Heartfulness Magazine Telugu - November 2023Add to Favorites

Heartfulness Magazine Telugu - November 2023Add to Favorites

Subscribe to Heartfulness Magazine Telugu

Gave Heartfulness Magazine Telugu

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digitalt abonnement
Umiddelbar tilgang

Verified Secure Payment

Verifisert sikker
Betaling

I denne utgaven

చేతికి చిక్కని స్వీయ అంగీకారం అనే ఈ భాండాగారాన్ని మనం సులువుగా కనుగొనడానికి వీలు కల్పిస్తూ ఈ మాసం సంచికలో మన రచయితలందరూ తమ తమ అనుభవాలను, పద్ధతులను మనతో పంచుకుంటున్నారు. మిమ్మల్ని మీరు, ఇతరులను స్వీకరించగలిగే విధానాలను పూజ్య దాజీ, ఆయుర్వేదం గురించి శ్రీ వర్మ, తన సంక్షేమాన్ని ఏ విధంగా కాపాడుకో గలుగుతోందో భారతీయ నటి తన్య మానిక్తల వివరించగా, తెర (స్క్రీన్)కు అంటిపెట్టుకు పోయే సమయాన్ని ఎలా తగ్గించుకున్నారో ట్రెవర్ వెల్ట్-మన్, సువాసనలగుండా మనలను పియర్ రావన్ తీసుకుపోగా, చర్మ సంరక్షణకు చక్కని చిట్కాలను ప్రసాద్ వెలుతనార్ అందించారు. రోజూవారీ జీవితంలో ధ్యానం ఏ విధంగా సహాయ పడుతుందో పియర్మీన్ వర్ణించారు. నవీకరణం, ప్రతిభను ప్రోత్సహిస్తున్నారు ఐజక్అ డిజెస్. ఉద్దేశాల నిర్వహణలో సానుకూలమైన భావనల పాత్ర, సహకారం గురించి మియా బార్న్స, ఇంటిలోపల వినియోగించే మొక్కలను, ప్రాదేశికంగా పెరిగిన చెట్లను మనం నివసించే చోట, పనిచేసే చోట పెంచుకోవడం ద్వారా పొందే ప్రయోజనాలను శ్రవణ్ బందా పంచుకున్నారు.బుద్ధుని వెతుకుతూ తన ప్రేమను ఎలా కనుగొన్నారో జాష్బు ల్రిస్ తన కధనంలో వర్ణించారు. చివరగా, అన్ని సంస్కృతులలోనూ ఋతుస్రావ ప్రభావానికి లోనైన స్త్రీమూర్తులను బలపరచడం ద్వారా స్త్రీత్వాన్ని అంగీకరిద్దాం అని ఐషు శివా ఒక అభ్యుదయవాద ప్రతిపాదన చేశారు.

Heartfulness Magazine Telugu Description:

UtgiverSahaj Marg Spirituality Foundation

KategoriReligious & Spiritual

SpråkTelugu

FrekvensMonthly

Welcome to Heartfulness eMagazine, a monthly magazine in which we explore everything from self-development and health, relationships with family and friends, how to thrive in the workplace, to living in tune with nature. We also bring you inspiration from the lives of people who have made a difference to humanity over the ages. This magazine is brought to you by Sahaj Marg Spirituality Foundation, a non-profit organization.

We also look forward to hearing from you.
Send your letters and feedback to contributions@heartfulnessmagazine.org
subscriptions@heartfulnessmagazine.org
http://www.heartfulnessmagazine.org/subscriptions
Heartfulness website: http://en.heartfulness.org/

  • cancel anytimeKanseller når som helst [ Ingen binding ]
  • digital onlyKun digitalt
MAGZTER I PRESSEN:Se alt
RELATERTE MAGASINERSe alt