

Vaartha Hyderabad - March 21, 2025

Vaartha Hyderabad Newspaper Description:
الناشر: AGA Publications Ltd
فئة: Newspaper
لغة: Telugu
تكرار: Daily
Vaartha – The National Telugu Daily from Hyderabad created history in the Media world in a very short span of time compared to any other newspaper
إلغاء في أي وقت [ لا التزامات ]
رقمي فقط
في هذه القضية
March 21, 2025
వారం - వర్ణ్యం
వార్తాఫలం
1 min
నేటి నుంచి 3 రోజులు వర్షాలు
రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలో ప్రజలు అల్లాడిపోతున్నారు.

1 min
టీషర్ట్లు వేసుకొని సభకు రాకండి: స్పీకర్
ప్రతిపక్ష పార్టీ ఎంపిలు నినాదాలు రాసి ఉన్న టీ షర్టులు ధరించి లోక్సభకు రావడంపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అసహనం వ్యక్తం చేశారు.

1 min
కేంద్ర ప్రభుత్వంపై మస్క్ 'ఎక్స్' దావా!
కంటెంట్ బ్లాక్చేసే అధికారం లేదని వాదనలు

1 min
మహబూబ్ నగర్ లో బైపాస్ రోడ్డు నిర్మించండి
కేంద్రమంత్రిని కలిసిన ఎంపి డికె అరుణ, ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి

1 min
కేంద్రమంత్రి బండి సంజయ్కు హైకోర్టులో భారీ ఊరట.. కేసు కొట్టివేత
కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్క హైకోర్టులో భారీ ఊరట లభించింది.
1 min
'దబిడ దిబడ' పాట డాన్స్టెప్స్పై రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్
'డబిడ దిబడ' పేరుతో రూపొం దించిన తెలుగుపాటపై రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ అయింది.
1 min
మరింత ఉత్సాహంగా పనిచేయాలి
కొత్తగా ఎన్నికైన బిజెపి ఎమ్మెల్సీలతో కేంద్రమంత్రి అమిత్ ఢిల్లీలో కలిసిన ఎమ్మెల్సీలు మల్క కొమరయ్య, అంజిరెడ్డి
1 min
వరంగల్ బల్దియాకు రూ,1071.48 కోట్ల బడ్జెట్ ఆమోదం
వరంగల్ మహానగరపాలక సంస్థకు సంబంధించిన 202526 సంవత్సరానికి గాను ముసాయిదా బడ్జెట్ రూ. 1071 కోట్ల 48 లక్షల అంచనాలను మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన ఈ పాలక వర్గం ఆమోదించింది.

1 min
ముగిసిన ఇంటర్ ప్రధాన పరీక్షలు
రేపటి నుంచి ప్రారంభం కానున్న మూల్యాంకనం 19 కేంద్రాల్లో కొనసాగనున్న స్పాట్ వాల్యుయేషన్
1 min
సరస్వతి పుష్కరాల అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి
ఇబ్బందులు కలగకుండా సమగ్ర ప్రణాళిక రూపొందించాలి దేవాదాయ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజా రామయ్యర్

1 min
చాహల్ ధనశ్రీలకు విడాకులు మంజూరు!
టీమిండియా క్రికెటర్ యజువేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ వివాహ బంధానికి తెరపడింది.

1 min
26 రోజులు.. ఐదు షిఫ్టులు
సవాలుగా మారిన నీటిఊట, మట్టి తొలగింపు ఎస్ఎల్బిసిలో నిరంతరంగా రెస్క్యూ ఆపరేషన్

1 min
హమాస్తో సంబంధాలు: భారతీయ విద్యార్థి అరెస్ట్
హమాస్తో సంబంధాలు న్నాయన్న ఆరోపణలపై ఒక భారతీయ విద్యా ర్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలు స్తోంది.

1 min
إلغاء في أي وقت [ لا التزامات ]
رقمي فقط