriReligious & Spiritual

SpråkTelugu

FrekvensMonthly

Welcome to Heartfulness eMagazine, a monthly magazine in which we explore everything from self-development and health, relationships with family and friends, how to thrive in the workplace, to living in tune with nature. We also bring you inspiration from the lives of people who have made a difference to humanity over the ages. This magazine is brought to you by Sahaj Marg Spirituality Foundation, a non-profit organization.

We also look forward to hearing from you.
Send your letters and feedback to contributions@heartfulnessmagazine.org
subscriptions@heartfulnessmagazine.org
http://www.heartfulnessmagazine.org/subscriptions
Heartfulness website: http://en.heartfulness.org/

  • cancel anytimeKanseller når som helst [ Ingen binding ]
  • digital onlyKun digitalt
RELATERTE MAGASINERSe alt