Telugu Muthyalasaraalu - July 2024
Telugu Muthyalasaraalu - July 2024
انطلق بلا حدود مع Magzter GOLD
اقرأ Telugu Muthyalasaraalu بالإضافة إلى 9,000+ المجلات والصحف الأخرى باشتراك واحد فقط عرض الكتالوج
1 شهر $9.99
1 سنة$99.99 $49.99
$4/ شهر
اشترك فقط في Telugu Muthyalasaraalu
سنة واحدة$11.88 $0.99
شراء هذه القضية $0.99
في هذه القضية
Chittoor
ప్రభుత్వ బడి నుంచి ఐఏఎస్ స్థాయికి ఎదగిని వైనం
ప్రజా సేవే ధ్యేయంగా సివిల్స్కు వైపు దృష్టి
1 min
కాణిపాకం ఆలయ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత
భక్తులకు, ఉభయదారులకు ఎలాంటి సమస్యలు రానీయకండి పూతలపట్టు ఎమ్మెల్యే మురళిమోహన్ సూచన
1 min
జాతీయ లోక్ అదాలత్ ద్వారా ఉచిత న్యాయం పొందవచ్చు
జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఇ.బీమారావు సూచన
2 mins
సిఎంగా చంద్రబాబు ప్రమాణం.. పవన్ కళ్యాణ్, లోకేశ్ తదితరులు ప్రమాణం శ్రీ నరేంద్ర మోదీ గారి సమక్షంలో...
ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభు త్వం కొలువుదీరింది.
2 mins
కొలువుదీరిన మోదీ సర్కార్.. 72 మందితో క్యాబినెట్
30 మంది క్యాబినెట్ మంత్రులు.. 41 మందికి సహాయ హెూదా..
3 mins
ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 16,347 పోస్టులతో మెగా డిఎస్సీ!
ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు.. తొలిసంత కం మెగా డీఎస్సీపై పెట్టారు. మొత్తం 16,347 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ను త్వరలో విడుదల చేయనున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
2 mins
ఏపీ స్పీకర్ అయ్యన పాత్రుడు
మంత్రివర్గ ప్రమాణ స్వీకారం తర్వాత ఏపీ శాసనసభకు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయించారు.
1 min
హిందూమతంలో పవిత్ర సంఖ్య 108 ప్రాముఖ్యత - భువనేశ్వరి మారేపల్లి, 9550241921
హిందూమతంలో 108 సంపూర్ణతకు చిహ్నంగా భావిస్తారు. 108లో 8 ఎప్పుడూ శరీరం తయారవడానికి ఉండే 8 తత్వాలని సూచిస్తుంది.
3 mins
అర్జీలను సకాలంలో అర్థవంతంగా పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ ధ్యాన చంద్ర
ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో వచ్చిన అర్జీలను సకాలంలో అర్థవంతమైన పరిష్కారం చూపాలని, లేనిచో చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ ధ్యాన చంద్ర హెచ్ఎం అధికారులను ఆదేశించారు.
1 min
తిరుమల దర్శనం టికెట్, లడ్డూ ధరలు తగ్గుదల.. టీటీడీ ఏం చెప్పింది?
తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ అధికారిగా బాధ్యతలు చేపట్టిన జె. శ్యామలరావు దేవస్థానం పరిధిలోని అన్ని విభాగాలను తనిఖీ చేస్తున్నారు.
1 min
భోజనం చేసేటప్పుడు ఈ నియమాలను పాటిస్తున్నారా..? లేకపోతే నష్టమే..!
కోటి విద్యలు కూటి కొరకేనని అంటారు. ఎన్ని విద్యలు చది వినా, ఎన్ని వ్యాపారాలు చేసినా అది కూటికొరకే. అన్నం పరబ్రహ్మ స్వరూపము.
1 min
ఏపీలో అప్పులు అక్షరాలా 14 లక్షల కోట్లు
ఏపీ అప్పులు అన్ని లక్షల కోట్లా ? తెచ్చిన అప్పులకు రోజూ వారీ వడ్డి ఒక అంచనా ప్రకారం చూస్తే 250 కోట్ల నుంచి మూడు వందల కోట్ల రూపాయలు అని అంటున్నారు.
2 mins
శబరిమలలో రోప్ కార్ సౌకర్యం కోసం కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖ అనుమతి
ఈ ప్రాజెక్టుకు కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది.
1 min
పాపం పుణ్యం ఏమీ ఎరుగని పువ్వుల్లారాలి!
పాపం పుణ్యం ఏమీ ఎరుగని పువ్వుల్లారాలి!
1 min
టార్గెట్ 100 డేస్.. : అన్న క్యాంటీన్లు ఎన్నంటే!
రాష్ట్రంలో కూటమి సర్కారు కొలువు దీరింది. ఆ వెంటనే వడివడిగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కార్యాచరణ ప్రారంభించారు.
1 min
ఆన్లైన్ గేమ్స్ మాయలో నేటితరం.. జీవితాలు నాశనం..!
వామనగుంటలు లెక్కలు నేర్పేవి. తొక్కుడుబిళ్ల పిక్కకు బలాన్నిచ్చేది.
2 mins
రోజు కాఫీ, టీ బదులుగా వీటితో మొదలు పెట్టండి.. హుషారుగా ఆరోగ్యంగా ఉంటారు..
నేటి బిజీ లైఫ్ స్టైల్లో డైట్పై శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. ఎక్కువగా ఇనిస్టెంట్ ఆహారంపై ఎక్కువగా ఆధారపడుతున్నారు
1 min
రోజూ 30 నిమిశాలు నడిస్తే.. 20 ఏళ్ల ఆయుశ్శు పెరుగుతుంది..!
ఏ కష్టం లేకుండా ఈ వ్యాయామాన్ని మనం చేసుకోవచ్చు. కాళ్లు చాలా బలహీనంగా లేనంత వరకు ఎవ్వరైనా ఈ వ్యాయామాన్ని చయవచ్చు.
1 min
రాచగున్నేరీలో విద్యార్థులకు కిట్స్ పంపిణీ
శ్రీకాళహస్తి మండలం, రాచగున్నేరి పంచాయతీలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు గురువారం కిట్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
1 min
రెవిన్యూ, వసతి, ఐటి విభాగాలను సమీక్షించిన టీటీడీ ఈవో
రద్దీ సమయంలో బయట క్యూ లైన్లను పర్యవేక్షించడానికి ప్రత్యేక ఏఈవో
1 min
భగవద్గీత సందేశం.. సమాజానికి హితోపదేశం
భగవద్గీత హిందూ మతంలో గౌరవనీయమైన గ్రంథం. ఇందులో 18 అధ్యాయాలు మరియు ఏడు వందల శ్లోకాలు ఉన్నాయి.
2 mins
ఏపీలో పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి.
1 min
యోగా సాధన దైనందిన జీవితంలో భాగం కావాలి : ఆర్ ఓ పెంచల కిషోర్
యోగా ను మన దైనందిన జీవితంలో కొంత సమయం కేటాయించి అలవర్చుకోవడం ద్వారా శారీరక, మానసిక ఒత్తిడిని జయించి దృఢంగా ఆరోగ్యంగా ఉంటారని జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్ పేర్కొన్నారు
1 min
ప్రజలకు చేరువగా ఉండే శాఖ రెవెన్యూ శాఖ
సంతృప్తి స్థాయిలో ప్రజల సమస్యలపై రెవెన్యూ సిబ్బంది పరిష్కారం చూపాలి : జిల్లా కలెక్టరు ప్రవీణ్ కుమార్ రెవిన్యూ శాఖ తల్లి లాంటిది : జిల్లా జాయింట్ కలెక్టర్ ధ్యానచంద్
1 min
యోగా మొదటి గురువు శివుడు, గ్రంధాల ప్రకారం యోగా చరిత్ర, ప్రాముఖ్యత ఏమిటంటే
యోగుల సృష్టి లేదా అభ్యాసం కారణంగా యోగాకు ఆ పేరు వచ్చింది.
1 min
నీట్తో దక్షిణాదికి తీవ్ర అన్యాయం
నీట్తో దక్షిణాదికి అన్యాయం వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం ' జాతీయ స్థాయిలో నిర్వహించే అర్హత పరీక్ష నీట్ వల్ల దక్షిణాదికి తీవ్ర అన్యాయం జరుగుతున్నది.
2 mins
తిరుమల శ్రీవారి అన్నప్రసాదం కోసం రోజుకు ఎంత ఖర్చవుతుందో తెల్సా..?
తిరుమలలో మార్పులకు శ్రీకారం చుట్టారు టీటీడీ ఈవో జే శ్యామలరావు.
1 min
మామిడి ప్రియులకు షాకింగ్ న్యూస్..!
మార్కెట్లో సందడి చేస్తున్న 'నకిలీ మ్యాంగోస్' విషయం ఏంటంటే..!
1 min
రామాయణం.. ప్రేమను ఎలా పంచాలో తెలిపే ఇతిహాస శ్రేష్టం
వాల్మీకి రచించిన రామాయణ మహా కావ్యంలో మొత్తం 24 వేలు శ్లోకాలు ఉన్నాయి. మొత్తం ఏడు కాండలు ఉన్నాయి.
1 min
సెంచరీ కొట్టిన టమాటా, పచ్చి మిర్చి..అదే బాటలో పయనిస్తున్న కూరగాయల ధరలు..
గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా టమాటా సహా అన్ని రకాల కూరగాయలు ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి.
1 min
భార్యా భర్తలు ఇవి పాటిస్తే.. సంతోషంగా గడిచిపోతుంది..!
పెళ్లంటే ఒక ప్యాకేజ్. పెళ్లిలో వచ్చేది కేవలం భార్యా భర్త మాత్రమే కాదు.
1 min
కడుపు ఉబ్బరం, అలసట, మూత్ర విసర్జన..లక్షణాలు కనిపిస్తున్నాయా? అలస్యం చేయకండి
థైరాయిడ్, మధుమేహం, క్యాన్సర్ బారిన పడే వారి సంఖ్య నేటి కాలంలో విపరీతంగా పెరుగుతోంది.
1 min
విపరీతమైన నడుం నొప్పి వెనుక బోలెడు కారణాలు మీకు తెలుసా?
నడుము నొప్పి.. చాలామంది ప్రస్తుత సమాజంలో నడుము నొప్పితో బాధపడుతున్నారు.
1 min
చంద్రబాబు తొలి క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే
ఏపీలో నూతన ప్రభుత్వం కొలువుదీరిన అనంతరం మొట్టమొదటి మంత్రివర్గ సమావేశం ఈ రోజు జరిగింది.
2 mins
దేశంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని గుర్తుచేసే ప్రదేశాలివే!
ఆహ్లాదకరమైన పర్యాటకానికి ఆరోగ్యకరమైన పర్యావరణం ఎంతో అవసరం.
1 min
చారిత్రక నేపథ్యం ఉన్న సిద్ధవటం కోట విశేషాలు
ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధిచెందిన పర్యాటక ప్రదేశాలు ఎన్నో దాగి వీటితో పాటు ఇక్కడ చారిత్రక కట్టడాలు, అతి పురాతనమైన నగరాలు మరెన్నో
2 mins
అస్తిత్వ సంక్షోభంలో 5 ప్రాంతీయ పార్టీలు
2014, 2019 లోక్సభ ఎన్నికల్లో అప్రతిహతంగా అత్యధిక స్థానాలను సాధించుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగిన బిజెపి, ఈసారి తగిన స్థానాలను దక్కించుకోవడంలో వెనుకబడడమే గాక, విపక్షాల నుంచి గట్టి పోటీని ఎదుర్కోవలసి వచ్చింది.
2 mins
కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు రాహుల్ ఉత్తరాది.. ప్రియాంక దక్షిణాది
2024 ఎన్నికల్లో కాంగ్రెస్ ని సెంచరీ దాకా తీసుకుని వచ్చిన అన్నాచెల్లెలు రాహుల్ గాంధీ ప్రియాంకా గాంధీల బాధ్యత ఈ ఎన్నికలతో మరింతగా పెరిగినట్లు అయింది.
1 min
విక్రమార్కుడు-బేతాళుడు కథలు
యజ్ఞభంగం
2 mins
ప్రదక్షిణలు వల్ల ఆరోగ్య ప్రయోజనాలున్నాయా!
సాష్టాంగ నమస్కారం చేయడంలో మనకు తెలియకుండానే, మూడు యోగాసనాలు దాగి ఉన్నాయి. అవి శవాసనం, భుజంగాసనం, అధో ముఖ శ్వాసాసనం.
1 min
ఎన్నికల్లో ఆశించిన ఓట్లు రాల్చని ‘ఉచితాలు'
ఎన్నికల్లో కేంద్రం నుంచి రాష్ట్రాల వరకు ఓటర్లను ఆకర్షించడానికి రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోల్లో ఎన్నో హామీలతో ఉ చిత పథకాలు గుప్పించిన సంగతి తెలిసిందే.
2 mins
నేరచరితులకేది అడ్డుకట్ట? రాజకీయాల్లో మార్పు ఎప్పటికీ సాధ్యం
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పేరొందిన ఇండియాలో ఎన్నికలు రానురాను ప్రహసనంగా మారుతున్నాయి
2 mins
రాత్రి సమయంలో నదీ స్నానం ఎందుకు చేయకూడదంటారు.?
ప్రస్తుతం ఈ పని ఈ సమయంలోనే అనే నియమం ఏమీ లేదు. నేటి జనరేషన్ ఏ పనినైనా ఎప్పుడైనా చేయగలరు.
2 mins
పిల్లలతో నాన్న దోస్త్ అయిపోతున్నాడోచ్!
ఒకప్పుడు నాన్నంటే సింహస్వప్నం.చూపులతోనే బెదిరించే బాపతన్నమాట. ఆయన ఇంట్లో ఉన్నంత సేపూ అంతా సైలెన్స్!
2 mins
పితృ, రాహు దోషాల నివారణకు ఈ రెమిడిస్ పాటించండి.. జీవితంలో సమస్యలు తొలగుతాయి
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దానధర్మాలు చేయడం ద్వారా జీవితంలో ఎటువంటి కష్టాలున్నా, దోషాలున్నా తొలగిపోతాయి.
1 min
హనుమంతుడికి చిరంజీవి అనే వరం ఎవరు ఇచ్చారు..? అమరత్వం ఎలా పొందాడో తెలుసా..!
హనుమంతుడిని చిరంజీవి అని కూడా పిలుస్తారు. చిరంజీవి అంటే మరణం లేని వ్యక్తీ అని అర్ధం. భూమిపై భౌతికంగా ఇప్పటికీ ఉన్న దైవం అని హిందువుల విశ్వాసం.
1 min
అమృతం కోసం సముద్రాన్ని చిలికిన కవ్వం మంధర పర్వతం.. హాలాహలం పాత్ర ఎక్కడుందంటే..
బీహార్లో అనేక మతపరమైన, చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి భాగల్పూర్ నుండి 50 కిలోమీటర్ల దూరంలో బంకా జిల్లాలో ఉన్న మంధర పర్వతం.
1 min
ప్రపంచంలోనే మొదటి శాకాహార నగరం ఎక్కడుందో తెలుసా..!
భారతదేశం అనేక విశిష్ట ప్రదేశాలకు నిలయం. విభిన్న సంస్కృతి, సాంప్రదాయాలకు, ఆధ్యాత్మికతకు ఆలవాలయం.
1 min
ఈ యానిమల్ యోగా పోజులు చేయడం వల్ల.. ఏం జరుగుతుందో తెలుసా?
యోగా గురించి స్పెషల్గా పరిచయాలు అవసరం లేదు. యోగా గురించి అందరికీ తెలుసు.
2 mins
మలేరియాతో జర భద్రం.. ఈ జాగ్రత్తలతో అంతా పదిలం!
వైరల్ ఫీవర్ను తగ్గించే ఇంటి చిట్కాలు ఇవే
1 min
2024 జూలై మాస రాశి ఫలాలు
2024 జూలై మాస రాశి ఫలాలు
5 mins
టమోటా ధరల నియంత్రణకు ప్రత్యేక మొబైల్ వాహనాల ద్వారా తక్కువ ధరలకు విక్రయం
చిత్తూరు రైతు బజార్లో కందిపప్పును కేజీ రూ.165లకే ప్రత్యేక కౌంటర్ ప్రారంభం చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులు వెల్లడి
1 min
Telugu Muthyalasaraalu Magazine Description:
الناشر: Sri Hariprasad Printers and Publishers
فئة: Culture
لغة: Telugu
تكرار: Monthly
The Muthyalasaraalu is the popular Telugu monthly magazine in andhra pradesh which covers Spiritual, Politics, Entertainment, Social, Lifestyle Issues.....
- إلغاء في أي وقت [ لا التزامات ]
- رقمي فقط