Heartfulness Magazine Telugu - July 2023
I denne utgaven
ఆరోగ్యం, స్వస్థతకు సంబంధించిన విభిన్న విశేషకాలపై ఈ జూలై మాసంలో మన రచయితలు దృష్టి సారించారు. వ్యక్తులను, సమాజాలను, సంస్థలను, వాతావరణాన్ని అన్నింటినీ శాంతపరచి, స్వస్థత చేకూర్చడం గురించి తమ అభిప్రాయాలను మనతో పంచుకుంటున్నారు. స్వస్థత చేకూర్చడంలో ప్రేమ యొక్క పాత్ర, వాతావరణ సమతుల్యతకు ముఖ్యమైన అంశాలను ఏవిధంగా గుర్తించగలం, మనలను యోగా, ధ్యానం ఎలా శాంతపరచగలవు, ఇంకా యుద్ధాలతో చితికి పోయిన పేద దేశాలను ఏవిధంగా శాంతి బాట పట్టించగలం – ఇలా ప్రతి ఒక్క అంశమూ ప్రస్తుతమున్న పరిస్థితిని ఏదో విధంగా సవాలు చేస్తున్నదే. వీరి రచనలు మన ఆలోచనలను రంజింప చేసి, అంతర్-దృష్టిని మనలో పెంపొందించి, కాలక్షేపం చేస్తున్న మనలను క్రియాత్మకంగా కార్యోన్ముఖులను
కావిస్తాయి.
Heartfulness Magazine Telugu Description:
Utgiver: Sahaj Marg Spirituality Foundation
Kategori: Religious & Spiritual
Språk: Telugu
Frekvens: Monthly
Welcome to Heartfulness eMagazine, a monthly magazine in which we explore everything from self-development and health, relationships with family and friends, how to thrive in the workplace, to living in tune with nature. We also bring you inspiration from the lives of people who have made a difference to humanity over the ages. This magazine is brought to you by Sahaj Marg Spirituality Foundation, a non-profit organization.
We also look forward to hearing from you.
Send your letters and feedback to contributions@heartfulnessmagazine.org
subscriptions@heartfulnessmagazine.org
http://www.heartfulnessmagazine.org/subscriptions
Heartfulness website: http://en.heartfulness.org/
- Kanseller når som helst [ Ingen binding ]
- Kun digitalt